మారుతి సినిమాలో ప్రభాస్ న్యూ లుక్… ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్న ఫ్యాన్స్..!

కమర్షియల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ పై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సెకండ్ పార్ట్ లో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ అండ్ మోడ్రన్ లుక్ లో కనిపించనున్నాడని.. ప్రభాస్ హెయిర్ స్టైల్ కూడా పూర్తిగా […]

” నా వెనుక ఆయన ఉన్నారు.. అందుకే నేను ఇంతవరకు వచ్చాను “.. తేజ సెన్సేషనల్ కామెంట్స్..!

యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ గాడ్ సెంటిమెంట్ మూవీ ” హనుమాన్ “. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఇదే తేదీన గుంటూరు కారం సైతం ఈ సినిమాతో పోటీ పడనుంది. అయినప్పటికీ హనుమాన్ మూవీ మేకర్స్ ఏ మాత్రం టెన్షన్ పడకుండా తమ సినిమాపై నమ్మకంతో ఆ డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు. ఇక రిలీజ్ […]

ఆర్ఆర్ఆర్, సలార్ ఆడియో రికార్డులను బ్రేక్ చేసిన ‘ దేవర ‘.. ఎన్టీఆర్ మానియా షురూ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇక ఈరోజు ఈ సినిమా గ్రీంప్స్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఆచార్య లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత‌ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించడంతో కొరటాలు కచ్చితంగా ఈ సినిమా ఎలా అయినా హిట్ కొట్టాలని చాలా కసితో ఉన్న‌ట్లు తెలుస్తుంది. అలాగే […]

‘ హనుమాన్ ‘ మూవీ థియేటర్ల సమస్యపై మెగాస్టార్ రియాక్షన్ ఇదే..

తేజ సిజ్జా హీరోగా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ హనుమాన్. సంక్రాంతి బరిలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. మహేష్ గుంటూరు కారం సినిమాకు పోటీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి థియేటర్ల సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. ధియేటర్లు దొరకకపోవడంతో నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పాన్ ఇండియా రిలీజ్ నేపథ్యంలో సినిమాని వాయిదా వేసుకునే పరిస్థితి కూడా లేదు. చాలా స్ట్రగుల్స్ […]

మెగాస్టార్ ‘ హనుమంతుడికి ‘ భక్తుడు కావడానికి వెనక అంత పెద్ద కథ ఉందా..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. హనుమంతుడికి పెద్ద భక్తుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ప్రత్యక్షంగా, నా పరోక్షంగా ఈ విషయాన్ని ఎప్పుడూ వివరిస్తూనే ఉంటారు. నేను ఈ స్టేజ్ కు రావడానికి కారణం కూడా ఆంజనేయ స్వామి అని చెబుతూ ఉంటాడు. ఇక ఇంట్లో కూడా ఆంజనేయ స్వామికి గుడి కట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన చిరంజీవి […]

మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ట్రైలర్ వచ్చేసిందోచ్.. మాస్ లుక్ లో ఊచకోత కోశాడుగా (వీడియో)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మాస్ మసాలా మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక శ్రీనిల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ మూవీ యొక్క ట్రైలర్ నిన్న రాత్రి 9: 09 గంటలకు […]

30 – 40 ఏళ్ల వయసులో సరైన నిద్ర లేకపోతే కలిగే సమస్యలు ఇవే..!

నిద్ర అనేది మనిషి ఆరోగ్యంలో కీలకపాత్ర వహిస్తుంది. వయసును బట్టి నిద్ర ఎన్ని గంటలు అవసరమో తెలుపవచ్చు. జీవితంలో ఎంతో కీలకమైన 30 – 40 ఎలా వయసు వారిలో పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఇలాంటివారు రోజుకు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు నిద్రపోవాలని నిపుణులు సైతం చెబుతున్నారు. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మెదడు పనితీరు బాగుండాలంటే నిద్ర చాలా అవసరం. 30 – […]

టీనేజ్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పులు ఇవే..!

టీనేజ్ పిల్లల ఆలోచనలను వారు చెప్పే విషయాలను కొందరు తల్లిదండ్రులు పట్టించుకోరు. అది పేరెంట్స్ కు పిల్లలకు మధ్య దూరాన్ని పెంచుతుంది. అలాగే పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. అంతేతప్ప కఠినంగా ఖండించడం చాలా తప్పు. టీనేజ్ వయసు పిల్లలకు అన్ని బౌద్వేగాలు ఎక్కువగానే ఉంటాయి. వారు ఏడుస్తున్న, బాధపడిన వారిని అర్థం చేసుకుని మాట్లాడాలి. లేకపోతే ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు. పిల్లలు పెరిగే కొద్ది వారు కూడా ఆలోచించడం నేర్చుకుంటారు. వారు […]

అడవి మధ్యలో ఆ పని చెయ్యడం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటున్న మెగా డాటర్.. పోస్ట్ వైరల్..!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా పాపులారిటీ దక్కలేదు. ఇక ఇటీవలే జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకుని అనంతరం విడాకులు సైతం తీసుకుంది. ఇక ప్రస్తుతం వీరు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అలాగే నిహారిక ఇటీవలే ఓ నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి ఇండస్ట్రీలో కొనసాగుతుంది. పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కిస్తూ తన టాలెంట్ ని చూపిస్తుంది. అంతేకాకుండా […]