గత ఏడాది ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలుస్తూ.. మరికొన్ని మూవీస్ ని ప్లాన్ చేసి ప్రకటించారు. అయితే 2023 కు ముగింపు పలికి.. 2024లోకి అడుగుపెట్టాం. కాగా ఈ ఏడాదిలో పలు స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఆ సినిమాలంటే ఇప్పుడు చూద్దాం. 1. కొరటాల శివ – ఎన్టీఆర్: వీరి కాంబోలో పాన్ ఇండియా మూవీ ” దేవర ” తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. […]
Author: Editor
ప్రభాస్ ” సలార్ ” మూవీ 10 డేస్ కలెక్షన్స్ ఇవే… డార్లింగా మజాకానా..!
ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ ” సలార్ “. ఈ సినిమాపై రెబల్ అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా..హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక […]
సారీ చెబుతూనే షారుఖ్కి 90ML రాడ్ దింపేసిన ” సలార్ ” మూవీ టీం… వైరల్ అవుతున్న పోస్ట్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. డిసెంబర్ 22న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ మీ సొంతం చేసుకుంది. ఇక దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక రీసెంట్ గానే నాలుగు రోజుల్లోనే రూ.450 కోట్ల మార్క్ దాటి 200 కోట్ల షేర్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. […]
” ఈగిల్ ” లో రవితేజ క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కార్తీక్..!
మాస్ మహారాజ్ హీరోగా..కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ ” ఈగిల్ “. ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని రానున్న సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ […]
కళ్యాణ్ రామ్ ” డెవిల్ ” 3 డేస్ కలెక్షన్స్ ఇవే…!
నందమూరి హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా.. సంయుక్త మీనన్ హీరోయిన్ గా.. అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” డెవిల్ “. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో ఆకట్టుకునే త్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ […]
ఇండియాకి సేఫ్ గా చేరాను అంటూ ఆందోళనలో పోస్ట్ పెట్టిన తారక్.. ఎందుకంటే…!
టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటనతో ఎంతో అభిమానులను దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్నటువంటి మూవీ ” దేవర “. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై తారక్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు […]
న్యూ ఇయర్ లో మెగా కోడలు లావణ్య రెసెల్యూషన్స్ ఇవే నట..
మెగా హీరో వరుణ్ తేజ్, స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఇటలీలో ఘనంగా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ ముద్దుగుమ్మ వ్యవాహిక జీవితంలోనికి అడుగుపెట్టి.. మెగా ఇంటి కోడలు అయింది. ఇక గతేడాది వైవాహి జీవితంలోకి అడుగుపెట్టిన లావణ్య ఈ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. తన న్యూ ఇయర్ రిజర్వేషన్లను సోషల్ మీడియా వేదికగా వివరించింది. మెగా కోడలు అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేసింది. అంతేకాకుండా 2024 […]
ఆ స్టార్ యాంకర్ పర్సనల్ లైఫ్ రోడ్ పైకి..వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్..
ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి ప్రత్యేక పరిచయం అవసరలేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులారిటీ దక్కించుకున్న వేణు స్వామి కొత్త ఏడాది నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఓ స్టార్ హీరో, స్టార్ యాంకర్ జీవితాల పై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా పాపులర్ అయిన వేణు స్వామి చెప్పినవి దాదాపు నిజమవుతుందని నమ్మకం చాలా మందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా […]
షూటింగ్ కంప్లీట్ అయిన 8 ఏళ్లకు ఓటీటీలోకి తమన్నా దటీజ్ మహాలక్ష్మి..
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న దట్ ఇజ్ మహాలక్ష్మి మూవీ థియేటర్లోకి కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయి 8 ఏళ్ల అవుతున్నఇప్పటివరకు ఈ మూవీ రిలీజ్ చేయలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను నేషనల్ అవార్డ్ దక్కించుకున్న కంగనారనౌత్ బాలీవుడ్ మూవీ క్వీన్ ఆధారంగా తెరకెక్కించారు. 2014లో ఈ సినిమాను షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2016లో ఈ సినిమా షూటింగ్ […]









