మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ఏడాది టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు రవితేజ. ఇక తాజాగా రవితేజ హీరోగా.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” ఈగిల్ “. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి నెలలో రిలీజ్ కానున్న ఈ మూవీపై.. రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. […]
Author: Editor
ఆ ఏరియాలో సలారోడిని దెబ్బతీస్తున్న డంకీ గాడు… పాపం ప్రభాస్…!
ప్రభాస్ తాజాగా నటించిన మూవీ ” సలార్ ” అంతర్జాతీయ మార్కెట్లో భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. నార్త్ అమెరికాలోని ప్రీమియర్ల నుంచి ఈ మూవీ 2.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక మొత్తం ఓవర్సీస్ నుంచి యాక్షన్ డ్రామా వరకు మొదటిరోజు 6 మిలియన్ డాలర్ల భారీ ఓపెనింగ్స్ ని సాధించింది. ఇక ఇది భారతీయ కరెన్సీలో దాదాపు 50 కోట్ల రూపాయలు. ఇక సలార్ తో పోలిస్తే ఓవర్సీస్ లో 2.8 […]
ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే బాలయ్యకు వరుసగా నాలుగో బ్లాక్ బాస్టర్..
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస బ్లాక్ బాస్టర్ హీట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య తో చిరుకి హిట్ ఇచ్చిన బాబీ కి బాలయ్య అవకాశమిచ్చాడు. బాబీ దర్శకత్వంలో NBK109 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక గత నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. […]
ఓటిటిలో వచ్చేస్తున్న ” హాయ్ నాన్న ” .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
2023 హీరో నానికి లక్కీ ఇయర్ అనే చెప్పాలి. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని రెండు సినిమాలతోనూ హిట్ కొట్టి, కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఏడది మొదట్లో వచ్చిన దసరా సినిమా మంచి సక్సెస్ అందుకోవడం తో పాటు నాని కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది. నిన్న మొన్నటి వరకు లవర్ బాయ్గా కనిపించిన నాని ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించి ప్రేక్షకులను […]
‘ సలార్ ‘ ఒక చెత్త సినిమా.. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..
స్టార్ యాక్టర్ పాయల్ ఘోష్కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది. తర్వాత ఊహించిన రేంజ్లో టాలీవుడ్ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి చెకేసిన ఈ బ్యూటీ అక్కడ సినిమా అవకాశాలను అందుకుంటూ బాలీవుడ్ యాక్టర్ గా పాపులారిటీ దక్కించుకుంది. అయితే సినిమాల్లో కంటే కాంట్రవర్షియల్ బ్యూటీగానే ఈ అమ్మడు పాపులర్ […]
నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ డెవిల్ ‘ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్..
నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల నటించిన మూవీ డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే సబ్ టైటిల్ తో స్పై థ్రిలర్గా రాబోతున్న ఈ సినిమా నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందింది. ఇక డిసెంబర్ 29న ప్రేక్షకులు ముందుకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొల్పాయి. ఇక రిలీజ్ డేట్ […]
ఆ స్టార్ హీరోయిన్ లాగా ఫీలవుతున్న కార్తీకదీపం వంటలక్క… నీకు అంత లేదు అంటూ సీరియస్…!
తెలుగు బుల్లితెర సీరియల్స్ తో ఎంతోమంది పాపులారిటీని దక్కించుకుంటూ ఉంటారు. అందులో ఒకరు ప్రేమి విశ్వనాథ్. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క అనే పాత్రలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమెకి ఫాలోయింగ్ కూడా ఏమాత్రం తక్కువ ఉండదు. ఇక ఈమె తెలుగు నటి కాకపోయినప్పటికీ రెండూ తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమానులని దక్కించుకుంది. వంటలక్క పాత్రలో ఎంతో అద్భుతంగా నటించినటువంటి ఈమె.. కార్తీకదీపం అనంతరం తిరిగి ఏ తెలుగు సీరియల్స్ […]
రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారడానికి కారణం అతడేనా.. ఇన్నాళ్లకు రివిల్ అయిన సీక్రెట్..
మెగాస్టార్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ అతి తక్కువ టైంలోనే గ్లోబల్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సంపాదించుకున్న చెర్రీ మొదట్లో ఎన్నో విమర్శలను చూశాడు. కొన్ని సందర్భాల్లో వరుస ఫ్లాప్లతో సతమత మైన రామ్ చరణ్ ఎవరెన్ని విమర్శలు చేసిన ప్రతి ఒకరికి తన నటనతో సమాధానం చెబుతూ వచ్చాడు. రంగస్థలం ముందు వరకు ఆయనకి యాక్టింగ్ రాదు అంటూ ఎంతో మంది రైటర్లు ఓపెన్ గానే ఫేస్ పై […]
ఆలియా , రణబీర్ల కూతురి ఫోటో లీక్… ఎంత ముద్దుగా ఉందో చూడండి..!
బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ 2022 నవంబర్ 6న ఓ పాప కూడా జన్మించింది. ఈ పాపకు రాహా అనే పేరు కూడా పెట్టారు. అయితే రాహా పుట్టినప్పటినుంచి ఆలియా భట్, రణబీర్ ఇద్దరూ ఈమె ఫేస్ చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు. బయటకు వెళ్లిన కానీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు ఈ జంట. ఇక ఈ పాప పుట్టి ఏడాది పూర్తవుతుంది. దీంతో […]









