టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా.. ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. తన హాట్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టింది. కాగా రష్మిక మందన్న ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఏకంగా నేషనల్ క్రష్ అంటూ కూడా ట్యాగ్ వేసుకుంది. ఇక టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు […]
Author: Editor
పొలిటికల్ లీడర్లను పెళ్లాడిన స్టార్ హీరోయిన్లు వీళ్లే…!
కొందరు హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితాన్ని ఎవరికీ తెలియకుండా దాచుకుంటారు. చిత్ర పరిశ్రమలో ఉన్న నటులు తోటి నటుల్ని, వ్యాపారవేత్తల్ని పెళ్లి చేసుకోవటం చాలా మామూలే.. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం నిత్యం ప్రజల ఉండే రాజకీయా నాయకులని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. రాధిక కుమార్ స్వామి: కన్నడ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక.. మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమార్ స్వామిని 2006లో పెళ్లి చేసుకుంది. ఈ […]
అఖండలో శ్రీకాంత్ చేసిన పాత్ర మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే..!
నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన మూడో సినిమా ఆఖండ. ఈ సినిమా ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని సినిమా విడుదలై బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించాడు. బోయపాటి మార్క్ డైలాగ్ ఫైట్లతో సినిమాని అదరగొట్టాడు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో బాలయ్య విజయ పరంపర […]
పవన్ కళ్యాణ్ బంగారం సినిమా చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా… ఏం అందంరా బాబు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమా గుర్తుందా..? 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో నటించిన చిన్నారి ఇప్పటికీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంతకీ ఆ చిన్నారి ఇప్పుడు ఏం చేస్తుందో ఎలా ఉందో తెలుసా.. ఆ చిన్నారి ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. బంగారం సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో నటించిన ఆమె పేరు శనూష. ఆమె […]
ఆమె కారణంగానే శర్వానంద్ పెళ్లి అగిపోయిందా.. ఎవరు ఉహించని ట్విస్ట్ ఇదే..!
యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షితారెడ్డితో నిశ్చితార్థం జరిగింది.హైదరాబాద్‌లో జరిగిన ఈ ఎంగేజ్మెంట్కు రామ్‌చరణ్, ఉపాసన, సిద్దార్థ్, అదితిరావు హైదరీ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగి దాదాపు ఐదు నెలలు కావాల్సి వస్తుంది. ఇంతవరకు వీరు పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడంతో పెళ్లి […]
ఆ స్టార్ హీరోతో రాశికి ఎఫైర్… కోపంతో ఆమె అంత పని చేసిందిగా..!
టాలీవుడ్‌కు బదిలీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రాశి. ఈ సినిమా కన్నా ముందే చిత్ర పరిశ్రమలో బాలనటిగా పరిచయమైంది. మొదటి సినిమా అంతగా సక్సెస్ అవ్వక పోయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో రాశి స్టార్ హీరోయిన్గా మారింది. రాశీ కేవలం హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్, విలన్ పాత్రలో కూడా నటించి తన క్రేజ్‌ను తగ్గించుకుంది. ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో నటిస్తూ తన కెరీర్ కొనసాగిస్తుంది. రాశి సినీ కెరీర్లో ఎన్నో […]
పవన్ కళ్యాణ్ పంజా సినిమాకు మొదట అనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమాలలో పంజా కూడా ఒకటి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా సారా జేన్ డియాస్, అంజలి లవానియా హీరోయిన్లుగా నటించారు. బాహుబలి సినిమాలను నిర్మించిన ఆర్క మీడియా ఈ సినిమాను నిర్మించింది. యువన్ శంకరాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించడమే కాకుండా సింగర్ […]
ఆ కారణంగానే మంచు లక్ష్మి భర్తకు దూరంగా ఉంటుందా..? ఎవరికి తెలియని షాకింగ్ నిజం…!
టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో ఫ్యామిలీలు చిత్ర పరిశ్రమలో అగ్ర కుటుంబాలగా కొనసాగుతున్నాయి. ఇక అందులో మెగా- నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. అలాగే దగ్గుబాటి, అక్కినేని, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా హీరోలుగా మహేష్ బాబు, నాగార్జున వెంకటేష్ టాలీవుడ్లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు తర్వాత ఆయన ఇద్దరు కొడుకులు చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అంతగా సక్సెస్ అవ్వలేకపోయారు. మోహన్ బాబు […]
ఆఖరికి ఆ హీరోకు కూడా ఓకే అన్న సమంత… ఎలా దిగజారిపోయింది…!
డిజె టిల్లు సినిమాతో సిద్దు జొన్నలగడ్డ టాలీవుడ్ లో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు.. ఈ సినిమా కన్నా ముందు పలు సినిమాల్లో నటించిన సిద్దు.. అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. డీజే టిల్లు సినిమాతో ఒకసారిగా స్టార్ హీరో రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం డిజే టిల్లు సీక్వెల్ లో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ తర్వాత సినిమాల గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. సమంతతో సిద్దు నటించబోతున్నారని ఈ […]









