రానాతో కలిసి సందడి చేయబోతున్న నాని

టాలీవుడ్ లో నాచ్యురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న నాని వరుసగా ఆరు సినిమాలు హిట్ కొట్టి డబల్  హ్యాట్రిక్ కొట్టాడు. దీంతో టాలీవుడ్ లో వారసత్వ హీరోలకి సవాల్ విసిరాడు. సినిమా కథల సెలక్షన్ విషయంలో సైతం కుర్ర హీరోలందరూ ఇప్పుడు నాని ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. సినిమా సినిమాకి తనలోని నటుడ్ని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తున్నాడు. ఆ కోవలోనే రకరకాల ప్రయోగాలుకూడా చేస్తున్నాడు. మొన్నామధ్య వచ్చిన ఒకే బంగారం సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ […]

టాలీవుడ్ అగ్ర నిర్మాత ఆశ‌ల‌కు అఖిలేశ్ గండి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల విజ‌యం ఎంతోమంది ఆశ‌లకు గండి క‌ట్టింది. ఈ విజ‌యంతో ప్ర‌ధాని మోదీ కంటే తాను గ్రేట్ అనిపించుకోవాల‌ని కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, త‌న పాల‌న‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌ని భావించిన మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ భావించారు. కానీ వీరిద్ద‌రికీ పెద్ద షాక్ త‌గిలింది. ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ బ‌డా నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు కూడా బీజేపీ విజ‌యాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నార‌ట‌. త‌న ఆశ‌ల‌ను బీజేపీ చిదిమేసింద‌ని తెగ బాధ‌ప‌డుతు న్నార‌ట‌. అదేంటి బీజేపీ […]

బాహుబ‌లి-2 గురించి షాకింగ్ రిపోర్ట్‌

`క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు? ` ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. అంద‌రిలోనూ టెన్ష‌న్ పెరిగిపోతోంది. బాహుబ‌లి- ది కంక్లూజ‌న్ ఎలా ఉండ‌బోతోంద‌నే ఉత్సుకత దేశ వ్యాప్తంగా మొద‌లైంది. బాహుబ‌లి-1లో కేవ‌లం కేరెక్ట‌ర్‌ల‌ను ప‌రిచ‌యం చేసి.. విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్దినా.. క‌థ‌నం నెమ్మ‌దిగా ఉండ‌టంతో ఒకింత నిరుత్సాహ‌ప‌డ్డారు ప్రేక్ష‌కులు. అయితే ఇప్పుడ బాహుబ‌లి-2 మాత్రం అంద‌రి అంచ‌నాల‌కు మించి ఉంటుంద‌ని టాక్‌. బాహుబలి-2 ఇన్‌సైడ్ రిపోర్ట్.. ఎక్స్‌క్లూజివ్‌గా… అంద‌రిక‌ళ్లూ ఇప్పుడు బాహుబ‌లి […]

బాలయ్య..పూరి సినిమాలో విలన్ గా కుర్ర హీరో

బాలయ్య పూరి ఏ ముహర్తనా సినిమా మొదలు పెట్టారో గాని అన్ని విచిత్రం గాను మరియు సెన్సేషన్ మీనింగ్ లా అనిపిస్తున్నాయి. అసలు బాలయ్య పూరి కంబినేషనే హైలైట్ అనుకుంటే ఈ సినిమాలో దానికి మించిన హైలైట్స్ కి పూరి ఆద్యం పోస్తున్నాడు. ఇప్పటికే అనూప్ రూబెన్స్ లాంటి యువ సంగీత దర్శకుడిని తీసుకొని జనాల ముక్కుమీద వేలు పెట్టుకొనేలా చేసాడు. దానికి ఏమాత్రం తగ్గకుండా బాలయ్యకు ప్రతినాయకుడిగా ఓ కుర్ర హీరోని తీసుకొని పెద్ద ఛాలెంజ్ […]

లారెన్స్ కోలీవుడ్ ప‌టాస్ రేటింగ్ చూస్తే షాకే

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ప‌టాస్ సినిమా. 2015 సంక్రాంతికి వ‌చ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాగా నిలిచింది. క‌ళ్యాణ్‌కు కేరీర్ ప‌రంగా మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమాతోనే క‌ళ్యాణ్ ద‌శాబ్ద కాలంగా వెయిట్ చేస్తోన్న హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో అనిల్ రావిపూడి అనే మాస్ డైరెక్ట‌ర్ టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఈ మాస్ మ‌సాలా మూవీని కోలీవుడ్‌లో రీమేక్ చేసి హిట్ కొట్టాల‌ని డ్యాన్స్ డైరెక్ట‌ర్ […]

బాలయ్య పూరి కాంబినేషన్ అంతా క్రేజీ గానే!

నందమూరి బాలకృష్ణ NBK 101 రెండు రోజులు కిందటే అట్టహాసంగ ప్రారంభించారు. ఫాస్ట్ ట్రాక్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హీరో గోపీచంద్ కి హిట్స్ ఇచ్చిన భవ్య క్రియేషన్స్ లో వస్తుంది. ఈ సినిమా గురించి బాలయ్య నాది పూరీది ఎవరు ఊహించని క్రేజీ కాంబినేషన్ అని చెప్పేసాడు ప్రారంభంరోజేనే. పూరి బాలయ్య సినిమా అంటేనే ప్రేక్షకులికి కొంచం కొత్తగా మరి కొంచం నెర్వేస్ ఉంటది, అది అలా ఉంటె […]

ఆకతాయి TJ రివ్యూ

సినిమా : ఆకతాయి రేటింగ్ : 2 / 5 పంచ్ లైన్ : ఊరించి ఉసూరుమనిపిస్తాడు నటీనటులు : ఆశిష్ రాజ్,రుక్సార్ మీర్ ,సుమన్, నాగ బాబు, రాంకీ, రాశి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణ మురళి, పృద్వీ, శ్రీనివాస్ రెడ్డి. సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగదారి సంగీతం : మణిశర్మ నిర్మాతలు : K.R విజయ్ కరణ్, K.R కౌశల్ కరణ్, K.R అనిల్ కరణ్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం: రామ్ భీమన! […]

చిత్రాంగద TJ రివ్యూ

సినిమా:  చిత్రాంగద రివ్యూ : 1.5/5 టాగ్ లైన్ : చిత్రాంగ “వ్యద” నటీనటులు – అంజలి, సాక్షి గులాటి, జయప్రకాశ్ వీ, సప్తగిరి, రాజా రవీంద్ర, జ్యోతి, సింధు తొలి సంగీతం – సెల్వగణేష్ నిర్మాత – శ్రీధర్ గంగపట్నం కథ/దర్శకుడు – అశోక్ జి అసలే పరీక్షల సమయం, సంవత్సర మొత్తంలో సినిమాలు రిలీజ్ అవడానికి బాగా డ్రై టైం ఏదైనా ఉందంటే అది ఇదే. ఈ టైములో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి […]