త్రిష‌ను ఈ స్టార్ హీరోలంద‌రూ పిచ్చ‌పిచ్చ‌గా వాడేశారా… లిస్ట్ పెద్ద‌దే…!

తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగి టాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ త్రిష. ఇక ఈమె తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. తమిళ్లో కూడా త్రిష స్టార్ హీరోయిన్‌గా ఇప్పటికీ నటిస్తూ తన కెరీర్‌ కొనసాగిస్తుంది.

Prabhas trisha varsham: సెల్ఫ్ డబ్బా వద్దు త్రిష.. నీకంత సీన్ లేదు.. ప్రభాస్  ఫ్యాన్స్ ఫైర్ | prabhas fans fires on heroine trisha details, Trisha,  Prabhas fan, heroine trisha, varsham movie, varsham ...

ఈ విషయం ఇలా ఉంచితే టాలీవుడ్ – కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ కొంత మంది హీరోలతో మూడు కంటే ఎక్కువ సినిమాల్లో నటించింది. అలా త్రిష తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలో ఏ హీరోలతో మూడు సినిమాలు కంటే ఎక్కువ సినిమాల్లో నటించిందో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో త్రిష హీరోయిన్‌గా నటించింది.

Trisha reacts to Vijay being bigger star than Ajith in Tamil Nadu: 'Both  are...' - Hindustan Times

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బాడీగార్డ్, నమోః వెంకటేశ సినిమాల్లో కూడా త్రిష హీరోయిన్ గా నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కూడా త్రిష మౌనం పిసియాదే, ఆయుత ఎలుక్కు, ఆరు సినిమాల్లో త్రిష నటించింది. మరో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో కూడా త్రిష జి , కిరీడం, మంకద, ఎన్నై అరిందాళ్‌ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

మ‌రో కోలివుడ్ స్టార్ హీరోల్లో ఒక‌రైన విక్ర‌మ్‌తో కూడా త్రిష సామి, బీమా, పోనియన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. జయం రవి హీరోగా రూపొందిన ఉన్నకుమ్ ఏనకుమ్మ్, సకలకళ వల్లవన్, భూలోహం, పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాల్లో త్రిష నటించింది. కోలీవుడ్ స్టార్ హీరోల్లోఒక‌రైన తలపతి విజయ్ తో గిల్లి, తిరుపాచి, ఆది, కురివి సినిమాల్లో త్రిష నటించింది. ప్రస్తుతం విజయ్… త్రిష కాంబినేషన్లో లియో మూవీ రూపొందుతుంది. ఇలా త్రిష త‌న కేరీర్‌లో ఇంత మంది హీరోల‌తో మూడు సినిమాలు కంటే ఎక్కువ సినిమాలో న‌టించింది.

Share post:

Latest