నటసింహం నందమూరి బాలకృష్ణ తన కరీర్ లో 100 వ సినిమాగా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి అదే రేంజ్ లో బాలయ్య కరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు జాతివాడైన శాతవాహనుల వారసుడిగా భారతదేశం మొత్తాన్ని కలిపి ఒకే రాజ్యంగా కలిపి పరిపాలించిన గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్య నటనకు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు శబాష్ అన్నారు. అయితే ఈ సినిమా వసూళ్ల విషయంలో రకరకాల వార్తలు వచ్చినప్పటికీ […]
Category: Movies
రాజ్ తరుణ్ క్రేజ్..ఎన్ని కోట్లో తెలిస్తే షాకే
టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. మూడు వరుస హిట్ల తర్వాత రామయ్య అందాలు సినిమాతో ప్లాప్ ఎదుర్కొన్న రాజ్ గతేడాది మంచు విష్ణుతో ఈడోరకం – ఆడోరకం మల్టీస్టారర్ సినిమాలో చేసి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజ్ ఈ శుక్రవారం కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే రోజు మంచు మనోజ్ గుంటూరోడు, విజయ్ […]
సాయిధరమ్ మార్కెట్ బుడగ పేలిపోయింది
చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్న చందంగా తయారయ్యింది, కొంత మంది యువ హీరోల తీరు అన్న టాక్ ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్లో ఇటీవల కాంబినేషన్ చూసి బయ్యర్లు యంగ్ హీరోల సినిమాల మీద కోట్లు కుమ్మరించేస్తున్నారు. ఆ హీరోలతో సినిమాలు చేసే నిర్మాతలు సైతం అదే రేంజ్లో వారిపై కోట్లాది రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు. తీరా సినిమాలు రిలీజ్ అయ్యాక చూస్తే వారి మార్కెట్ బుడగ బేలిపోతోంది. అదంతా బలుపు […]
ఆడదానికి ఆడదే శత్రువు.. ఇది చదవండి మీకే అర్థమవుతుంది!
సాధారణంగా మనం అప్పుడప్పుడు వినేమాట.. ఆడదానికి ఆడదే శత్రువు అని! దీనిలో నిజం ఎంతో మనకు అంతగా తెలీదు. కానీ, ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఘటన నిజంగా ఈ మాట నూటికి నూటయాభై పాళ్లు నిజమని నిరూపిస్తోంది. తనతో సహజీవనం చేసిన ఓ మహిళను మరో మహిళ డీప్గా వాడేసుకోవడంతోపాటు సోషల్ మీడియా ఆధారంగా ఆడేసుకుంది కూడా!! నిజంగా ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని అనిపించేంతగా జరిగిన ఆ ఘటన ఎంటో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే. […]
`ఎన్టీఆర్ బయోపిక్`ఎంతవరకూ ఉంటుందంటే..ప్రతీ విషయం సంచలనమే!!
తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ తీస్తానని, అందులో తాను నటించబోతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి అందరిలోనూ ఎన్నో సందేహాలు తలెత్తాయి! ఈ సినిమా ఎక్కడి ఉంటుంది? అందులో చంద్రబాబు పాత్ర ఎంత వరకూ చూపిస్తారు? ఆయన బాల్యం నుంచి చనిపోయే వరకూ చూపిస్తారా? లేదా అనే ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త సమాచారం ఏంటంటే.. ఇందులో ఎన్టీఆర్ సీఎం అయినంతరకూ […]
అఖిల్ పెళ్లి క్యాన్సిల్: నాగ్ మౌనం వెనక షాకింగ్ రీజన్
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు తన సినిమా కేరీర్తో పాటు ఇతరత్రా విషయాల్లో ఏ చిన్న విషయం మీడియాలో వచ్చినా వెంటనే ప్రెస్మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వడమో లేదా సోషల్ మీడియాలో స్పందించడమో అలవాటు. మీడియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండే నాగ్ ఏ చిన్న విషయాన్ని కూడా దాచడానికి ఇష్టపడడు.అతెందుకు చైతు-సమంత ప్రేమించుకున్న విషయాన్ని మీడియా వాళ్లు ప్రస్తావిస్తే అవునని ఓపెన్గానే చెప్పేశాడు. అలాంటి నాగ్ ఇప్పుడు అఖిల్ పెళ్లి మ్యాటర్ క్యాన్సిల్ వార్తలు మీడియాలో ప్రకంపనలు […]
బాలయ్యతో సినిమా గురించి చెప్పిన పూరి
బాలయ్య 101 వ సినిమా పూరి జగన్నాద్ డైరెక్షన్ లో ఫైనల్ అయ్యింది. గత కొన్నిరోజులుగా ఈ విషయమై వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని గురించి పూరి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. బాలకృష్ణ గారితో భవ్య క్రియేషన్ ఆనంద్ ప్రసాద్ గారి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందని మార్చి 9 న సినిమా ప్రారంభం కానుందని సెప్టెంబర్ 29 న సినిమాని రిలీజ్ చేస్తామని పూరి తన ట్విట్టర్ అకౌంట్ […]
