కాటమరాయుడు టాక్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రివ్యూ వచ్చేసింది. తమిళ్ లో “వీరం” పేరుతో అజిత్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు గా రేపు ప్రేక్షకులముందుకు రానుంది. అయితే ఈ  సినిమా గురించి యూకే, యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఇండియన్ సినిమా మేగజైన్ యూకే అండ్ యూఏఈ ఎడిటర్ ఉమైర్ సంధూ ఒక శుభవార్త చెప్పాడు. కాటంరాయుడు ఫస్ట్ రివ్యూ […]

బాహుబ‌లి -2కు అక్క‌డ బిజినెస్ లేదా..!

ఈ హెడ్డింగ్ చూస్తే ఎవ‌రైనా చాలా లైట్ తీసుకుంటారు… బాహుబ‌లి 2కు బిజినెస్ లేక‌పోవ‌డం ఏంటి ? ఆ సినిమాకు డౌన్ అవ్వ‌డం ఏంట‌ని షాక్ అవుతారు. బాహుబ‌లి 2 సాధిస్తోన్న సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటిది ఈ సినిమా మీద ఈ నెగిటివ్ ప్ర‌చారం ఏంట‌ని అనుకోవ‌చ్చు. అయితే క‌ర్నాట‌క‌లో బాహుబలి 2 విష‌యంలో ఇప్పుడిదే జ‌రుగుతోంది. బాహుబలి 2 అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. తొలి భాగం ఎంత వసూలు చేసిందో, దానికి […]

మ‌హేష్ – మురుగ‌దాస్ భారీ బ‌డ్జెట్‌తో 28న ఫ‌స్ట్ లుక్

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబోలో తెర‌కెక్కుతోన్న సినిమా షూటింగ్ దాదాపు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్న‌ట్టు మురుగ‌దాస్ చెప్పేశారు. దీంతో ఇప్పుడు సినిమా జ‌నాలు బాహుబ‌లి త‌ర్వాత ఈ సినిమా కోస‌మే ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. మ‌హేష్‌బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్ కావ‌డంతో ఇండ‌స్ట్రీలోను, ట్రేడ్ వ‌ర్గాల్లోను ఈ సినిమాపై ఎంతో హైప్ ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్ట్ […]

బాహుబ‌లి 2లో హైలెట్ ఇదే … విని ఆశ్చర్యపోతున్న అభిమానులు

బాహుబలి మొదటి భాగం సినిమా తెలుగు వారితో పాటు కోలీవుడ్‌, శాండ‌ల్‌వుడ్‌, మ‌ల్లూవుడ్‌, బాలీవుడ్ జ‌నాల‌ను ఓ రేంజ్‌లో అల‌రించింది. బాహుబ‌లి ఏకంగా రూ.600 కోట్లు కొల్ల‌గొట్టింది అంటే ఆ సినిమా స్టామినా ఏంటో అర్థ‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సౌత్ టు నార్త్ వ‌ర‌కు అన్ని భాష‌ల సినీ అభిమానులు బాహుబ‌లి – ది క‌న్‌క్లూజ‌న్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ ట్రైల‌ర్ […]

హైద‌రాబాద్‌లో కాట‌మ‌రాయుడు టిక్కెట్లు లేవ్‌

టాలీవుడ్‌లో గ‌త రెండు నెల‌లుగా పెద్ద సినిమాలు లేక జ‌నాలు స‌రైన సినిమా కోసం మొహం వాచిపోయి ఉన్నారు. మార్చిలో ఇప్ప‌టి వ‌ర‌కు ఓ మోస్త‌రు సినిమా కూడా లేదు. దీంతో పాత సినిమాల‌నే మ‌రోసారి థియేట‌ర్ల‌లో ఆడిస్తున్నారు. చాలా థియేట‌ర్లు జ‌నాల్లేక ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అటు థియేట‌ర్లు, ఇటు జ‌నాల నీరసానికి ఉత్తేజం ఇస్తూ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడిగా ఈ నెల 24 థియేట‌ర్ల‌లోకి దూసుకు వ‌స్తున్నాడు. సినిమా కోసం ఆవురావుమంటోన్న జ‌నాలు కాట‌మ‌రాయుడు ఫ‌స్ట్ డే […]

అఖిల్ ఫైట్స్ కోసం 10 కోట్లు ఖర్చు పెడుతున్న నాగార్జున

అక్కినేని 3 వ తరం హీరోల్లో ఒకడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా తో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాడు. అయితే సినిమా రిలీజ్ కి ముందు మాత్రం నాగ చైతన్య మొదటి సినిమా కంటే ఎక్కువ బజ్ నే సంపాదించుకోగలిగాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఒక్క సినిమా హిట్ కొట్టాడంటే చాలు అఖిల్ స్టార్ హీరో అయిపోవటానికి అనిపిస్తుంది. మొదటిసినిమా తో అంచనాలు అందుకోలేకపోవటంతో రెండవ సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలనే ఆలోచనలో […]

భారీ బ‌డ్జెట్‌తో ఓవ‌ర్ రిస్క్ చేస్తున్న చెర్రీ – సుకుమార్

మెగాప‌వ‌ర్ స్టార్ రాచంర‌ణ్ – క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతోన్న షూటింగ్ శర‌వేగంగా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం గోదావ‌రి జిల్లాల్లో వివిధ లొకేష‌న్ల‌ను స్పీడ్‌గా ఎంపిక చేస్తున్నారు. ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థ ఆధారంగా ఈ సినిమా స్టోరీ లైన్ న‌డుస్తుంద‌ట‌. ఇదిలా ఉంటే ఈ సినిమాకు రాంచ‌ర‌ణ్‌, సుకుమార్ తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్లు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. రెండు వ‌రుస ప్లాపుల త‌ర్వాత రాంచ‌ర‌ణ్ న‌టించిన ధృవ ఓ మోస్త‌రుగా ఆడింది. సినిమాకు హిట్ టాక్ […]