ఖచ్చితంగా రోజుకు రెండుసార్లు.. అందుకే రష్మిక అంత హాట్‌గా ఉంటుందా.. ఎవరికీ తెలియని సీక్రెట్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా.. ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. తన హాట్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ల‌ మతులు పోగొట్టింది. కాగా రష్మిక మందన్న‌ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన హాట్ హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఏకంగా నేషనల్ క్రష్ అంటూ కూడా ట్యాగ్ వేసుకుంది.

How to carry yourself like Rashmika Mandanna | IWMBuzz

ఇక టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పాన్ ఇండియా లెవెల్ పుష్ప సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటించిన న‌ట‌న‌కు కోట్లాది అభిమానులను సొంతం చేసుకునేలా చేసింది. అంతేకాదు రష్మిక మందన్నా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ కుర్రాళ్లకు కొత్త బూస్టప్ ఇస్తుంది.

Rashmika Mandanna: రష్మికను డీగ్లామర్‌గా చూపించడానికి ఇంత మేకప్‌ వేశారా.?  వైరల్‌ అవుతోన్న లేటెస్ట్‌ ఫోటో.. - Telugu News | Actress Rashmika mandanna  shares a photo from pushpa movie ...

ప్రజెంట్ బాలీవుడ్ లో కూడా వ‌రుస సినిమాలో నటిస్తున్న రష్మిక మందన్నా.. టాలీవుడ్ కోలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తుంది. కాగా ఇంత పాపులారిటీ సంపాదించుకోవడానికి ప్ర‌ధ‌న కార‌ణం ర‌ష్మిక‌ హాట్ గా కనిపించడం. రష్మిక ఖ‌చ్చితంగా రోజుకి నాలుగు గంటలు వ్యాయామం చేస్తుందట. అంతేకాదు మార్నింగ్ రెండు గంటలు.. ఈవినింగ్ రెండు గంటలు ఎలాంటి సమయంలో అయినా సరే రష్మిక ఈ వ్యాయామాలు ఖచ్చితంగా చేస్తుందట.

Rashmika Mandanna Photos: South Actress Rashmika Mandanna Hot and Bold HD  Instagram You Tube Viral Photo Video साउथ की सुपर हॉट एक्ट्रेस रश्मिका  मंदाना ने बढ़ाया फैंस का पारा, फोटो देखकर हुए

మరీ ముఖ్యంగా పడుకునే ముందు కచ్చితంగా 20 నిమ‌ష‌లు వాకింగ్ చేసి పడుకుంటుందట. ఈ క్రమంలోనే అమ్మడు ఎలాంటి ఫుడ్ తిన్నా సరే చాలా హాట్ గా ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు ఫాన్స్. ఏది ఏమైనా సరే రష్మిక హాట్ నెస్ ముందు ఎలాంటి హీరోయిన్లు పనికిరారు అంటూ ఆమె ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

Share post:

Latest