`అఖండ` ప్రీ రిలీజ్ బిజినెస్..భారీ టార్గెట్‌తో వ‌స్తోన్న బాల‌య్య‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే పూర్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 2న దాదాపు 1400 థియేటర్స్ లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. సెకండ్ వేవ్ […]

‘ జయజానకీ నాయక ‘ బిజినెస్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే

టాలివుడ్ లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అయిన మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను తాజా సినిమా జ‌య‌జాన‌కీ నాయ‌క‌. గ‌తేడాది స‌రైనోడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన బోయ‌పాటి ఇప్పుడు జ‌య‌జాన‌కీ నాయ‌క‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీను – రకుల్ ప్రీత్ సింగ్ – ప్రగ్య జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్‌లో జ‌రిగింది. […]

మైండ్ బ్లాక్ చేస్తోన్న ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా ప్రి రిలీజ్

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమా అంటేనే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది మంచి స‌క్సెస్ సాధించాయి. అత్తారింటికి దారేది సినిమా అయితే అప్పటి వ‌ర‌కు ఉన్న ఇండ‌స్ట్రీ రికార్డులు బీట్ చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇక తాజాగా వీరి కాంబోలో తెర‌కెక్కుతోన్న తాజా సినిమాపై అప్పుడే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా హక్కుల ధరలు […]

నిఖిల్ కేరీర్‌లోనే కేశవ హ‌య్య‌స్ట్

టాలీవుడ్ యంగ్ హీరోల‌లో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు నిఖిల్‌. స్వామిరారా నుంచి ప్రారంభ‌మైన నిఖిల్ జైత్ర‌యాత్ర మ‌ధ్య‌లో ఒక్క శంక‌రాభ‌ర‌ణం మిన‌హాయిస్తే కొన‌సాగుతూనే ఉంది. ఈ దూకుడుతోనే నిఖిల్ ఈ శుక్ర‌వారం కేశ‌వ‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నిఖిల్ కేరీర్‌లోనే హ‌య్య‌స్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ చేయ‌డంతో పాటు అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. నిఖిల్ సినిమా తొలిసారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏకంగా 800 స్క్రీన్ల‌లో రిలీజ్ అవుతోంది. నైజాంలో 250, సీడెడ్, ఆంధ్రల్లో 400, […]

” కాట‌మ‌రాయుడు ” వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌

కాట‌మ‌రాయుడు టీజ‌ర్ యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంటే…అటు ప్రి రిలీజ్ బిజినెస్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ప‌వ‌న్ చివ‌రి సినిమా స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ ప్లాప్ అయినా కాట‌మ‌రాయుడు మాత్రం క‌త్తిదూస్తోంది. మ‌రో ట్విస్ట్ ఏంటంటే స‌ర్దార్‌ను మించిన రేంజ్‌లో కాట‌మ‌రాయుడు ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 105 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోన్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. ఏరియాల వారీగా కాట‌మ‌రాయుడు బిజినెస్ ఇలా ఉంది…. నైజాం – […]

బాహుబ‌లి -2 తెలుగు వెర్ష‌న్ బిజినెస్…మైండ్ బ్లాకే

బాహుబ‌లి సృష్టించిన రికార్డుల దెబ్బ‌కు బాహుబ‌లి-2 బిజినెస్ మామూలుగా జ‌ర‌గ‌డం లేదు. అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని బాహుబ‌లి-2 ఈ స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బాహుబ‌లి రూ.600 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్ట‌డంతో బాహుబ‌లి -2 బిజినెస్ ఆకాశామే హ‌ద్దు అన్న‌ట్టుగా జ‌రుగుతోంది. మ‌రో షాక్ ఏంటంటే బాహుబ‌లి సాధించిన వ‌సూళ్ల‌కంటే ఎక్కువ స్థాయిలో బాహుబలి 2 బిజినెస్ జ‌రుగుతోంది. తెలుగు వెర్ష‌న్ వ‌ర‌కు చూసుకుంటే బాహుబ‌లి ఏపీ, తెలంగాణ‌లో రూ.66 కోట్ల‌కు అమ్మితే లాంగ్ ర‌న్‌లో […]

చిరు 150వ సినిమా బిజినెస్ లెక్కలు

మెగాస్టార్ చిరంజీవి కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాలో బాస్ ఈజ్ బ్యాక్ అనే ప‌ల్ల‌వితో సాగే స్పెష‌ల్ ఐటెం సాంగ్ షూటింగ్ సైతం ఆదివారంతో కంప్లీట్ అయ్యింది. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న ఈ సినిమాపై అంచ‌నాలు స్కైను ట‌చ్ చేస్తున్నాయి. వెండితెర‌ను రెండు ద‌శాబ్దాలుగా తిరుగులేని ఆధిప‌త్యంతో ఏలిన చిరు ప‌దేళ్ల విరామం త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో ఈ […]