గ్లోబుల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా… శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ మూవీ ” గేమ్ చేంజర్ ” కోసం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక పాన్ ఇండియా వైడ్ గా మంచి అంచనాలు ఉన్న ఈ మూవీని మేకర్స్ డాసలు భారీగా షూట్ కంప్లీట్ చేస్తున్నారు. ఇక గ్యాప్ ఉన్న సమయంలో రామ్ చరణ్ అయితే ఫ్యాన్స్ కి ఫాలోవర్స్ కి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇప్పుడు అందించారు. […]
Author: Editor
కళ్యాణ్రామ్ ‘ డెవిల్ ‘ ఈవెంట్ కు తారక్ రావడంలేదా.. కారణం అదేనా..?
నందమూరి యంగ్ హీరోస్ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ సినిమాలకు సంబంధించి ఏ వేడుక జరుగుతున్న ఈ బ్రదర్స్ ఇద్దరు ఒకరి మూవీ ఈవెంట్ కు మరొకరు కచ్చితంగా హాజరై సందడి చేస్తూ ఉంటారు. మరి సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ ఇస్తూ ఉంటారు. ఇక ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒకే స్టేజిపై కనిపించారంటే ఫాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఈ నేపథ్యంలో డెవిల్ ఈవెంట్లో ఈ […]
డైరెక్షన్లోనే కాదు నటనతోను సత్తా చూపడానికి సై అంటున్న రాజమౌళి.. మహేష్ తో కలిసి నటించబోతున్న జక్కన ..
టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ స్థానానికి తీసుకువెళ్లిన స్టార్ డైరెక్టర్ ఎవరు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది రాజమౌళి. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాలోని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో స్పెషాలిటీ ఉంటుంది. ఆయన చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అందుకోవడానికి కూడా కారణం అదే. ఇటీవల కాలంలో ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటుతున్నాయి. జక్కన్న గతంలో తెరకెక్కించిన బాహుబలి 1,2లతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా […]
అర్ధరాత్రి రోడ్లపై బైక్ రైడ్ చేసిన ఆ స్టార్ హీరోయిన్.. కారణం ఇదే..
బాలీవుడ్ యాక్టర్ కత్రినా కైఫ్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. వెంకటేష్ నటించిన మల్లేశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక కత్రినా కైఫ్ వెండి తెర సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానంగా యాక్షన్ సీన్స్లో నటించి సత్తా చాటుతున్న ఈ బ్యూటీ అడ్వెంచర్స్ సన్నివేశాల్లో తన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. ఇక బైక్ రేసింగ్, కార్ డ్రైవింగ్ […]
నటసార్వభౌమ ఎన్టీఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎవరో తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?
నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్కు తెలుగునాట ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటుడిగా, రాజకీయవేత్తగా కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సీనియర్ ఎన్టీఆర్ మొదట పాల వ్యాపారిగా పని చేసేవాడు. అయితే ఎక్కడ మారుమూల ప్రాంతంలో పాల వ్యాపారిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినీ రంగంలో నటసార్వభౌమడిగా చెరగని ముద్ర వేసుకోవడానికి అతను సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి కారణం కృష్ణవేణి. మన దేశం సినిమా ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ను టాలీవుడ్ కి పరిచయం చేసింది […]
ఆ స్టార్ నిర్మాత కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన శర్వానంద్… ఆఖరికి కాఫీ షాప్ ని కూడా వదలడం లేదుగా…!
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బుల కోసం, పాపులారిటీ కోసం సినిమాలు చేయకుండా తమకు నచ్చినటువంటి సినిమాలు మాత్రమే చేసే హీరోలలో శర్వానంద్ ఒకడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శర్వానంద్… అనంతరం హీరోగా మారి.. ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకి అందించాడు. ఈయన పెద్ద హీరో అయ్యుండకపోవచ్చు.. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఈయన కెరీర్లో ఆణిముత్యాలు లాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఒకే ఒక జీవితం […]
” ఇది మా సౌత్ సినిమా అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది ” … శృతిహాసన్ సెన్సేషనల్ కామెంట్స్..!
నటి శృతిహాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా సలార్ మూవీలో హీరోయిన్గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలను పొందింది. ఇక ఈ ఏడాది మొదటి నుంచి వరుసగా నాలుగు హిట్ సినిమాలతో ప్రేక్షకులని పెద్ద ఎత్తునే సంతృప్తి పరిచింది. ఇక ఈ ఏడాది చివరిలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తన సొంతం చేసుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ […]
నాగ్ ” నా సామి రంగ ” మూవీ రిలీజ్ డేట్ పక్కా ఫిక్స్.. ఎప్పుడంటే..!
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నా సామిరంగ ” పై నాగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక నాగార్జున మరో విలేజ్ డ్రామా ఇది కావడం పైగా ఇది కూడా ఒక సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ లా అనిపించడంతో అందరిలో మంచి హైప్ ఏర్పడింది. ఇక దర్శకుడు విజయ్ బిన్నీ […]
2023లో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ లు కొలగొట్టిన స్టార్ హీరోల లిస్ట్ ఇదే..
ఈ ఏడాది అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాలు అసలు వెండితెరపై కనిపించలేదు. ఈ యంగ్ స్టార్ హీరోల సినిమాలేవీ రాకుండానే 2023 వెళ్ళిపోతుంది. అయితే ఈ ఏడాదిలో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఆ స్టార్ హీరోల్లో సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2023 ఏడాది మొదట్లో సంక్రాంతి బరిలో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ చిరంజీవి రంగంలోకి […]









