జీడిపప్పు తింటే గుండె జబ్బులు కలుగుతాయా? ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ జీడిపప్పు తింటే బలం వస్తుంది అని తింటూ ఉంటారు. ఇందులో ఉండే పోషకాలను తెలుసుకుంటారు కానీ చెడు వ్యాధులను తెలుసుకోరు. జీడిపప్పు ఒక రుచికరమైన మరియు పోషకమైన ఆహారం. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. అయితే కొంతమంది వ్యక్తులు జీడిపప్పు తినకూడదు. జీడిపప్పులో క్యాలరీలు ఎక్కువ గా ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఫ్రై చేసిన జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. జీడిపప్పులో ఉండే […]

అల్లు అర్జున్ సజెషన్ ఫాలో అవుతున్న‌ మంచు లక్ష్మి.. ఏం చేసిందంటే..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. మంచు డాక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె మొదట్లో హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కొన్ని సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ పరంగా ఫుల్ బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం ఈమె మొంబైల్లో నివాసం ఉంటూ బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారని టాక్. ముంబై వెళ్ళిన తర్వాత తన వేషధారణ పూర్తిగా […]

తల్లి కూతుళ్ళ‌ నైట్ పార్టీ.. హాట్ లుక్స్ లో కవ్విస్తున్న సురేఖ వాణి, సుప్రీత..

సోషల్ మీడియా యుగం మొదలైన తర్వాత నుంచి ప్రపంచవ్యాప్తంగా.. ఎక్కడ ఏ మూల ఏది జరిగిన క్ష‌ణాలో వైరల్ అవుతుంది. ఇక సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలైతే క్షణాల్లో అందరికీ తెలిసిపోతున్నాయి. అలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను కవ్వించే ముద్దుగుమ్మల లిస్ట్ కూడా ఇటీవల బాగా పెరిగిపోయింది. కేవలం ఇన్‌స్టా ఫాలోవర్స్ ని బట్టి వారికి వచ్చే అవకాశాలు కూడా ఆధారపడతాయని స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల […]

చీటింగ్ చేసిన బాయ్ ఫ్రెండ్ కు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన లవర్.. దెబ్బకి యువకుడు షాక్..!

ఇటీవల చాలామంది యువతి యువకులు ప్రేమించుకుని పెళ్లిళ్లు సైతం చేసుకుంటున్నారు. మరి కొంతమంది బ్రేకప్ చెప్పుకుని విడిపోతున్నారు కూడా. ఇక ప్రస్తుతం ఎంతోమంది అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమలో మోసపోయి మరొకరిని పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం తమను మోసం చేసిన వారిపై పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఓ యువతి తనను మోసం చేసిన వ్యక్తిపై వినూత్న రీతిలో రివేంజ్ తీర్చుకుంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ […]

యవ్వనమైన స్కిన్ కోసం టమాటాను ఇలా అప్లై చేసుకోండి..!

సాధారణంగా ఫేస్ గ్లోగా రావడానికి అనేక క్రీమ్స్ వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే చిట్కాతో నేచురల్ గా ఫేస్ని గ్లో చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే చిట్కా పూర్తిగా విటమిన్లు, న్యూట్రన్స్ తో నిండి స్కిన్కు మంచి పోషణ ఇస్తుంది. చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, మృతకణాలను దూరం చేస్తుంది. అలాగే ఆయిల్స్కిన్ దూరం చేయడంలో ఈ టమాటో చాలా బాగా ఉపయోగపడుతుంది. పింపుల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే టమాటో వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు. సన్‌టాన్ […]

సంక్రాంతి బరిలో ముచ్చటగా మూడోసారి వెంకీ, నాగ్.. రెండుసార్లు ఆ హీరోదే పైచేయి..

సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాల హ‌డావిడి మొదలవుతుంది. స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా వచ్చి వారి ఫ్యాన్స్ మధ్యన మంచి సంద‌డి నెలకొంటుంది. ఇప్పటికే కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ అయ్యే సినిమాల్లో హీట్ పెరిగిపోయింది. పండగ సెలవులు నేపథ్యంలో ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. కాగా ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ప్రస్తుతం అందరి చూపు ఆ ఇద్దరు హీరోల పైనే ఉంది. వారెవరో కాదు […]

సీక్రెట్ గా బయటకు వచ్చిన సలార్ 2 టీజర్.. ట్విస్ట్ ఇదే..

స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్‌. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు పార్ట్‌లుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో కొనసాగుతుంది. వెయ్యి కోట్ల సినిమాల లిస్టులో చేరడానికి పోరాడుతుంది. ఈ సినిమా సెకండ్ పార్ట్‌ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి భాగంలో అసలు కంటెంట్ ఏమి లేదు. […]

రాత్రి పడుకునే ముందు బొడ్డులో రెండు చుక్కల నూనె వేసుకుంటే ఇన్ని లాభాలా.. అయితే తప్పనిసరిగా వేసుకోవాల్సిందే..!

పడుకునే ముందు చాలామంది అనేక చిట్కాలను ప్రయోగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అవుతే ఏ జబ్బులు మీ చింతకు రావు. పడుకునే ముందు బొడ్డులో నూనె వేసుకోవడం వల్ల అజీర్ణం, విరోచనాలు, పొత్తికడుపు నొప్పి, వికారం మొదలైన సమస్యలని తగ్గిస్తాయి. అలాగే బొడ్డిలో నూనె వేసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది. ఇక గర్భ సాయం చోట ఉన్న నరాలకు ఉపశమనం లభిస్తుంది. ప్రోస్టోగ్లాండిన్ లను నియంత్రించడం […]

పుష్పాకి బాగా కలిసొచ్చిన ప్రభాస్ ఎఫెక్ట్.. ఏకంగా ఎన్ని కోట్లు వచ్చాయంటే.. ?

ప్రభాస్ ఎఫెక్ట్‌తో అల్లు అర్జున్ పుష్ప సినిమా రేంజ్ మారిపోయింది. ప్ర‌భాస్ మూవీ హిట్ అవడం ఏంటి అల్లు అర్జున్ పుష్పా 2 సినిమా ల‌క్క్‌ మారడం ఏంటి అనుకుంటున్నారా.. ఇప్పుడు ఇండస్ట్రీలో బటర్ఫ్లై ఎఫెక్ట్ బాగా నడుస్తుంది. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో చెప్పిన డైలాగ్ లాగా ఎక్కడో జరిగిన ఒక సంఘటన మరెక్కడ జరిగిన సంఘటనకు లింకై ఉంటుంది. టాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయిందంటే.. కచ్చితంగా అదే రేంజ్ లో వచ్చి […]