టాలీవుడ్తో బలమైన దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి వచ్చినా రానా ఇప్పటి వరకు సోలోగా ఒక్క కమర్షియల్ హిట్ కూడా కొట్టలేదు. తనతో పాటే వచ్చిన హీరోలంతా 30, 40, 50 కోట్లు వసూలు చేస్తుంటే…రానా మాత్రం హిట్ కోసం కుస్తీ పట్టాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఘాజీ సినిమాతో రానా సోలోగా తొలి కమర్షియల్ హిట్ తన అక్కౌంట్లో వేసుకున్నాడు. ఇండియన్ సినిమా హిస్టరీలో తొలి సబ్మెరైన్ వార్ సినిమాగా తెరకెక్కిన ఘాజీ సినిమా మూడో వారంలోనూ సత్తా […]
Category: Movies
” సింగం -3 ” ఫైనల్ కలెక్షన్స్…లాభలా..! నష్టాలా..!
ఎన్నో వాయిదాల మీద వాయిదాలు పడ్డ సింగం -3 ఎట్టకేలకు జనవరి చివరి వారంలో తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు సింగం సీరిస్లో గత రెండు సినిమాలతో పోలిస్తే కాస్త వీక్ అన్న టాక్ వచ్చినా..ఓవరాల్గా మాత్రం పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్లో కలిపి సింగం 3 తొలి 6 రోజులకే రూ.100 కోట్ల గ్రాస్ […]
” విన్నర్ ” సాయి ఖాతాలో మరో డిజాస్టర్ … అందరికి షాక్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చేసింది ఐదు సినిమాలు మూడు హిట్లు. రేయ్ సినిమాను వదిలేస్తే తొలి ఐదు సినిమాల్లో తిక్క సినిమా మినహా పిల్లానువ్వులేని జీవితం – సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ – సుప్రీమ్ హిట్లు. ఒక్క తిక్క మాత్రమే డిజాస్టర్. ఐదు సినిమాలకే సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సాయి నటించిన లేటెస్ట్ మూవీ విన్నర్. మలినేని గోపీచంద్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ ,రకుల్ప్రీత్సింగ్ లాంటి గ్లామరస్ హీరోయిన్, పేరున్న నిర్మాతలు కావడంతో విన్నర్ […]
టాలీవుడ్ రిమైండ్: 2017 హిట్స్ – ప్లాప్స్
ఈ యేడాది టాలీవుడ్కు కొత్త సంవత్సరం అదిరిపోయే శుబారంభం ఇచ్చినా ఆ ఉత్సాహం ఎక్కువ రోజులు నిలవలేదు. సంక్రాంతికి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఖైదీ నెంబర్ 150 ఏకంగా రూ. 104 కోట్ల షేర్ సాధిస్తే, గౌతమీపుత్ర శాతకర్ణి రూ.77 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ రెండు సినిమాల మధ్యలో రిలీజ్ అయిన శతమానం భవతి సైతం రూ.20 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఫిబ్రవరిలో నాని […]
ద్వారక మూవీ TJ రివ్యూ
సినిమా : ద్వారక నటీనటులు : విజయ్ దేవరకొండ, పూజా ఝావేరి, పృథ్విరాజ్, ప్రభాకర్, ప్రకాష్ రాజ్, సురేఖావాని, రఘుబాబు తదితరులు సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె.నాయుడు నిర్మాణ సంస్థ : లెజెండ్ సినిమా నిర్మాతలు : ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు, సంగీతం : సాయికార్తీక్ దర్శకత్వం : శ్రీనివాస్ రవీంద్ర విజయ్ దేవరకొండ బహుశా ఈ పేరు తెలియని కుర్ర కారు ఎవరు ఉండరేమో, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై యూత్ కి […]
కిట్టు ఉన్నాడు జాగ్రత్త TJ రివ్యూ
చిత్రం పేరు: కిట్టు ఉన్నాడు జాగ్రత్త పంచ్ లైన్: ఈ కిట్టుగాడు హిట్ కొట్టాడు . నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నటీనటులు: రాజ్తరుణ్.. అను ఇమ్మాన్యుయేల్.. అర్ఫాజ్ఖాన్.. పృథ్వీ.. నాగబాబు.. రఘుబాబు.. రాజా రవీంద్ర.. తాగుబోతు రమేష్.. ప్రవీణ్.. సుదర్శన్ తదితరులు మాటలు: బుర్రా సాయిమాధవ్ కథ: శ్రీకాంత్ విస్సా ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్ ఎడిటింగ్: ఎంఆర్ వర్మ సంగీతం: అనూప్ రూబెన్స్ […]
`గుంటూరోడు` TJ రివ్యూ
సినిమా : గుంటూరోడు పంచ్ లైన్ : `గుంటూరోడు`..పక్కా ఊర మాస్ . నిర్మాణ సంస్థ : క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ నటీనటులు : మంచు మనోజ్.. ప్రగ్యాజైశ్వాల్.. సంపత్.. కోట శ్రీనివాసరావు.. రాజేంద్ర ప్రసాద్.. రావు రమేశ్ తదితరులు సంగీతం : డి.జె. వసంత్ ఛాయాగ్రహణం : సిద్ధార్థ్ రామస్వామి కూర్పు: కార్తీక్ శ్రీనివాస్ నిర్మాత: […]
” కాటమరాయుడు ” వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్
కాటమరాయుడు టీజర్ యూ ట్యూబ్ను షేక్ చేస్తుంటే…అటు ప్రి రిలీజ్ బిజినెస్ మార్కెట్ను షేక్ చేస్తోంది. పవన్ చివరి సినిమా సర్దార్ గబ్బర్సింగ్ ప్లాప్ అయినా కాటమరాయుడు మాత్రం కత్తిదూస్తోంది. మరో ట్విస్ట్ ఏంటంటే సర్దార్ను మించిన రేంజ్లో కాటమరాయుడు ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్గా రూ. 105 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోన్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఏరియాల వారీగా కాటమరాయుడు బిజినెస్ ఇలా ఉంది…. నైజాం – […]
బాహుబలి -2 ఫస్ట్ ప్రేక్షకుడు ఎవరో తెలుసా
రెండేళ్లుగా వెయిట్ చేస్తోన్న ఉత్కంఠ భరిత క్షణాలకు వచ్చే నెల 28న తెరపడనుంది. ప్రాంతీయ భాష అయిన తెలుగులో తెరకెక్కిన బాహుబలి సినిమా ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. సినిమా రిలీజ్ అయ్యాక బాహుబలి అంచనాలకు మించి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఏ నోట విన్నా ‘బాహుబలి-2’ మాటలే. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి అన్నా అతిశయోక్తి కాదు. చివరికి ప్రధాన మంత్రి, బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 కూడా దీనికోసం ఆత్రంగా ఎదురు […]
