బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా ఈరోజు మరణించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తన తుది శ్వాస విడిచారు. వీ ఖురానా మరణంతో బాలీవుడ్‌లో ఒకసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు మణిమజ్ర శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు, […]
Author: Editor
జగపతిబాబు – రాజమౌళి బంధువులా.. వరుసకు ఏమవుతారో తెలిస్తే ఆశ్చర్యమే…!
దర్శకధీరుడు రాజమౌళి వరుసగా పాన్ ఇండియా సినిమాలతో పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ గా ఎదిగాడు. గత కొంతకాలంగా రాజమౌళి తీసిన ప్రతి పాన్ ఇండియా సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన క్రేజ్ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన కెరియర్ స్టార్టింగ్ లో సీరియల్ డైరెక్టర్ గా వ్యవహరించిన రాజమౌళి.. సినిమా డైరెక్టర్ గా మారి అంచలంచెలుగా ఎదుగుతూ.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ […]
ఎన్టీఆర్ కోసం ఏకమవుతున్న టాలీవుడ్.. ఆ స్టార్ హీరోలు కూడా….!
ఈనెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గత నెల రోజుల నుంచి శతజయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతున్నారు. ఈ సమయంలోనే స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నందమూరి అభిమానులు, అలాగే నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు రేపు హైదరాబాదులోని కేపీహెచ్బి గ్రౌండ్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, జూనియర్ […]
త్రిషను ఈ స్టార్ హీరోలందరూ పిచ్చపిచ్చగా వాడేశారా… లిస్ట్ పెద్దదే…!
తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగి టాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ త్రిష. ఇక ఈమె తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. తమిళ్లో కూడా త్రిష స్టార్ హీరోయిన్‌గా ఇప్పటికీ నటిస్తూ తన కెరీర్ కొనసాగిస్తుంది. ఈ విషయం ఇలా ఉంచితే టాలీవుడ్ – కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ కొంత మంది హీరోలతో మూడు కంటే ఎక్కువ […]
త్రివిక్రమ్ టైటిల్స్ గేమ్ వెనక ఇంత టాప్ సీక్రెట్ ఉందా…!
సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూడో సినిమా samb 28 అల వైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయి. ముందుగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాక మహేష్ బాబు ఇంట్లో వరుస విషాదాలతో ఈ సినిమా షూటింగ్ బ్రేక్ పడుతూ వచ్చింది. తర్వాత వాటి నుంచి బయటికి […]
బాలినేని ప్లేస్‌లో కొత్త నేత.. ఎవరు? జగన్ ప్లాన్ ఏంటి?
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పిన వైసీపీ కీలకనాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానంలో కొత్త ముఖానికి చోటుకల్పిస్తున్నారా? ఆయనను తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. పార్టీ అధిష్టానం అప్పగించిన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కో-ఆర్డినేటర్‌గా బాలినేని రాజీనామా చేయడం అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. ఆ మధ్య ఆయనకు మళ్లీ మునుపటి రోజులొచ్చాయని.. ఇక అన్నీ బాగానే ఉన్నాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఆ ప్రచారం మాట […]
జగన్ చెప్పులపైనా ఇంత రాజకీయం జరుగుతోందా…!
సాధారణంగా ఒకనాయకుడి గురించి ప్రత్యర్థి పార్టీలు రాజకీయాలు చేయడం సహజమే. దీనిని ఎవరూ కాదనరు. పాలన పరంగా కానీ.. పార్టీ పరంగా కానీ.. ఇతరత్రా విధానాల పరంగా కానీ.. నాయకులపై ప్రత్యర్థులు విరుచుకుపడడం.. సవాళ్లురువ్వడం.. సహజమే. ఏపీలోకి వచ్చేసరికి.. అధికార వైసీపీ నాయకుడు, సీఎం జగన్‌పై ప్రతిపక్షం టీడీపీ నాయకులు కూడా ఇదే తరహాలో రాకీయాలు చేస్తున్నారు. ఆయన విధానాలను.. ఎండగడుతున్నారు. ఆయన రాజకీయాలను ప్రశ్నిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తాజాగా జగన్ ధరించే చెప్పుల […]
40 ఏళ్ల వయసులో ఆ సినిమా కోసం ఎన్టీఆర్ చేసిన బిగ్ రిస్క్ ఇదే…!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫస్ట్ మాస్ హీరో ఎన్టీఆర్. ఆంతేకాదు తెలుగులో ఆయన యాక్ట్ చేసిన ఎన్నో చిత్రాలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు అన్నగారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో జానర్స్‌కు ఆయన అసలు సిసలు ట్రెండ్ సెట్టర్. ఎవరైనా కాలంతో పాటు నడుస్తారు. కానీ, టైమ్‌ను తన వెంట నడిపించుకున్న కథానాయకుడు యన్టీఆర్. నటరత్న ఎన్టీఆర్ తన కెరీర్లు ఎన్నో పౌరాణిక సినిమాల్లో నటించారు.. వాటిలో రామాయణం, మహాభారతంలోని పలు ఘట్టాలకు సంబంధించిన […]
‘ బిచ్చగాడు 2 ‘ పబ్లిక్ టాక్ సినిమా హిట్… డైరెక్టర్ ప్లాప్..!
తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో వచ్చిన బిచ్చగాడు మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2016లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. ఆ రోజుల్లోనే బిచ్చగాడు తెలుగులో రు. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కోలీవుడ్‌లో కంటే తెలుగులోనే సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దాదాపు 57 సంవత్సరాల తరువాత బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ […]









