టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ – బాబాయ్ బాలయ్య మధ్య ఎంతోకొంత గ్యాప్ ఉందన్న వార్తలు తెలిసిందే. తాజాగా బాలయ్య తన 101వ సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పట్టాలెక్కించేశాడు. గురువారం ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను ముందే చెప్పేశారు. సెప్టెంబర్ 29న దసరాకు సినిమా వచ్చేస్తుందని ప్రకటించారు. ఈ ప్రకటనతో బాబాయ్ బాలయ్య అబ్బాయ్ ఎన్టీఆర్కు పరోక్షంగా ఓ మెసేజ్ పంపాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఎన్టీఆర్కు పంపింది మెసేజా ? లేక వార్నింగా […]
Category: Movies
మంచు బ్రదర్స్ పరాజయాలకు కారణాలు ఎన్నో!
టాలీవుడ్లో మంచు ఫ్యామిలీకి మంచి ఇమేజ్ , క్రేజ్ రెండూ ఉన్నాయి. కలెక్షన్ కింగ్ మోహన్బాబు పేరు చెపితే ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు మోహన్బాబు వారసులు మంచు బ్రదర్స్ అయిన మంచు మనోజ్, మంచు విష్ణు ఒకరితో మరొకరు పోటీపడుతూ వరుస డిజాస్టర్లు ఇస్తున్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరికి సక్సెస్ అందని ద్రాక్ష అయ్యింది. ఈ యేడాది జనవరిలో విష్ణు లక్కున్నోడుతో డిజాస్టర్ ఇచ్చాడు. ఆ సినిమా థియేటర్ల రెంట్లు కూడా […]
మహేష్కు మైనస్గా మారిన సెంటిమెంట్
సూపర్స్టార్ మహేష్బాబు – స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్పై సౌత్ ఇండియాలోనే భారీ అంచనాలు ఉన్నాయి. రూ. 90 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇంకా టైటిల్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. అయితే సినిమా రిలీజ్ డేట్పై ఉన్న అనుమానాలను దర్శకుడు మురుగదాస్ మాత్రం రివీల్ చేసేశారు. ఈ సినిమా జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మురుగదాస్ కొంత సస్పెన్స్కు తెరదించేశారు. ఈ సినిమా షూటింగ్ […]
కాటమరాయుడి కత్తి వెనుక స్టోరీ
`సినిమాలు, రాజకీయాలు రెండింటినీ పవన్ కల్యాణ్ బ్యాలెన్స్ చేయగలడు`… ఇది మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఒక ఫంక్షన్లో చెప్పిన డైలాగ్!! ఇప్పుడు అన్న చెప్పిన దాన్ని తమ్ముడు తూచ తప్పకుండా పాటించేస్తున్నాడు. అటు సినిమాలు చేస్తూ.. అప్పుడప్పుడూ ప్రజల్లో మమేకమవుతూ.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. జనసేనను వీలైనంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సరికొత్త వ్యూహాన్ని ఎన్నుకున్నాడు పవన్! ముఖ్యంగా పొలిటికల్ ఇమేజ్ పెరిగేలా ఉండే పాటలను తన లేటెస్ట్ సినిమా కాటమరాయుడులో ఉండేలా […]
టాలీవుడ్ సమ్మర్ ఫైటింగ్లో ప్రేక్షకుల ఓటు ఎవరికి పడుతుందో..? ఎవరు బాక్సాఫీస్ విన్నర్..?
2017 ఇప్పటి వరకైతే తెలుగు ఇండస్ట్రీకి బాగానే కలిసొచ్చింది. సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఖైదీ నెంబర్ 150 – గౌతమీపుత్ర శాతకర్ణి – శతమానం భవతి సినిమాలు మంచి వసూళ్లతో 2017ను ఘనంగా ఆరంభించాయి. ఇక ఫిబ్రవరిలో వచ్చిన నాని నేను లోకల్ – రానా ఘాజీ కూడా అదరహో అనిపించేశాయి. సింగం -3, యమన్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం జస్ట్ పాస్ మార్కులు వేయించుకున్నాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్లో […]
అఖిల్ – శ్రియా మధ్య ఉపాసన రాజీ ఫార్ములా
అక్కినేని బుల్లోడు అక్కినేని అఖిల్ – జీవీకే పిల్ల శ్రియా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న వార్తలు వస్తున్నా….అసలు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. వీరి బ్రేకప్కు అందరూ రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు. ఈ పెళ్లి బ్రేకప్ అటు నాగార్జున, అమలగాని, ఇటు జీవీకే ఫ్యామిలీ గాని ఎవ్వరూ స్పందించడం లేదు. నాగ్ ఇటు రాజుగారి గది-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నాడు. చైతు కూడా తన కొత్త సినిమాలో బిజీబిజీగా ఉన్నాడు. […]
అసెంబ్లీ సాక్షిగా బాలయ్య సంచలన ప్రకటన
నందమూరి బాలకృష్ణ ఈ మధ్య సంచలన ప్రకటనలు చేస్తూ ప్రజలను, ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని, అందులో తానే స్వయంగా ఎన్టీఆర్ పాత్రలో కనిపించబోతున్నాని చెప్పి.. ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇప్పుడు నూతన అసెంబ్లీ వేదికగా మారో సంచలనానికి నాంది పలికాడు బాలయ్య!! సినిమా పరిశ్రమను అమరావతికి తీసుకొచ్చేస్తామని చెప్పి.. అటు సినీ వర్గాలు ఖంగు తినేలా చేశాడు. అయితే విశాఖకు సినీ పరిశ్రమ తరలించేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇప్పటి వరకూ ఒక్క అడుగు […]
అఖిల్ మ్యాటర్లో నాగార్జున కొత్త స్టెప్
అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్కు కేరీర్ స్టార్టింగ్లోనే వరుస కష్టాలు వెన్నాడుతున్నాయి. తొలి సినిమా అఖిల్ డిజాస్టర్ అయ్యింది. రెండో సినిమా విషయంలో ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. విక్రమ్ కుమార్తో సినిమా ఉంటుందని అనుకున్నా అది ఇంకా పట్టాలెక్కలేదు. ఓ వైపు శ్రియా భూపాల్తో ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా వీరిద్దరి మధ్య మనస్పర్థలతో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక అటు అఖిల్ తండ్రి నాగ్కు సైతం పరిస్థితి బాగోలేదు. భారీ బడ్జెట్తో […]
