తల్లి కూతుళ్ళ‌ నైట్ పార్టీ.. హాట్ లుక్స్ లో కవ్విస్తున్న సురేఖ వాణి, సుప్రీత..

సోషల్ మీడియా యుగం మొదలైన తర్వాత నుంచి ప్రపంచవ్యాప్తంగా.. ఎక్కడ ఏ మూల ఏది జరిగిన క్ష‌ణాలో వైరల్ అవుతుంది. ఇక సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలైతే క్షణాల్లో అందరికీ తెలిసిపోతున్నాయి. అలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను కవ్వించే ముద్దుగుమ్మల లిస్ట్ కూడా ఇటీవల బాగా పెరిగిపోయింది. కేవలం ఇన్‌స్టా ఫాలోవర్స్ ని బట్టి వారికి వచ్చే అవకాశాలు కూడా ఆధారపడతాయని స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరు బాగా నమ్ముతున్నారు.

అయితే ఇలా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని హీటెక్కించే వారిలో మొదటి వరుసలో సురేఖ వాణి, సుప్రీత ఉంటారు. ఎప్పటికప్పుడు తమ అప్డేట్స్ సోషల్ మీడియాలో ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉండే ఈ తల్లి కూతుళ్లు.. హాట్ పిక్స్ తో కుర్రాళ్ళను కవ్విస్తూ ఉంటారు. లేటెస్ట్ గా నైట్ పార్టీలో వీరిద్దరు దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ఓ హోటల్ బయట కెమెరా ముందు నిల్చుని ఫోటోలకు తెగ ఫోజులిస్తూ సందడి చేశారు. బ్లాక్ కలర్ ట్వినింగ్ డ్రెస్సులు వేసుకొని అందాలను ఆరబోశారు.

కుర్ర కారును టెంప్ట్ చేసే విధంగా లుక్స్ తో కట్టిపడేసారు. ప్రస్తుతం తల్లి కూతుర్లు గ్లామర్ డోస్‌.. సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇక ఇప్పటికే ఈ తల్లి కూతుళ్ళు గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో వైరలై ఎన్నోసార్లు ట్రోల్స్‌కు గురయ్యారు. ఎప్పటికప్పుడు వాటనిటికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చే వీరు గత కొంతకాలంగా ట్రోల్స్ పట్టించుకోవడం మానేశారు. తమ‌ లైఫ్ తమ ఇష్టం అన్నట్లుగా వరుసగా గ్లామర్ ఫోటోషూట్స్‌ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇక సుప్రితా అయితే టూ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ సెలబ్రిటీ డాట‌ర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే మంచి ఫేమ్ తెచ్చుకుంది.