ప‌వ‌న్ క‌ళ్యాణ్ బంగారం సినిమా చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా… ఏం అందంరా బాబు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమా గుర్తుందా..? 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో నటించిన చిన్నారి ఇప్పటికీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంతకీ ఆ చిన్నారి ఇప్పుడు ఏం చేస్తుందో ఎలా ఉందో తెలుసా.. ఆ చిన్నారి ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం.

Bangaram | Watch Full HD Telugu Movie Bangaram 2006 Online

బంగారం సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో నటించిన ఆమె పేరు శ‌నూష. ఆమె హీరోయిన్‌గా న‌టించిన మీరాచోప్రాకు చెల్లిగా న‌టించింది. ఈ సినిమాలో న‌టించే స‌మ‌య‌నికి ఆమె వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఎంతో ఆటపట్టిస్తూ ఎంతో ముద్దుగా అందరిని ఆకట్టుకుంది.

Bangaram: 'బంగారం' ఒకటి చెప్పనా..? పవన్ కళ్యాణ్ సినిమాలోని ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? - Telugu News | Do you know how Sanusha, the child artist of Pawan Kalyan Bangara movie is ...

ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు జీనియస్ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయినా తమిళ్ రీమేక్ చిత్రం రేణిగుంటలో కీలకపాత్రలో న‌టించి మెప్పించింది. 2019లో నాని హీరోగా వచ్చిన జెర్సీలో జర్నలిస్టు పాత్రలో న‌టించింది.

Pawan Kalyan Bangaram Movie Child Artist Sanusha Then & Now | Child Artists Turned Heroines | LATV - YouTube

ఈ సినిమా త‌ర్వాత ఈమె మలయాళంలో పలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. అంతేకాదు పలు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది. అస‌లు ఇప్పుడు ఆమెను చూస్తుంటే హీఓయిన్ల‌ను మించిన అందంతో ఉంది. ఏది ఏమైనా గతంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన‌ ఎంతోమంది ఇప్పుడు పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

Share post:

Latest