మహేష్ – రాజమౌళి కాంబోలో ఆ బాలీవుడ్ హీరో..

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం టాలీవుడ్ అన్న రేంజ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అన్ని ఇండస్ట్రీలు తలఎత్తుకొని చూసే విధంగా తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో నిలిపాడు రాజమౌళి. మొదట ప్రభాస్‌తో బాహుబలి సినిమాలు తెర‌కెక్కించిన రాజమౌళి.. తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమాను రూపొందించాడు. ఈ రెండు సినిమాలు పాన్‌ ఇండియా లెవల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక దీని తరువాత […]

న‌టుడు రాఘవ లారెన్స్ చిన్న వ‌య‌స్సులో అలాంటి భయంకర వ్యాధితో ఇబ్బందిప‌డ్డారా..?!

యాక్ట‌ర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. తెలుగు, తమిళ్ సినిమాల్లో మంచి క్రేజ్‌తో కొనసాగుతున్న రాఘవ లారెన్స్.. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. మొదట కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లారెన్స్ తరువాత డైరెక్టర్‌గా, యాక్టర్‌గా అంచలంచలుగా ఎదుగుతూ సక్సెస్ అందుకుంటున్నాడు. ఇక తన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలు చేస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న లారెన్స్ ఎంతో మంది చిన్నారులను మంచి భవిష్యత్తు అందిస్తున్నాడు. అదేవిధంగా […]

డైరెక్టర్ సందీప్ రెడ్డి.. నాగార్జున మూవీలో నటించాడని మీకు తెలుసా..?!

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ట్ డైరెక్టర్‌గా మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్న సందీప్.. ప్రస్తుతం యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. అయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లోకి రాకముందు నటుడిగా ఓ క్రేజీ సినిమాలో నటించాడు అన్న సంగతి చాలా […]

స్టార్ఇమేజ్ వ‌చ్చాక నాకు నేనే స్టార్ అని చెప్పుకునే రకం కాదు.. నితిన్ సెన్సేష‌న‌ల్‌ కామెంట్స్..

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ట్రైలర్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ని ఫుల్ స్వింగ్లో చేస్తున్న నితిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో […]

రాధ కూతురు కార్తీక.. భర్తకు ఎన్ని కోట్లు కట్నం ఇచ్చిందో తెలుస్తే దిమ్మ తిర‌గిపోద్ది..?!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగచైతన్య.. జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుఉమ్మ‌. త‌ర్వాత వ‌చ్చిన‌ రంగం మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక.. ప‌లు సినిమాల్లో నటించిన ఊహించిన సక్సెస్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఇటీవల తన ప్రియుడు రోహిత్ మీనన్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కేరళలోని త్రివేండ్రంలో గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది. ఇక వీరిద్దరి పెళ్లి […]

ఆసక్తి రేపుతున్న ‘ కాంతార చాప్టర్ 1 ‘ ఫస్ట్ లుక్ వీడియో.. రిషబ్ శెట్టి ఉగ్రరూపం చూశారా..

కన్నడ సినీ ఇండస్ట్రీకి ఓ కొత్త వైభ‌వాని తెచ్చిపెట్టిన‌ మూవీ కాంతారా. ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి నటుడిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. దర్శకుడుగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ సినిమా రికార్డుల స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది. హెంబాలే ఫిలిం నిర్మించిన ఈ సినిమా భారత దేశ వ్యాప్తంగా రూ.400 […]

Unstopable with NBK: యానిమల్ టీం ఎపిసోడ్‌కి అదిరిపోయే రెస్పాన్స్..

నందమూరి నట‌సింహం బాల‌య్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓటీటీషో ఆన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె లిమిటెడ్ ఎడిషన్. ఇక ఈ షోకు ఇటీవల యానిమల్ మూవీ టీం హాజరైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహా వీడియోలో ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ట్రెండ్ అవుతుంది. ఇటీవల దీన్ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఏ ఎపిసోడ్ కు రాని విధంగా 25 మిలియన్లకు పైగా […]

‘ యానిమల్ ‘ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్, రాజమౌళి రావడానికి కారణం ఏంటంటే..?

రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన కీలకపాత్రలో నటిస్తున్న మూవీ యానిమల్. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. సందీప్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం పట్టేలా ఉంది. తండ్రి, కొడుకులు మధ్యన శృతించిన ప్రేమను తండ్రి కోసం కొడుకు ఏం చేశాడనే అంశాన్ని.. ఈ సినిమాలో చూపించబోతున్నారట. డిసెంబర్ […]

తమన్నాతో పెళ్లిపై విజయ వర్మ షాకింగ్ కామెంట్స్..?!

సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా.. మిల్కీ బ్యూటీగా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ బ్యూటి బాలీవుడ్ హీరో విజయవర్మ ఇద్దరు.. ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి లస్ట్‌ స్టోరీస్ 2 సినిమాలో నటించి మెప్పించారు. ఈ సిరీస్ షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్యన ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి సినిమా షో లలో ఈవెంట్లలో పాల్గొని సందడి చేసేవారు. గతంలో తమ ప్రేమ విషయాన్ని ఒక […]