త్రిమూర్తులలో ఒకరైన శివుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సృష్టి, లయ, స్థితి కారకుల్లో చివరి వారు శివుడు. లయ అంటే అన్నిటిని ఆయన కలుపుకుంటారు. అందుకే ఆయనని లయ కారకుడని పిలుస్తుంటారు. అలాగే శివుడిని..భోళా శంకరుడు అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన భక్తుల కోరిన కోరికలను వెంటనే తీరుస్తాడు కాబట్టి. ఇక శివుడికి ఒక చెల్లి కూడా ఉందని విషయం ఎవరికీ తెలియదు. శివుడి చెల్లె పేరు దేవి అశావరి. ఇక ఆమె గురించి ఇప్పుడు […]
Author: Editor
ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలు.. వాటి రిలీజ్ డేట్లు ఇవే..
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో సినిమాలన్నీ కంటెంట్ ఉన్నా, లేకపోయినా పాన్ ఇండియా రేంజ్ అంటూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలన్నిటిలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో పాన్ ఇండియా సినిమాలపై జనాలకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. స్టార్ హీరోలు మరియు స్టార్ డైరెక్టర్ల కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలపై మాత్రమే ప్రేక్షకుల్లో హైప్ నెలకొంది. అలా ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీలుగా ఉన్న పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. […]
చిరంజీవి – ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా మిస్ అయిందని తెలుసా.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి ఇద్దరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెగాస్టార్గా మారాడు చిరంజీవి. నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తాతకు తగ్గ మనవడిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత 20 సంవత్సరాల క్రితం చిరంజీవి – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రావాల్సిన ఓ సినిమా […]
అమ్మ బాబోయ్… బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల ఇన్ని లాభాల.. బెస్ట్ మెడిసిన్ కూడానా..!
సాధారణంగా ప్రతి ఒక్కరూ బొప్పాయని తింటూ ఉంటారు. కానీ ఎవ్వరు వాటి ఆకులను జ్యూస్ గా చేసుకుని తాగరు. వాటిలో ఉండే ఔషధాల గురించి మనకు తెలియనందున వాటిని వేస్ట్ గా పడేస్తూ ఉంటాము. కానీ అందులో ఉండే విటమిన్ లను మీరు తెలుసుకుంటే తప్పకుండా వాటిని జ్యూస్ చేసుకుని తాగుతారు. ఇక బొప్పాయి ఆకుల జ్యూస్ ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి ఆకుల జ్యూస్ తాగడం వల్ల నిరోధక శక్తి పెరుగుతుంది అని ఆరోగ్య […]
రోజుకి 2 నుంచి 3 ఖర్జూరాలు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. తప్పక అలవాటు చేసుకోవాల్సిందే..
ఖర్జూర పండ్లు ఇవి మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్లో ఒకటి. ఖర్జూర పండ్లు తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి. అన్ని రకాల తీపి వంటకాల తయారీలో కూడా పంచదారకు బదులుగా వీటిని వాడతారు. ఖర్జూర పండ్లను, ఖర్జూర పండ్లతో చేసిన స్వీట్లు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఖర్జూర పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. పోషకాహార నిపుణులు […]
ఆ వ్యక్తిని మోసం చేసి మరో వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న రకుల్.. ఘోరంగా ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్..!
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలాగే ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపును సైతం సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె మూవీస్ విషయం పక్కన పెడితే.. గత కొద్దికాలం నుంచి రకుల్ పెళ్లి […]
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న వైఎస్ షర్మిల కుమారుడు.. ముహూర్తం పిక్స్.. వేదిక ఎక్కడంటే..?
వై ఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి మొదలుకానుంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే పెళ్లి పీటలేకనున్నాడు. ఈ మధ్యకాలంలో షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రేమలో పడ్డాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన వైఎస్ షర్మిలా మాట్లాడుతూ.. ప్రేమించిన అమ్మాయి తోనే అతడి పెళ్లి చేసేందుకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ న్యూ ఇయర్ […]
ఈ ఏడాదిలో అయినా ప్రభాస్ ఓ ఇంటివాడవుతాడా.. అసలు ట్విస్ట్ ఏంటంటే..
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తే బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక కొత్త సంవత్సరం మొదలవడంతో ఎప్పుడు లాగానే ప్రభాస్ ఫ్యాన్స్ లో మరోసారి ప్రభాస్ పెళ్లి చర్చ మొదలయింది. ఈ ఏడాదైనా డార్లింగ్ పెళ్లి చేసుకుంటాడా, ఓ ఇంటివాడవుతాడా అంటూ నెట్టింట చర్చలు మొదలయ్యాయి. అయితే ప్రభాస్ పెళ్లి విషయం నిన్న మొన్న […]
న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ.. ఆ మూవీ పై ఆసక్తికర పోస్ట్ పెట్టిన డార్లింగ్…!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల ” సలార్ ” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతటి విజయాన్ని దక్కించుకున్నాడో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. డిసెంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ఇన్ దక్కించుకుంది. అంతేకాకుండా కలెక్షన్స్ భారీగా రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం […]









