య‌మ‌న్‌ TJ రివ్యూ

సినిమా : య‌మ‌న్‌ రేటింగ్ : 2.5 /5 పంచ్ లైన్ : ఆంటోనీ చరిష్మా పొయెన్ నటీనటులు : విజయ్‌ ఆంటోని, మియా జార్జ్‌, త్యాగరాజన్‌, సంగిలి మురుగన్‌, చార్లీ, స్వామినాథన్‌, మారిముత్తు, జయకుమార్‌, అరుల్‌ డి. శంకర్‌ తదితరులు. ఎడిటింగ్‌ : వీరసెంథిల్‌ రాజ్‌ మాటలు : భాష్యశ్రీ ఫైట్స్‌ : దిలీప్‌ సుబ్బరాయన్‌ సమర్పణ : మిర్యాల సత్యనారాయణరెడ్డి నిర్మాతలు : మిర్యాల రవిందర్‌రెడ్డి, లైకా ప్రొడక్షన్స్‌ సంగీతం : విజయ్‌ ఆంటోని […]

ఇండస్ట్రీని షేక్ చేస్తున్న DJ సాటిలైట్ రైట్స్

గ‌తేడాది స‌రైనోడు అంటూ ఊర‌మాస్ హిట్ కొట్టిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ యేడాది దువ్వాడ జ‌గ‌న్నాథం అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. స్టార్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు నిర్మాత‌గా హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టీజ‌ర్ మ‌హాశివ‌రాత్రి కానుకగా రిలీజ్ అయ్యి సూప‌ర్బ్ అన్న టాక్ తెచ్చుకుంది. శైవ బ్రాహ్మ‌ణుడిగా బ‌న్నీ గెట‌ప్‌తో పాటు మోడ్ర‌న్ అమ్మాయిగా పూజా రోల్ టీజ‌ర్‌కే హైలెట్‌గా నిలుస్తోంది. ఈ టీజ‌ర్ రెస్సాన్స్ చూస్తుంటేనే సినిమాపై […]

ప‌వ‌న్‌ను క‌ల‌వ‌డ‌మే క‌ష్ట‌మా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అంద‌రికి ముందుగా గుర్తొచ్చేది ఒక్క‌టే. ఎవ‌రైనా క‌ష్టాల్లో ఉంటే ప‌వ‌న్ ఇట్టే క‌రిగిపోతాడు…వారిని త‌న వంతుగా ఆదుకుంటాడు అన్న పేరుంది. అలాంటి పేరున్న ప‌వ‌న్ మీద ఇప్పుడు త‌న సినిమా కొన్న డిస్ట్రిబ్యూట‌ర్ ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని వాపోతున్నాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చివ‌రి చిత్రం స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌త స‌మ్మ‌ర్‌కు రిలీజ్ అయ్యి డిజాస్ట‌ర్ అయ్యింది. ప‌వ‌న్ మీద ఉన్న న‌మ్మ‌కంతో అన్ని […]

” జై ల‌వ కుశ‌ ” లో ఎన్టీఆర్ మూడు రోల్స్ చూస్తే షాకే

యంగ్ టైగ‌ర్ అభిమానులు ఖుషీ అయ్యే న్యూస్‌! ఇప్పటికే హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రంపై ఫోక‌స్ పెట్టాడు. వైవిధ్యమైన కథాంశాల‌కు తార‌క్ ఓటేస్తున్నాడు. ఇది వ‌ర‌కు ద్విపాత్రాభిన‌యం చేసి అల‌రించిన తార‌క్‌.. ఈ సినిమాలో మూడు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే! మ‌రి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌టికొచ్చింది. అదేంటంటే.. ఇందులో ఒక‌టి తండ్రి పాత్ర కాగా.. మ‌రో రెండు పాత్ర‌ల్లో క‌వ‌ల‌లుగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. జ‌న‌తాగ్యారేజ్‌ […]

బాలయ్య 101 పూరీతోనే….

నటసింహం బాలకృష్ణ 100 వ.సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ అయినప్పటినుంచి బాలయ్య 101 వ సినిమాగురించి రోజుకొక న్యూస్ వస్తూనే వుంది.మొదట కృష్ణ వంశి తో రైతు సినిమా అనుకున్నారని, ఎస్ వి కృష్ణారెడ్డి సినిమా అని పూరి జగన్నాధ్ తో సినిమా ఉంటుందని ఆదిత్య 999 అని రకరకాల న్యూస్ వచ్చింది. అయితే వీటిలో ఏది ఫైనల్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఫిలింనగర్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. బాలయ్య 101 వ సినిమా […]

స‌ర్దార్ రూట్లో కాట‌మ‌రాయుడు 

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తాజా చిత్రం కాట‌మ‌రాయుడు షూటింగ్ తీరు చూస్తుంటే ప‌వ‌న్ చివ‌రి చిత్రం స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ షూటింగ్‌ను త‌ల‌పిస్తోంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. కాట‌మ‌రాయుడు షూటింగ్ విష‌యంలో ముందునుంచి ప్లానింగ్‌తో లేరు. తీరా ఇప్పుడు ఉగాదికి రిలీజ్ డేట్ ఇవ్వ‌డంతో షూటింగ్‌ను హ‌డావిడిగా ఫినిష్ చేసేందుకు కంగారు ప‌డుతున్నారు. కాట‌మ‌రాయుడు సినిమా చాలా వ‌ర‌కు పూర్త‌య్యింది. అయితే కొన్ని సీన్లు ప‌వ‌న్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో రీ షూట్లు చేయాల‌ని ద‌ర్శ‌కుడు డాలీని ఆదేశించాడ‌ట‌. ఇక పాట‌లు కూడా […]

బాల‌య్య 101వ సినిమా ఫిక్స్‌.. టైటిల్స్ కూడా రెడీ

త‌న 100వ సినిమా `గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి`తో తెలుగు సినీ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఒక పేజీని చిర‌స్థాయిగా నిలుపుకున్న నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌.. త‌దుప‌రి సినిమాపై ఇప్ప‌టివ‌ర‌కూ క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఆయ‌న అభిమానుల‌కు శుభ‌వార్త‌!! ఆయ‌న 101 సినిమా దాదాపు ఖ‌రారైనట్లు స‌మాచారం! ముఖ్యంగా ఈ సినిమా కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్‌లో ఉంటుంద‌ని ప్ర‌క‌టించినా.. దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో కృష్ణ‌వంశీ స్థానంలో త‌మిళ ద‌ర్శ‌కుడు కేఎస్ ర‌వికుమార్ తెర‌పైకి వ‌చ్చాడు. బాల‌య్య కూడా […]

షాకింగ్ కాంబో…ఎన్టీఆర్‌-రాంచ‌ర‌ణ్‌-త్రివిక్ర‌మ్‌

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్ ఇటు హీరోగా, అటు బిజ‌నెస్‌మేన్‌గా రాణిస్తూనే త‌న తండ్రి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150తో నిర్మాత‌గా కూడా మారాడు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాను త‌న కొణిదెల బ్యాన‌ర్‌లో నిర్మించి టాలీవుడ్ హిస్ట‌రీలోనే తిరుగులేని హిట్ కొట్టాడు. ఈ క్ర‌మంలోనే చెర్రీ త‌న బ్యాన‌ర్‌పై వ‌రుస‌గా సినిమాలు నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నాడు. చిరు 151వ సినిమా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి సైతం చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్స్‌ […]