కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ” కాఫీ విత్ కరణ్ ” షో ప్రస్తుతం ఆడియన్స్ ఆదరణతో దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు యంగ్ హీరో, హీరోయిన్స్ అటెండ్ కాగా… తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ కు సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ, కాజోల్ అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ షోలో వీరి ముగ్గురు కలిసి సందడి చేశారు. ఈ క్రమంలోనే ఓ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న కరణ్… షూటింగ్ టైంలో తన చేతిలో ఫుడ్ లాక్కుని.. […]
Author: Editor
“బోయపాటితో సినిమాకు అలాంటి కండిషన్ పెట్టిన బన్ని…. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ” సరైనోడు ” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావాలని బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో కోరుకున్నారు. ఇక వారు కోరుకున్నట్లుగానే బోయపాటితో అల్లు అర్జున్ మూవీ ఓకే అయ్యిందట. కానీ బోయపాటికి ..బన్నీ కొన్ని కండిషన్స్ పెట్టక తప్పలేదు అంటున్నారు. ఎందుకంటే ” పుష్ప ” సినిమా […]
హీరోయిన్ లయ ను పెళ్లి చేసుకోవాలనుకున్న టాలీవుడ్ హీరో.. ఆ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఇదే..
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సాయికిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట నువ్వే కావాలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయికిరణ్ తర్వాత వచ్చిన ప్రేమించు మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీతో భారీ పాపులారిటీ దక్కించుకున్న సాయికిరణ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. తర్వాత పలు సినిమా అవకాశాలను అందుకుంటూ సినిమాల్లో నటించాడు. ఇక కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చినా సాయి కిరణ్ ప్రస్తుతం బుల్లితెరపై పడమటి సంధ్యారాగం, గుప్పెడంత మనసు లాంటి సీరియల్స్ లో నటిస్తూ […]
Animal promotions: రణ్బీర్ కపూర్ కు నేను పెద్ద ఫ్యాన్.. మహేష్ బాబు కామెంట్స్ వైరల్..
బాలీవుడ్ యాక్టర్ రణ్బీర్ కపూర్, రష్మిక మందన హీరో.. హీరోయిన్లుగా నటించిన మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్చ, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ హైదరాబాద్లో గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. నిన్న మధ్యాహ్నం యానిమల్ టీం మీడియాతో ప్రెస్ మీట్ లో […]
గర్వంగా ఉంది మై లవ్.. ఇక వేచి ఉండలేను “…. సమంత సెన్సేషనల్ పోస్ట్ వైరల్…!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కారణంగా సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మను మరెవ్వరూ మర్చిపోకుండా ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలని ఆరబోస్తుంది. అలాగే తన ఫ్రెండ్స్ తో ఇతర దేశాలు వెళుతూ ఎంజాయ్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ […]
అమ్మ బాబోయ్…” యానిమల్ ” టికెట్ ధర..2,400 రూపాయలా.. సాధారణ ప్రజలు చూడొద్దా..!!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఇక అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్డేట్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ మాత్రం అంచనాలను అమాంతం […]
వెంకటేష్ సినిమాలో నటించనని మొఖం మీదే చెప్పేసిన ఆ టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. కారణం ఇదే..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేడీస్లో కానీ విక్టరీ వెంకటేష్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఏ హీరోకు లేదనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికి కూడా వెంకటేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్కి క్యూ కట్టేస్తారు. ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ తో సినిమా చేయడానికి ఏ హీరోయినైనా ఎంతో […]
ఇప్పుడు డబ్బుకోసం సినిమాలో నటించాలంటే భయమేస్తుంది.. అలియా భట్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ జంటగా నటించి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా క్రేజ్ను సంపాదించుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో గంగుబాయి కథియావాడి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఇటీవల ఫిలింఫేర్ ఓటిటి అవార్డు వేడుకల్లో మెరిసి సందడిచేసింది. ఈ వేడుకల్లో ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న […]
ఓన్ బ్రాండ్ తో బిజినెస్ మొదలుపెట్టిన కీర్తి సురేష్..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్.. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకుంది. వరుస అవకాశాలను అందుకుంటూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. మొదట మలయాళం లో గీతాంజలి, బాలీవుడ్ లో రింగ్ మాస్టర్ సినిమాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత తెలుగు సినిమాల్లో నటించి మల్టీ టాలెంటెడ్ స్టార్ హీరోయిన్గా క్రేజ్ను సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ అలనాటి హీరోయిన్ […]









