ఓరి దేవుడోయ్..హీరోయిన్ త్రిషకు అలాంటి అలవాటు ఉందా..? బాత్ రూం లో అలా చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా కానీ వాళ్ళందరిలోకి ప్రత్యేకం త్రిష . చెన్నై బ్యూటీగా పేరు సంపాదించుకున్న త్రిష అందం చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు . మనసుతో చూడాలి ..కళ్ళతో చూస్తే మీకు పై అందాలే కనపడతాయి ..మనసుతో చూస్తే ఇన్నర్ అందాలు కూడా కనపడతాయి. ఎంత అందంగా ఉంటుందో ఎంత పద్ధతిగా ఉంటుందో అంతకు తగ్గ రేంజ్ లో గౌరవం కూడా అందుకుంటూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొన్ని దశాబ్దాలు దాటుతున్న ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోయిన్గా అరాకొరా అవకాశాలు అంటుకుంటుంది త్రిష అంటే దానికి కారణం అమ్మడు అందం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అయితే త్రిషకు ఇండస్ట్రీ లోకి రాకముందు నుంచి ఓ పాడు అలవాటు ఉందట . అదే స్మోకింగ్ . స్మోకింగ్ అంటే త్రిష కు చాలా పిచ్చట. కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ తో స్మోక్ చేయడం నేర్చుకుందట. ఆ తర్వాత త్రిషకు అది ఓ వ్యసనంలా మారిపోయింది . ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చాక కూడా ఆమె స్మోకింగ్ చేసేదట . ఎలా అంటే రోజుకో ప్యాకెట్ లేపేసేదట. అదే ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు త్రిష బాత్రూం లోకి వెళ్లి మరి సిగరెట్స్ స్మోక్ చేసేదట .

కొన్నాళ్ల తర్వాత ఆ పాడు అలవాటు వాళ్ళ పేరెంట్స్ కు తెలిసిపోయింది. ఈ క్రమంలోనే ఆమె అలవాటుని నెమ్మది నెమ్మదిగా మానేసింది . ప్రజెంట్ హీరోయిన్ త్రిష తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. రీసెంట్ గానే తెలుగులో రవితేజ సినిమాని కూడా యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తుంది . అనుదీప్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది .చూడాలి మరి ఈ సినిమాతో త్రిష ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

Share post:

Latest