బాహుబలి 2 రికార్డ్స్ కి అదే ప్లస్ అయ్యింది మరి మహేష్ పరిస్థితేంటో

బాహుబలి 2  ట్రైలర్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయిన మొదటి రోజే యూట్యూబ్ లో ఇంతకు ముందున్న అన్ని సినిమాల రికార్డులని బ్రేక్ చేస్తుంది. మొత్తంగా ట్రైలర్ రిలీజ్ అయ్యి రెండవ రోజు పూర్తవక ముందే 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసేసింది. అయితే ఈ ట్రైలర్ కి అన్ని వ్యూస్ రావటానికి సినిమా పై ముందునుంచి వున్నా క్రేజ్ ఒకటయితే దానికి తోడుగా నిలబడింది మాత్రం రిలయన్స్ కొత్తగా […]

ప‌వ‌న్ బాధితుల బాధ‌లు చూడండి

ప్ర‌ముఖ సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ప్పు చేసిన వారిని నిల‌దీసేందుకు…వారిని ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టాన‌ని ప‌దే ప‌దే చెపుతుంటాడు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఏపీలో ఇప్ప‌టికే ప‌లు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోన్న బాధితుల ప‌క్షాన పోరాడుతున్నాడు. వివిధ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఏ స‌మ‌స్య‌ల‌తో అయితే బాధ‌ప‌డుతున్నారో ? అక్క‌డ‌కు వెళ్లి వారి ప‌క్షాన తాను పోరాటం చేస్తాన‌ని..ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాన‌ని…వారికి అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది..ఇప్పుడు ప‌వ‌న్ సినిమా వ‌ల్ల త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని..ఈ […]

” బాహుబ‌లి 2 ” ట్రైల‌ర్‌లో మిస్టేక్ ఇదే

ప్రస్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది ఏదంటే వినిపించే ఒక్క‌టే మాట బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ ట్రైల‌ర్‌. మ‌న తెలుగువాడు, ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి సినిమాకు కొన‌సాగింపుగా వ‌స్తోన్న బాహుబ‌లి 2 ట్రైల‌ర్ గ‌త 24 గంట‌లుగా యూట్యూబ్‌ను షేక్ చేసేస్తోంది. ఓ ఇండియ‌న్ సినిమా 24 గంట‌ల్లోనే ఏకంగా 2.20 కోట్ల వ్యూస్ సాధించి స‌రికొత్త ప్ర‌పంచ రికార్డు త‌న ఖాతాలో వేసుకుంది. అలాగే చాలా స్పీడ్‌గా 5 ల‌క్ష‌ల […]

షాక్‌: బాహుబ‌లిని చంపింది క‌ట్ట‌ప్ప కాదు…ఎవ‌రో తెలిస్తే షాకే

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి సంచ‌ల‌నాల‌కే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. తెలుగులో మిన‌హా మిగిలిన సౌత్‌, నార్త్ భాష‌ల్లో ఎలాంటి సంచ‌ల‌నాలు లేకుండా రిలీజ్ అయిన బాహుబ‌లి ఏకంగా రూ.600 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇప్పుడు బాహుబ‌లికి కొన‌సాగింపుగా వ‌స్తోన్న బాహుబ‌లి – ది క‌న్‌క్లూజ‌న్ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తాజాగా రిలీజ్ అయిన బాహుబ‌లి – ది క‌న్‌క్లూజ‌న్ ట్రైల‌ర్ 20 గంట‌ల్లోపే రెండు కోట్ల వ్యూస్‌తో పాటు […]

బాహుబ‌లి 2 ట్రైల‌ర్ సునామిలో కొట్టుకుపోయిన రికార్డులు

బాహుబ‌లి ది-క‌న్‌క్లూజ‌న్ ట్రైల‌ర్ రిలీజ్ అయితే టాలీవుడ్ పాత రికార్డులు, తెలుగు సినిమాతో పాటు ఇండియ‌న్ సినిమాకు సంబంధించి యూట్యూబ్‌లో ఉన్న రికార్డులు కొట్టుకుపోతాయ‌ని అంద‌రూ అనుకున్నారు. ఊరించి..ఊరించి ఈ రోజు బాహుబ‌లి 2 ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ఉద‌యం అలా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యిందో లేదో యూట్యూబ్ షేక్ అయిపోయింది. వాస్త‌వానికి ట్రైల‌ర్‌ను ఉద‌యం ఏపీ, తెలంగాణ‌లోని 300 థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించారు. ఆన్‌లైన్‌లో సాయంత్రం రిలీజ్ చేయాల‌నుకున్నా ఉద‌య‌మే రిలీజ్ అయిపోయింది. ట్రైల‌ర్ గంట గంట‌కు […]

రాజ‌మౌళి నెక్ట్స్ 2 సినిమాల‌పై జాతీయ మీడియాలో క‌థ‌క‌థ‌లుగా వార్త‌లు

దర్శకధీరుడు రాజమౌళి దాదాపు ఐదేళ్లుగా ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ సినిమాలతోనే బిజీగా గడిపాడు. ఎప్పుడో ప్ర‌భాస్ మిర్చి సినిమా రిలీజ్ అయ్యాక 2013లో ప్రారంభ‌మైన బాహుబ‌లి సినిమా రెండు సంవ‌త్స‌రాలు షూటింగ్ ఫినిష్ చేసుకుని ఎట్ట‌కేల‌కు 2015లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ముందుగా బాహుబ‌లి సినిమాను ఒక్క పార్ట్‌తోనే సరిపెట్టాల‌నుకున్న రాజ‌మౌళి క‌థ‌లోకి ఎంట‌ర్ అయ్యాక రెండో పార్ట్‌కు రూప‌క‌ల్ప‌న చేశాడు. ఇక బాహుబ‌లి ఊహ‌కే అంద‌ని విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు ఊహ‌ల్లోని […]

బాహుబ‌లి 2 ట్రైల‌ర్ రివ్యూ…చూడాల్సింతే…చెప్పేది కాదు

ఇండియ‌న్ సినిమా జ‌నాలు ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తోన్న బాహుబ‌లి 2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది. 2.44 నిమిషాల నిడివి ఉన్న ట్రైల‌ర్‌లో క‌ళ్లు చెదిరిపోయే సెట్టింగులు, అదే రిచ్‌నెస్‌, అనుష్క అందాలు, ప్ర‌భాస్‌-అనుష్క మ‌ధ్య రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ, త‌మ‌న్నా, అనుష్క క‌త్తి ఫైటింగ్‌లు, భ‌యంక‌ర‌మైన వార్ స‌న్నివేశాలు ట్రైల‌ర్‌ను క‌ళ్లుచెదిరిపోయేలా చేశాయి. ప్రభాస్ నట విశ్వరూపం. రానా ఏ మాత్రం తగ్గని యాక్షన్. వెరసి బాహుబలి 2 ట్రైలర్ సూపర్ అన్పించేలా ఉంది. తెలుగుతో పాటు హిందీ […]

సినిమా షూటింగ్ నిలిపివేయాలంటూ రచ్చ రచ్చ చేసారు

ఏ ముహూర్తాన సంజయ్ లీల భన్సాలీ పద్మావతి సినిమా మొదలు పెట్టాడో కానీ అడుగడుగునా సినిమాకి ఇబ్బందులు తలెత్తుతూనే వున్నాయి.ఇబ్బందులంటే అదేదో షూటింగ్ ని అడ్డుకోవడం లాంటివి అయితే పర్లేదు.ఈ సినిమాకష్ఠాలు నిజంగా సినిమా కష్టాలే.ఏకంగా దాడులే జరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆ మధ్యన పద్మావతి షూటింగ్ జైపూర్ లో జరుగుతుండగా కొంత మంది దుండగులు చిత్ర దర్శకుడు బన్సాలి పై భౌతిక దాడికి తెగబడ్డారు.ఈ ఘటనతో బాలీవుడ్ అంత ఒక్క సారిగా ఉలిక్కి పడింది.అన్ని వర్గాల […]