మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ `టైగర్ నాగేశ్వరరావు`. 70వ దశకంలో ఆంధ్రప్రదేశ్ లో టెర్రర్ సృష్టించిన గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 20న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో […]
Tag: pre release business
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ సినిమాలు!
టాలీవుడ్ స్థాయి నేడు దిగంతాలకు చేరింది. అవును, ఇక్కడ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా దుమ్ముదులుపుతున్నాయి అనే సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ఇక్కడి సినిమా రిలీజుకి ముందే సత్తాచాటుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా, దర్శక దీరుడు ఎస్ ఎస్ […]
పుష్ప-2 ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిందో తెలిస్తే షాకే!
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అక్టోబర్ లోగా సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పుష్ప మొదటి భాగం దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసిన కారణంగా పార్ట్ 2 బడ్జెట్ విషయంలో ఏ మాత్రం […]
`వాల్తేరు వీరయ్య` ప్రీ రిలీజ్ బిజినెస్.. చిరు ముంగిట భారీ టార్గెట్!
ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి ఫ్లాపుల అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతి హాసన్, కేథరిన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. విశాఖపట్టణం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల […]
‘గాడ్ ఫాదర్’ థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా… చిరుకు బ్రేక్ ఈవెన్ అయ్యేనా ?
తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి సినిమా వస్తుందంటేనే ఆయన అభిమానులకు అది పండుగలాగా ఉంటుంది. చిరు కొత్త సినిమా గాడ్ ఫాదర్ ఈ నెల 5న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రల్లో నటించాడు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, పూరీ జగన్నాథ్ కీలక పాత్రలలో నటించారు. ‘ ఆచార్య ప్లాప్ అయినా గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎవరు […]
‘ కార్తీకేయ 2 ‘ ప్రి రిలీజ్ బిజినెస్.. నిఖిల్ టార్గెట్ ఎన్ని కోట్లు అంటే…!
నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా కార్తికేయ 2. రేపు కార్తీకేయ 2 పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఓపెనింగ్స్ బాగా ఉంటాయని అంటున్నారు. 2013లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. సినిమా ఆరంభం నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా ఎన్నిసార్లు వాయిదా పడినా యూనిట్ మాత్రం కథ మీద నమ్మకంతో టీజర్- ట్రైలర్- […]
‘ సీతారామం ‘ టార్గెట్ పెద్దదే… ప్రి రిలీజ్ టాప్ లేపిందిగా…!
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్ట్ లో సీతారామం సినిమా ఒకటి. ఈ సినిమా మొదలైనప్పటినుంచి తెలుగు చిత్రసీమలో పాజిటివ్ బజ్ ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వైజయంతీ మూవీస్ చాలా ప్రెస్టేజియస్తో ఈ సినిమాను నిర్మించి… ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లింది. సీతారామంలో మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా చేయగా… క్రేజీ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించారు.సీతారామం సినిమాకు […]
భారీగా `పుష్ప` బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప` నేడు విడుదలైంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ నేడు ఏడు భాషల్లో రిలీజ్ అయింది. తొలి షో కంటే ముందే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ […]
అస్సలు తగ్గని బన్నీ.. `పుష్ప` ప్రీ రిలీజ్ బిజినెస్ తెలిస్తే షాకే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. సునీల్, అనసూయ, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది […]