చ‌ర‌ణ్, బుచ్చిబాబు మూవీలో జాన్వితో పాటు మ‌రో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఆమె ఎవ‌రో అస‌లు ఊహించ‌లేరు..?!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్.. శంకర్ డైరెక్ష‌న్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుందంటూ తెలుస్తుంది. సినిమా చివరికి షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్లి అక్కడ షూటింగ్లో పాల్గొన్నారు చ‌ర‌ణ్‌. ఇక గేమ్ […]

2 గంటల ప్రయాణం 20 నిమిషాల్లోనే సాధ్యమవుతుందని ఎప్పుడు గెస్ చేయలేదు.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

ముంబైలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సముద్రపు వంతెన ‘ ముంబై ట్రాన్స్ఫర్ లింక్ ‘.. పై తాజాగా నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన స్పందించింది. ఆమె ఇటీవలే ఆ వంతెన పై ప్రయాణించానని.. ఆ ప్రయాణంలో తన అనుభూతిని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. రెండు గంటల్లో ప్రయాణం కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు అంటూ.. ఇలాంటిది సాధ్యమవుతుందని అసలు ఎవరు అనుకొని ఉండరు అంటూ వివ‌రించింది. ఇప్పుడు మనం ముంబై నుంచి నవీముంబైకి సులువుగా […]

వావ్.. రష్మిక మందన లో ఉన్న ఈ స్పెషల్ టాలెంట్ తెలుసా.. అందరూ ఫిదా అవ్వాల్సిందే..?!

నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మంద‌న‌కు ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. చివరిగా తెరకెక్కిన యానిమల్ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకుంది. పుష్పతో శ్రీవల్లి, యానిమల్ మూవీతో గీతాంజలి పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. అల్లు అర్జున్.. సూకుమార్‌ కాంబోలో వస్తున్న పుష్ప సీక్వెల్లో నటిస్తుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. […]

ఆ విషయంలో లేడీ సూపర్ స్టార్ కు పోటీ ఇస్తున్న నేషనల్ క్రష్.. మ్యాటర్ ఏంటంటే..?!

తెలుగు స్టార్ హీరోయిన్ రష్మిక మందనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నేషనల్ క్రష్ గా భారీ క్రేజ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతుంది. అలాగే ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న నయన్ కూడా బాలీవుడ్ జవాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారి తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఇద్దరు కథనాయక లో ఇటీవల మార్పు బాగా కనిపిస్తుంది. ఫిజికల్ మేకవర్ మాత్రమే కాదు.. […]

పుష్ప 2 సెట్స్ లో క్రేజీ పిక్ క్లిక్ చేసిన శ్రీవల్లి.. వారెవా అదిరిపోయిందిగా..

నేషనల్ క్రష్‌ రష్మిక మందన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ చిన్న‌ది తెలుగుతోపాటు తమిళ్, హిందీ భాషల్లోనూ ఫుల్ బిజీ బిజీగా దూసుకుపోతుంది. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను ద‌క్కించుకుంటూ మరింత పాపులార్ అవుతున్న‌ ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే యానిమల్ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది. ఇక గతంలో ర‌ష్మిక‌ మరో పాన్ ఇండియా సినిమా.. పుష్పా సినిమాలో నటించింది. ఈ […]

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో….బాలయ్యకు జోడిగా ఆ హీరోయిన్..!

అన్ స్టాపబుల్  గా దూసుకుపోతోంది బాలయ్య “అన్ స్టాపబుల్ విత్ యెన్ బి కె” షో. ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకొని, విజయవంతంగా మూడోవ సీజన్ ను ప్రారంభించారు మేకర్స్. ఈ షో మొదటి ఎపిసోడ్ ప్రోమో ను విడుదల చేసారు మేకర్స్. ఈ ప్రోమో ఇప్పటికే రెండు మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకొని యు ట్యూబ్ ను షాక్ చేస్తోంది. దీనికి ఒక కారణం బాలయ్య ఐతే, మరో కారణం షో […]

ఖచ్చితంగా రోజుకు రెండుసార్లు.. అందుకే రష్మిక అంత హాట్‌గా ఉంటుందా.. ఎవరికీ తెలియని సీక్రెట్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా.. ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. తన హాట్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ల‌ మతులు పోగొట్టింది. కాగా రష్మిక మందన్న‌ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన హాట్ హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఏకంగా నేషనల్ క్రష్ అంటూ కూడా ట్యాగ్ వేసుకుంది. ఇక టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు […]

తండ్రి కారణంగా బ్లాక్ బస్టర్‌ వదులుకున్న స్టార్ హీరోయిన్… దరిద్రం అంటే ఇదే..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంగోత్రి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు సినిమాకి దాదాపు రూ.100 కోట్ల రెమ్యూనరెషన్ తీసుకుంటున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప 1 కి పుష్ప2 మరింత రేంజ్ లో ఉంటుంది అంటూ మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు . ఈ […]

పెళ్లి వరకు వచ్చి విడిపోయిన టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు వీళ్లే..!

ప్ర‌స్తుత కాలంలో ప్రేమించుకోవ‌డం, స‌హ‌జీవ‌నం చేయ‌డం… పెళ్లి చేసుకోవ‌డం… విడిపోవ‌డం చాలా మామూలు అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అన్ని పెళ్లిళ్లు చేసుకున్నా వారు క‌లిసి ఉంటార‌న్న గ్యారెంటీ కూడా ఉండ‌డం లేదు. ఇక సినిమా సెల‌బ్రిటీలు అయితే చాలా సింపుల్‌గా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని..ఆ వెంట‌నే విడిపోతున్నారు. మ‌రి కొంద‌రు అయితే ప్రేమ‌లు, స‌హ‌జీవ‌నాలు, ఎంగేజ్‌మెంట్లు చేసుకుని.. పెళ్లి వ‌ర‌కు వెళ‌తారు అనుకున్న స‌మ‌యంలో విడిపోతున్నారు. […]