తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగి టాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ త్రిష. ఇక ఈమె తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. తమిళ్లో కూడా త్రిష స్టార్ హీరోయిన్‌గా ఇప్పటికీ నటిస్తూ తన కెరీర్ కొనసాగిస్తుంది. ఈ విషయం ఇలా ఉంచితే టాలీవుడ్ – కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ కొంత మంది హీరోలతో మూడు కంటే ఎక్కువ […]
Tag: Trisha updates
త్రిష తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో వదులుకున్న సూపర్ హిట్ సినిమాల లిస్ట్ ఇదే..!
హీరోయిన్ త్రిష సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి త్రిష ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లో త్రిష స్టార్ హీరోలకు జోడి కట్టింది. జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు జోడి కట్టింది. అంతే కాకుండా ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న హీరోయిన్ల లిస్ట్ తీసిన అందులో త్రిష కూడా ఉంటుంది. రీసెంట్‌గా ‘పొన్నియన్ సెల్వన్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు […]