బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇంట్రస్టింగ్గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరో తెలియడానికి కేవలం ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. కాగా నిన్నటి ఎపిసోడ్ లో డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దానికి కారణం ఏంటి.. నిన్నటి ఎపిసోడ్లో హైలెట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫినాలే టికెట్ తెచ్చుకున్న అర్జున్ ఎలిమినేషన్ నుంచి శనివారం సేఫ్ అయిపోయాడు. కాగా ఈ సీజన్లో […]
Author: Editor
బంపర్ ఆఫర్ కొట్టేసిన రైతు బిడ్డ.. ఏకంగా పవన్ మూవీలో ఛాన్స్.. అదృష్టవంతుడువు రా అయ్యా..!!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అద్భుతమైన టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఏ సీజన్లో లేని విధంగా బిగ్ బాస్ ఊహించని టాస్కులు ఇస్తూ.. అదరగొడుతున్నాడు. ఇప్పటికే 12 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 13 వ వారంలోకి అడుగు పెట్టింది. ఇక ఇంటి సభ్యుల్లో పల్లవి ప్రశాంత్ గురించి మనందరికీ తెలిసిందే. ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఫుల్ పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇక బయట ఈయన ఫాలోయింగ్ కి […]
బాలయ్య ” ఆదిత్య 369 ” సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. యంగ్ హీరోయిన్లు కూడా ఆమె ముందు బలాదూరే..!!
నటి మోహిని అంటే ఈ తరం ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ బాలయ్య నటించిన ” ఆదిత్య 369 ” సినిమాలో హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే తెలుగులో సైతం బాలయ్యకి జోడిగా నటించి ఫుల్ పాపులారిటీని పొందింది. ఇక తెలుగు, మలయాళ, తమిళ్ కలిపి దాదాపు 100కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులని మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈమెది బ్రాహ్మణ […]
శంకర్ దాదా MBBS లో రీల్ టాపర్.. రియల్ లైఫ్లో కూడా సివిల్ టాపర్ ఆ…!!
చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా MBBS సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో పండించిన కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో నటించిన ఓ నటుడు ఒక సివిల్స్ టాపర్ అని మీకు తెలుసా? అతనెవరో ఇప్పుడు మనం చూద్దాం. ఈ సినిమాలో నటించిన నటుడు యెడవెల్లి అక్షయ్ కుమార్ ఒక సివిల్ టాపర్. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]
చిన్నప్పటి కష్టాలపై ఎమోషనల్ అయిన లోకేష్ కనగరాజ్…!
తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మనందరికీ సుపరిచితమే. కమల్ హాసన్ ” విక్రమ్ ” సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవల ఈయన దర్శకత్వంలో విజయ్ హీరోగా.. త్రిష హీరోయిన్ గా ” లియో ” సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం లోకేష్ స్టార్ రజినీకాంత్ 171 వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే లోకేష్ […]
పవన్ కళ్యాణ్ రేంజ్కు నేనా… నితిన్ ఇలా అనేశాడేంటి….!
నితిన్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని మనందరికీ తెలిసిందే. నితిన్ తన ప్రతి సినిమాలోను.. పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ వాడుతూ ఉంటాడు. స్వయంగా ఈ విషయాన్ని నితినే ” భీష్మ” సినిమా ప్రమోషన్స్లో తెలియజేశాడు. కానీ ఎందుకో తెలియదు కానీ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ వాడుతున్న.. అది చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది. అందుకు ఈరోజు జరిగిన ” ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ” సాంగ్ లాంచ్ […]
వెకేషన్కు వరుణ్-లావ్… న్యూ కపుల్ డ్రీమ్ప్లేస్ ఎక్కడంటే…!
మెగా కుటుంబంలో రీసెంట్గా వరుణ్, లావణ్యాల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటూ.. తాజాగా పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఇటలీలో ఎంతో అంగరంగ వైభోగంగా జరిగింది. ఇక అనంతరం హైదరాబాద్ లో రిసెప్షన్ సైతం జరుపుకున్నారు. దీంతో మెగా ఫాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు కూడా. ఇక ఈ జంట పెళ్లి అనంతరం తమ హ్యాపీ టైం ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ […]
పెళ్లి చేసుకునే వారికి లారెన్స్ బంపర్ గిఫ్ట్…!
లారెన్స్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం నటుడుగా, హీరోగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులని మెప్పించాడు. ఇక ఇటీవలే చంద్రముఖి-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత లారెన్స్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో ” జిగర్ తిండ డబల్ ఎక్స్ ” సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఇక దీనికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ […]
మూడు రోజుల పాటు రానా తమ్ముడు అభిరామ్ పెళ్లి అక్కడే… వధువు ఎవరంటే…!
టాలీవుడ్ నిర్మాత సురేష్ తనయుడు.. అలాగే రానా తమ్ముడు.. దగ్గుబాటి అభిరామ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల ఈయన అహింస సినిమాతో ప్రేక్షకుల ముందుకి సంగతి తెలిసిందే. అలాగే అభిరామ్, శ్రీ రెడ్డి ఎఫైర్ గురించి ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. అలాగే శ్రీరెడ్డి కూడా ఈయనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా […]









