సౌత్ స్టార్ హీరోయిన్ నిత్యమీనన్కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది. తరువాత పలు తెలుగు సినిమాలను నటించి క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ దాదాపు టాలీవుడ్ యంగ్ హీరోల అందరి సరసన నటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నిత్యమీనన్ టాలెంటెడ్ […]
Author: Editor
తప్పుడు వార్తలపై కృతి సనన్ ఫైర్.. లీగల్ నోటీసులు పంపిస్తానంటూ..
స్టార్ హీరోయిన్ కృతి సనన్కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఇటీవల కృతి సనం తనపై సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్లపై ఘాటుగా స్పందించింది. తాజాగా నేషనల్ అవార్డును దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే కాఫీ విత్ కారణక్షకు హాజరు కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది. కొన్ని ట్రెండింగ్ ప్లాట్ఫామ్స్ ప్రమోట్ […]
నాన్ – వెజ్తో కలిపి ఈ ఆహారం అసలు తినకూడదా.. తింటే అంత డేంజరా.!!
చాలామంది మాంసంతో అనేక రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. కానీ అలా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మాంసంతో ఏ ఆహారాలు తినకూడదు ఇప్పుడు చూద్దాం. 1. పండ్లు: మాంసంతో పండ్లను అస్సలు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. 2. పాలు: చాపలు, ఇతర మాంసపు ఆహారాలను.. పాల ఉత్పత్తులతో అస్సలు తీసుకోకూడదు. రెండిటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధం సమస్యలు సృష్టిస్తుంది. 3. టమోటా: […]
పవన్ టూ రవితేజ.. మన హీరోలు ఇన్ని సినిమాలను హోల్డ్లో పెట్టారా.. లిస్ట్ ఇదే…!!
గత వారం రోజులుగా రవితేజ-గోపీచంద్ కాంబినేషన్లో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ హోల్డ్ లో పడినట్లు ప్రచారం జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది. రవితేజ, గోపీచంద్ కాంబినేషన్లో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక దీంతో వీరి సినిమా అనౌన్స్ చేసిన వెంటనే భారీ హైప్ నెలకొంది. కానీ ఈ సినిమా హోల్డ్ లో పడినట్లు తెలుస్తుంది. […]
ఆ యంగ్ హీరోకి అక్కగా నటించబోతున్న నయన్.. ఏ మూవీలో అంటే..
కోలీవుడ్ స్టార్స్ సెలబ్రిటీ ప్రదీప్ రంగనాథన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జయం రవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించినా కోమలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా ఇన్స్పిరేషన్తోనే తరువాత స్వీయ దర్శకత్వంలో హీరోగా లవ్ టుడే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకోవడంతో ప్రదీప్ రంగనాథన్కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇందులో కమల్ హాసన్ కూడా ఒక సినిమాకు ప్రొడ్యూసర్ […]
90ల్లో కుర్రాళ్లని కవ్వించిన ఈ బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి హీరా. 1990లో తన అందంతో కుర్రాళ్ల మనసు దోచేసింది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆవిడా మా ఆవిడే, లిటిల్ సోల్జర్స్, ఆహ్వానం లాంటి సినిమాలలో నటించింది. ఇక తమిళంలో హృదయం, నీ బడి నాన్ బడి, తిరుడా తిరుడా , సతిలేలావతి, కాదల్ కోట్టో , అవ్వై షణ్ముఖ లాంటి […]
” యానిమల్ ” మూవీకి భారీ షాక్.. లబోదిబోమంటున్న మేకర్స్..!!
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఇక శుక్రవారం విడుదలైన ఈ మూవీ సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. కానీ తొలి షో తోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి పైరసీ షాక్ తగిలింది. యానిమల్ విడుదలై 24 గంటలు కాకముందే ఇంటర్నెట్లో దర్శనమిచ్చింది. తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్.. వంటి […]
ఎన్టీఆర్ లో యాక్టింగ్తో పాటు ఆ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా.. అదేంటో తెలుసా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియాలో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ బిరుదును అందుకున్నాడు. ఈ సినిమాలో నాటునాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్ట్లుగా రిలీజ్ కాబోతోంది. ఇందులో దివంగత నటి శ్రీదేవి […]
కాజల్కు కాల్చేసి మరీ క్షమాపణలు అడిగిన ఆ స్టార్ హీరోయిన్.. కారణం ఇదే..?!
సౌత్ స్టార్ బ్యూటీగా క్రేజ్ను సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. అయితే కరోనా టైంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచుల్లుని వివాహం చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ భారతీయుడు 2, భగవంత్ కేసరి సినిమాలలో నటించింది. భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక కాజల్ ఇటీవల నటించిన సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. […]









