డాక్టర్‌గా ప్రొఫెష‌న్ ప్రారంభించిన‌ డైరెక్టర్ శంకర్ కూతురు.. సినిమాలకు గుడ్ బై చెప్పేసిన‌ట్టేనా..?!

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ శంకర్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెసేజ్ ఓరియంటెడ్, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించిన సినిమాలను తీయడంలో తన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు శంకర్. ఇక‌ శంకర్ కూతురు అదితి శంకర్ వృతి రిత్యా డాక్ట‌ర్ అయినా.. తమిళ్ సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి వ‌రుస స‌క్స‌స్‌ల‌తో రాణిస్తుంది. అంతేకాదు అదితి శంకర్ మంచి సింగర్ కూడా. అదితి ఇప్పటికే వీరుమాన్, మావీరన్‌ లాంటి సినిమాల్లో నటించి సక్సెస్ అందుకుంది. ఇక […]

” జపాన్ ” ఫ్లాప్… ఎవ్వరు అంచనా వెయ్యనటువంటి కీలక నిర్ణయం తీసుకున్న కార్తీ…!!

కోలీవుడ్ హీరో కార్తీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ” జపాన్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కానీ అనుకున్నంత ఫలితం దక్కకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఓపెనింగ్ షో తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న..” జపాన్ ” సినిమాకి దాదాపుగా రూ. 27 కోట్లకు పైగా నష్టం […]

నేడు నయన్ బర్తడే… స్పెషల్ ఏంటో తెలుసా…!!

స్టార్ హీరోయిన్ నయనతార మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 40 ఏళ్లు మీద పడుతున్న… 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ హీరోయిన్గా రాణిస్తుంది. ఇక ఈ బ్యూటీ కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేయడం మొదలు పెట్టింది. మలయాళం డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ ” మనస్సినక్కరే ” అనే సినిమా ద్వారా నయనతార హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం అనేక సినిమాలతో దూసుకుపోయింది. ప్రతి అగ్ర హీరో సరసన నటించి […]

ఆ సౌత్ హీరోకి ఉంపుడుగత్తెగా మారాలనుకున్న కరీనా కపూర్… ఇప్పుడైనా ఓకే అంటుంది గా…!!

బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ ” కాఫీ విత్ కరణ్ ” షో లో సౌత్ ఇండస్ట్రీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రాపిడ్ రౌండ్ లో ” ఏ సౌత్ హీరోతో జతకట్టాలని అనుకుంటున్నావు?… ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, యష్.. వీరిలో ఎవరితో నటించాలని అనుకుంటున్నావు ” అని కరణ్ […]

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన క్రికెట్ దిగ్గజాలు, స్టార్ హీరోలు…!!

ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్స్ కావడంతో క్రికెట్ అభిమానులే కాదు.. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ మ్యాచ్ చూడడానికి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ […]

Nayanthara birthday spl: నయనతార అసలు పేరు ఇదే.. ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా కొనసాగుతుంది నయనతార. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. అయితే నయనతార స్టార్ హీరోయిన్గా ఈ స్టేజ్ కు రావడానికి ఆమె పడిన కష్టాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె అసలు పేరు ఏంటి.. సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె ఏంచేసేది ఇలా ఆమె జర్నీ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.నయనతార నవంబర్ 18, 1984లో బెంగళూరు లో జన్మించింది. ఓ […]

నాగచైతన్య జుట్టు – గడ్డం పెంచింది సినిమా కోసం కాదా.. పని లేక.. చైతు కామెంట్స్ వైరల్

అక్కినేని హీరో నాగచైతన్య చివరిగా నటించిన మూవీ కస్ఠ‌డి. ఈ సినిమా తర్వాత ఏ సినిమాలోను నటించలేదు. అయితే గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న నాగచైతన్య ఇటీవ‌ల ఓ కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల నాగచైతన్య కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. గడ్డం, జుట్టు భారీగా పెంచుకొని ఆ పిక్స్ లో కనిపించాడు. అయితే ఏ హీరో అయినా తమ కొత్త సినిమా కోసమే గెట‌ప్ మారుస్తు ఉంటాడు. […]

ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న శోభాశెట్టి ఈటీవీ ప్రోగ్రాంలో ఎలా ప్రత్యక్షమైంది.. ?!

ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్ 7 రసవతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బుల్లితెర స్టార్ బ్యూటీ శోభాశెట్టి ఓ కంటిస్టెంట్‌గా పాల్గొంది. 11 వారాల నుంచి బిగ్ బాస్ హౌస్ లోనే ఉంది శోభా. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా బయటకు వెళ్లని శోభా శెట్టి తాజాగా ఈటీవీ ప్రోగ్రామ్ లేటిస్ట్ ప్రోమోలో దర్శనమిచ్చింది. దీంతో అందరూ అవాక్కవుతున్నారు. బిగ్‌బాస్ హౌస్ లోనే ఉన్న శోభ ఈటీవీ ప్రోగ్రాం లో ఎలా […]

ఇప్పటివరకు నేను ఏ సినిమాలో అలాంటి సీన్స్ నటించలేదు: వరలక్ష్మి శరత్ కుమార్

టాలీవుడ్ స్టార్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా నటించిన మూవీ కోటబొమ్మాలి పిఎస్. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌రోల్‌ నటించిన ఈ మూవీలో శ్రీ‌కాంత్, వరలక్ష్మి కీలక పాత్రలను పోషించారు. అర్జున పాల్గొన మూవీ ఫ్రేమ్ తేజ మాని రూపొందించిన ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించింది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది వరలక్ష్మి. ఆమె మాట్లాడుతూ […]