ఆ స్టార్ యాంకర్ పర్సనల్ లైఫ్ రోడ్ పైకి..వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్..

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి ప్రత్యేక ప‌రిచ‌యం అవసరలేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులారిటీ దక్కించుకున్న వేణు స్వామి కొత్త ఏడాది నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఓ స్టార్ హీరో, స్టార్ యాంకర్ జీవితాల పై ఆయన చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా పాపులర్ అయిన వేణు స్వామి చెప్పినవి దాదాపు నిజమవుతుందని నమ్మకం చాలా మందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Two more Telugu heroes will die, Astrologer Venu Swamy sensational comment

కొత్త ఏడాది ఎలా ఉండిబోతుంది.. సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయి.. అనేది ఆయన వివరించాడు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ సూపర్ స్టార్ గురించి సంచలన కామెంట్స్ చేశాడు. ఈ ఏడాది ఓ సూపర్ స్టార్ సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పకుంటాడ‌ని. అనారోగ్య కారణాలతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు అంటూ వివరించాడు. ఈ ఏడాది కానీ లేదా వచ్చే ఏడాది కానీ ఆయన ఇండస్ట్రీని వదిలేస్తాడని చెప్పుకొచ్చిన వేణు స్వామి.. ఇంతకీ ఆ సూపర్ స్టార్ ఎవరు అనే విషయాన్ని మాత్రం బయట పెట్టకుండా సేఫ్ గేమ్ ప్లాన్ చేశాడు. ఇక మరోవైపు స్టార్ యాంకర్ పై కూడా కొన్ని షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు.

ఇండస్ట్రీలో ఉన్న ఓ స్టార్ యాంకర్ వ్యక్తిగత జీవితం బట్టబయలు అవుతుందని. రోడ్ల పడే స్టేజ్ వస్తుందని చెప్పుకొచ్చాడు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్ని బాధలు అనుభవించిందో, ఎంతటి నరకాన్ని చూసిందో బయట ప్రపంచానికి తెలియబోతుందని.. ఇది అందరికీ షాక్ ఇస్తుందని ఆమె పరిస్థితికి అందరూ జాలి చూపిస్తారంటే చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మరో బాలీవుడ్ హీరోయిన్ పై కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ బ్యూటీ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన సంచలన విషయం బయటకు వస్తుందని.. ఆమెఈ ఏడాది ఓ సెన్సేషన్ అవుతుందని.. ఉగాది నుంచి జరగబోయే పరిస్థితులను వేణు స్వామి వివరించారు.

Female Singer Silhouette Stock Photos and Images - 123RF

వచ్చే ఏడాది క్రోధ నామ సంవత్సరమని ఈ ఏడాదిలో కుజుడు రాజుగా, శని మంత్రి స్థానంలో ఉంటాడని.. కుజుడు చెడు ప్రభావాలను చూపిస్తాడు అని.. చెడు ప్రభావాలు కలిగిస్తాడని ఈ కారణంగానే వచ్చే ఎడాదిలో మంచి కంటే ఎక్కువగా చెడులే జరుగుతాయని వివరించాడు. కరోనా తరహాలో మరో మహమారి ప్రపంచాన్ని వ‌ణికించబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.