సూపర్ స్టార్ కోసం రంగంలోకి పవర్ స్టార్.. ఏ మూవీలో అంటే..?!

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడు. ఎప్పుడు చూడని విధంగా మహేష్ బాబు లుక్స్ ఈ సినిమాలో కనిపించడంతో ప్రేక్షకుల్లో సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. ఎస్.థ‌మన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విలన్ రోల్ లో జగపతి బాబు […]

అందం కోసం అలాంటి సర్జరీ చేయించుకున్నఆలియా భట్.. క్లారిటీ ఇచ్చేసిందిగా..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వ‌రుస‌ సినిమా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ సంపాదించుకుంది. ఇటీవ‌ల త‌న న‌ట‌న‌కు నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కించుకుంది. మహేష్ భ‌ట్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరస బాలీవుడ్ సినిమాలో నటించిన ఆలియా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో తెర్కెక్కిన […]

వరల్డ్ కప్ పై రజిని జోష్యం.. ఎవరు గెలుస్తారో చెప్పిన తలైవార్..

ప్రస్తుతం ఐసిసి వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వన్డే మ్యాచ్ లలో భారత్ జైత్రయాత్ర చేస్తుంది. వరల్డ్ కప్ 2023 లో భాగంగా వన్డే మ్యాచ్‌లు అన్నీ పూర్తయ్యాయి. ఫైనల్ మ్యాచ్ లోకి ఇండియా అడుగుపెట్టింది. వరుసగా ఎనిమిదో సారి ఫైనల్ కు వచ్చింది భారత్. ఈసారి ఎలాగైనా మ్యాచ్ గెలిచి కప్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు టీం. ఇక ఈ ఆదివారం టీమిండియా మరియు ఆస్ట్రేలియా మధ్యన క్రికెట్ పోరు హోరాహోరీగా జరగనుంది. […]

మహేష్ ను ఫాలో అవుతున్న నాగచైతన్య.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటికప్పుడు ఎన్నో సేవా సంస్థలకు తన‌ సహాయం అందిస్తూ కష్టాల్లో ఉన్న వారికి చేయూతగా నిలిచాడున‌ గతంలో చాలామంది చిన్నారులకు హార్ట్‌ ఆపరేషన్లు చేయించి ప్రాణదాతగా మారాడు. అదేవిధంగా ఎంతో మంది పేద పిల్లలను చదివిస్తూ కోట్లాదిమంది ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే తాజాగా అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య కూడా మహేష్ బాటలోకి అడుగు పెట్టాడు. ఇటీవల చిల్డ్రన్స్ డే సందర్భంగా క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య సెలబ్రేషన్స్ […]

ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు స్టార్ సెలబ్రిటీస్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న జంట ఎవరో గుర్తుపట్టారా. వీరిద్దరూ స్టార్ సెలబ్రిటీసే. ఒకరు స్టార్ హీరోయిన్ కాగా మరొకరు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ గతంలో పలు సినిమాల్లో నటించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. పక్కన ఉన్న వ్యక్తి ఓ స్టార్ […]

‘ మంగళవారం ‘ సక్సెస్.. మరో మూవీ ఛాన్స్ కొట్టేసిన పాయల్.. ఆ స్టార్ హీరో తో

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్ఎక్స్ 100 సినిమాతో అడుగుపెట్టింది స్టార్‌ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ సక్సెస్ తో పాటు బోల్డ్ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులు కావాల్సినంత బోల్డ్‌ కంటెంట్ అందించింది. దీంతో ఈమెకు తర్వాత పెద్దగా హీరోయిన్ అవకాశాలు ఏమీ రాలేదు. త‌ర్వాత‌ ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ఇచ్చిన అవకాశాన్ని చేజాక్కించుకొని.. […]

నిహారిక వీపుపై టాటూకి ఇంత అర్థం ఉందా.. టాటూ వేయించుకోవడానికి అసలు కారణం అదేనా..?!

మెగా డాటర్ నిహారికకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగబాబు ఏకైక కుమార్తె అయిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదట్లో బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరించింది. తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాకపోవడంతో ఇండ‌స్ట్రీకి దూరం అయ్యింది. ఇక ఇటీవల కాలంలో మెగా డాటర్ ప్రొడ్యూసర్గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ , వెబ్ సిరీస్‌ల‌కు ప్రొడ్యూసర్ గా […]

అమ్మ బాబోయ్… ఈ అమ్మాయికి అల్లు అర్జున్ మెసేజ్ చేశాడా… అసలు ఈమె బన్నీకి ఏమవుతుంది…!!

అల్లు అర్జున్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ లో ఓ అమ్మాయికి మెసేజ్ చేశాడంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బన్నీ తనకు మెసేజ్ చేశాడని.. ఆ అమ్మాయి ఆ స్క్రీన్ షాట్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తెగ సంబరపడిపోతుంది. అసలు ఈ అమ్మాయి ఎవరు? బన్నీకి ఏమవుతుంది? అసలు ఈమెకి బన్నీ ఏం […]

రష్మిక డీప్ ఫేక్ వీడియో షేర్ చేసిన ఆ వ్యక్తి వయసెంతో తెలుసా… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!!

రష్మిక ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఈ బ్యూటీ పై ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఈ వీడియో పై కేంద్రం స్పందించడంతో పాటు ఢిల్లీ మహిళ కమిషన్ కూడా దృష్టి పెట్టింది. దీంతో ఎట్టకేలకు ఆ డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసిన బీహార్ కు […]