సినీ సెలబ్రిటీస్కు సంబంధించిన ఎలాంటి న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అదేవిధంగా వారికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంటుంది. పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు బాల్యం సంబంధించిన జ్ఞాపకాలు ఇలా వారి చిన్నప్పటి ఫోటోలను చూడడానికి కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక గత కొంతకాలంగా త్రో బ్యాక్థీమ్ తో సినీ సెలెబ్రిటీస్కు సంబంధించిన చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. […]
Author: Editor
బుక్ మై షోలో మహేష్ ని తలదన్ని టాప్ వన్ గా నిలిచిన.. తేజ ” హనుమాన్ ” మూవీ..!
2024 సంక్రాంతి బారిలో దాదాపు 5 సినిమాలు పోటీ పడనున్నాయి. ఇక ఈ రేస్ నుంచి ఇప్పటికే రవితేజ ” ఈగిల్ ” మూవీ తప్పుకోగా.. ఇంకా ఈ పండగ బరిలో మహేష్ గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైంధవ్, తేజ హనుమాన్ సినిమాలు పోటీ పడనున్నాయి. ఇక ఈ నాలుగు సినిమాలపై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాల నుంచి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ఆడియన్స్ […]
” నా సామిరంగా తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది “.. డైరెక్టర్ విజయ్ బిన్నీ సెన్సేషనల్ కామెంట్స్..!
కింగ్ నాగార్జున హీరోగా.. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నా సామి రంగ “. రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చుట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పై నాగార్జున అభిమానులతో పాటు […]
యుఎస్ ప్రీ సేల్స్ లో దుమ్ము రేపుతున్న ” గుంటూరు కారం “.. మహేషా మజాకానా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. అలాగే శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, బ్రహ్మానందం, సునీల్, హైపర్ ఆది కీలక పాత్రలలో నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతమందిస్తున్న ఈ మూవీని […]
” హనుమాన్ ” మూవీలో ఆ ఒక్క షూట్ కోసం తేజాని ప్రశాంత్ ఏకంగా రెండేళ్లు కష్టపెట్టాడా.. ఏంటి బాసు ఇది..!
ఈ సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోలతో పోటీ పడనున్న తేజ మనందరికీ సుపరిచితమే. ఇక ఈ సంక్రాంతి బరిలో దిగనున్న నాలుగు సినిమాలలో ” హనుమాన్ ” సినిమా ఒకటి. మిగిలిన మూడు సినిమాలు స్టార్ హీరోలవే అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా తమ కథపై నమ్మకం పెట్టి హనుమాన్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కక పోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ […]
ఎన్టీఆర్ లో నాకు నచ్చే క్వాలిటీ అదే.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఎన్టీఆర్ ఒకరు. కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. నటనతో పాటు తన వ్యక్తిగత జీవితంలో కూడా సాధారణ మనిషిలా ఉంటూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకోవడంతో తన తదుపరి సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ – […]
సంక్రాంతి సినిమాల ఓటీటీ సంస్థల లిస్ట్ ఇదే..
సంక్రాంతి బరిలో ఈసారి తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. తమిళ్ నుంచి రెండు సినిమాల రిలీజ్ కాన్నాయి. అయితే ఈసారి మాత్రం తెలుగు ప్రేక్షకులకు తమిళ్ డబ్బింగ్ సినిమాలు చూసే అవకాశం లేదు. కాగా ఇప్పటికే ఈ నాలుగు తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ కూడా ప్రముఖ ఓటీటీ సంస్థలు ఫ్యాన్సీ రేట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఏఏ సినిమాలు ఏ ఏ సంస్థలు పొంతం చేసుకున్నారో ఇప్పుడు […]
భారీ ధరకు ఎన్టీఆర్ ‘ దేవర ‘ ఆడియో రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్నా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రెండు పార్ట్లుగా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ 5న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ – […]
ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు వర్క్ షాప్స్.. ‘ దేవర ‘ నే నా అసలు సినిమా.. జాన్వి కపూర్ సెన్సేషనల్ కామెంట్స్..
ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ దేవర. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి హైప్ నెలకొంది. ఈ మూవీలో […]









