పూర్ బ‌జ్‌లో చిక్కుకున్న కాట‌మ‌రాయుడు

ప‌వ‌ర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ నుంచి ఓ సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై హైప్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా రిలీజ్‌కు ముందు ప‌వ‌న్ ఫ్యాన్స్ చేసే హంగాయా, బ‌జ్ ఆకాశంలోనే ఉంటుంది. అయితే ప‌వ‌న్ లేటెస్ట్ మూవీ కామ‌ట‌రాయుడు విష‌యంలో మాత్రం చాలా చాలా స్త‌బ్ద‌త క‌నిపిస్తోంది. గ‌తంలో ప‌వ‌న్ ప్ర‌మోష‌న్లు ప‌ట్టించుకునేవాడు కాదు. గ‌బ్బ‌ర్‌సింగ్ నుంచి ఛానెల్స్‌కు ప్ర‌మోష‌న్ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. ఇక ప‌వ‌న్ సినిమా రిలీజ్ అంటే మీడియాలోను, సోష‌ల్ […]

రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ కోసమేనట!

రాజమౌళి మొన్నటివరకు టాలీవుడ్ లో ఈ పేరే ఒక బ్రాండ్. బాహుబలి తో రాజమౌళి అనే పేరు నేషనల్ లెవెల్ లో పెద్ద బ్రాండ్ అయిపోయింది. బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసి, బాలీవుడ్ కే సొంతమయిన నేషనల్ ఫాలోయింగ్ ని  టాలీవుడ్ కి లాక్కోచ్చేసాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఇప్పుడు బాహుబలి 2 రిలీజ్ కోసం భారత దేశం మొత్తం ఎదురు చూసేంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ టాలీవుడ్ జక్కన్న. […]

ఎమ్మెల్యే అవుతానని సవాల్ చేసిన కళ్యాణ్ రామ్

నంద‌మూరి యంగ్ హీరో క‌ళ్యాణ్‌రామ్ ఎమ్మెల్యే అవుతున్నాడ‌ట‌. నంద‌మూరి ఫ్యామిలీకి ఎలాగూ పొలిటిక‌ల్‌గా బ‌ల‌మైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. దీంతో క‌ళ్యాణ్ త‌మ సొంత పార్టీ టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా ? అన్న డౌట్లు రాక‌మాన‌వు. ఇక తాను ఎమ్మెల్యే అవుతున్నాన‌ని క‌ళ్యాణ్ ఎంపీతో ఛాలెంజ్‌ చేసి మరీ చెబుతాడట. అయితే ఇదంతా రియల్‌ లైఫ్‌లో కాదు.. రీల్‌ లైఫ్‌లో. ప్ర‌స్తుతం త‌న సోద‌రుడు ఎన్టీఆర్ హీరోగా త‌న సొంత బ్యాన‌ర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఓ […]

బాలయ్య పూరి సినిమా టైటిల్ వేటలో కొత్త ట్విస్ట్

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ 101 వ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ కోసం చిత్ర‌యూనిట్ అంతా యూర‌ప్ కూడా వెళ్ల‌నుంది. ఇక ఈ టైటిల్ విష‌యంలో ద‌ర్శ‌కుడు పూరి, హీరో బాల‌య్య ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. పూరి జ‌గ‌న్నాథ్ సినిమాల పేర్లు చాలా క్యాచీగా ఉంటాయి. టైటిల్ చూడ‌గానే సినిమా […]

మెగా హీరోల కోసం పోటీ పడుతున్న తారలు

టాలీవుడ్ లో మెగా ఫామిలీ కి ప్రత్యేక మయిన క్రేజ్ వుంది. పేరుకు తగ్గట్టే ఈ ఫామిలీ లో ఏడుగురు హీరోలున్నారు. అందుకే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ అయినా ఈ మెగా క్యాంపు లో చేరిపోవాలనుకుంటుంది. ఎందుకంటే ఈ క్యాంప్ లో ఒక్క హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే చాలు ఆ హీరో రిఫరెన్స్ తో ఇంకో హీరోతో సినిమా చేసే ఛాన్స్ కొట్టే యొచ్చు. ఆ రకంగా చుస్తే ఒక్క […]

బాహుబ‌లిని దాటేసిన ఖైదీ….చిరు కామెడీ లెక్క‌లు

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ, 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 వ‌సూళ్ల‌పై ముందునుంచి అనుమానాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి వ‌సూళ్ల విష‌యంలో మెగా క్యాంప్ నానా హంగామా చేసేసింది. ఫ‌స్ట్ డే అయిన వెంట‌నే అల్లు అర‌వింద్ ప్రెస్‌మీట్ పెట్టి ఖైదీ ఫ‌స్ట్ డే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.47 కోట్లు వ‌సూలు చేసింద‌ని చెప్పారు. అర‌వింద్ అయితే ఖైదీ వ‌సూళ్ల‌పై ప‌దే ప‌దే మీడియాతో ఇంట‌రాక్ట్ అయ్యి బాగా ఓవ‌ర్ ప‌బ్లిసిటీ చేసేశారు. ఇక […]

అంబాసిడ‌ర్ విష‌యాన్నే మరిచిన సానియా

సెల‌బ్రిటీలను అంబాసిడ‌ర్‌లుగా నియ‌మిస్తే.. ఆ సంస్థ‌కు సంబంధించిన ఏకార్య‌క్ర‌మంలోనైనా పాల్గొంటారు. మ‌రి అలాంటిది ఏకంగా ఒక రాష్ట్రానికే బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటే.. ఇంకెంత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి. కానీ ఆ బాధ్య‌త మ‌రిచింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా!! హైద‌రాబాద్‌కు చెందిన క్రీడాకారిణిగా ఎన్నో విజయాలు సాధించిన ఆమెను.. రాష్ట్రానికే బ్రాండ్ అంబాసిడ‌ర్ చేసి కోట్లు కుమ్మ‌రించారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌! అయితే అడ‌పాద‌డ‌పా ఫ్యాష‌న్ షోల్లో త‌ళుక్కుమ‌ని మెర‌వ‌డం మిన‌హా ఆమె వ‌ల్ల ఒన‌గూరిన ప్ర‌యోజ‌నం మ‌రొక‌టి లేదు. […]