“అందుకే నా దగ్గరకి రావట్లేదు”.. ఫస్ట్ టైం పచ్చిగా మాట్లాడేసిన యాంకర్ రష్మి..!!

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు వివాదాలపై తన స్టైల్లో స్పందిస్తూ కొన్నిసార్లు ట్రోలింగ్ మరి కొన్నిసార్లు ట్రెండ్ అవుతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మూగజీవాలపై వరుసగా ట్విట్స్ చేస్తూ తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తూ తనదైన స్టైల్ లో రియాక్ట్ అవుతున్న రష్మిని కొందరు ఆకతాయిలు కావాలని ఏడిపిస్తూ వస్తున్నారు. కాగా ఓవైపు జబర్దస్త్ మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీలో తనదైన స్టైల్ లో రాణిస్తున్న యాంకర్ రష్మీ రీసెంట్గా ఇంద్రజ అడిగిన ప్రశ్నలకు బోల్డ్ గా సమాధానం చెప్పింది.

శ్రీదేవి డ్రామా కంపెనీలో టాస్క్ లో భాగంగా ఓపెన్ హార్ట్ అంటూ ఇంద్రజ టాస్క్ ని కండక్ట్ చేసింది . ఈ క్రమంలోని యాంకర్ రష్మీ అందరిని ప్రశ్నిస్తూ ఉండగా ఇంద్రజ రస్మిని ప్రశ్నించింది . “ఇండస్ట్రీలో ఇంత అందం ఉన్న నువ్వు ఎందుకు ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవ్వలేకపోయావు..? ఎందుకు నీకు ఆఫర్ రావట్లేదు ..?రష్మీ అంటూ ప్రశ్నించింది”. ఈ క్రమంలోనే రష్మి సైతం చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది . “సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరి మీద ఒక ఒపీనియన్ ఉంటుంది . నిజానికి నాకు అవకాశాలు వస్తున్నాయి . కానీ రాత్రికి రాత్రి ఆ అవకాశాలు వేరే వాళ్ళ ఖాతాలో పడిపోతున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో కొందరిని చూస్తే అక్కలాగా కొందరు చూస్తే హీరోయిన్ లాగా మరికొందరు చూస్తే సిస్టర్ లాగా సెకండ్ హీరోయిన్స్ లా కనిపిస్తూ ఉంటారు . వాళ్లకి నన్ను కేవలం యాంకర్ గానే కనిపిస్తున్నాను. అందుకే నాకు ఆఫర్లు వచ్చినా సరే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అందుకే నా దగ్గరికి ఇంకా నన్ను అందరూ యాంకర్ గానే చూస్తూ ఉన్నారు. అందుకే నా దగ్గరికి ఎవరు రావట్లేదు ” అంటూ ఫస్ట్ టైం తనకు ఎందుకు అవకాశాలు రావట్లేదు ఓపెన్ గా చెప్పింది. రష్మీ చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది అంటూ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే హీరోయిన్ కి మించిపోయే హాట్ ఫిగర్ ఉన్న రష్మిని హీరోయిన్గా చూడాలి అన్న అభిమానులు కల కల్గానే మిగిలిపోయేలా ఉంది..?

Share post:

Latest