” కాట‌మ‌రాయుడు ” వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌

కాట‌మ‌రాయుడు టీజ‌ర్ యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంటే…అటు ప్రి రిలీజ్ బిజినెస్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ప‌వ‌న్ చివ‌రి సినిమా స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ ప్లాప్ అయినా కాట‌మ‌రాయుడు మాత్రం క‌త్తిదూస్తోంది.

మ‌రో ట్విస్ట్ ఏంటంటే స‌ర్దార్‌ను మించిన రేంజ్‌లో కాట‌మ‌రాయుడు ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 105 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోన్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఏరియాల వారీగా కాట‌మ‌రాయుడు బిజినెస్ ఇలా ఉంది….

నైజాం – 20 కోట్లు

సీడెడ్ – 12.06 కోట్లు

ఉత్తరాంధ్ర – 8.3 కోట్లు

గుంటూరు – 6 కోట్లు

కృష్ణా – 4.6 కోట్లు

ఈస్ట్‌ – 5.86 కోట్లు

వెస్ట్ – 4.7 కోట్లు

నెల్లూరు – 2.75 కోట్లు

======================

ఏపీ+తెలంగాణ = 64.27 కోట్లు

======================

కర్ణాటక – 8.2 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 3 కోట్లు

ఓవర్సీస్ – 11.5 కోట్లు

===============

టోట‌ల్ = 87 కోట్లు

===============