జగపతిబాబు – రాజమౌళి బంధువులా.. వ‌రుస‌కు ఏమ‌వుతారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌మే…!

దర్శకధీరుడు రాజమౌళి వ‌రుసగా పాన్ ఇండియా సినిమాలతో పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ గా ఎదిగాడు. గత కొంతకాలంగా రాజమౌళి తీసిన ప్రతి పాన్ ఇండియా సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన క్రేజ్ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన కెరియర్ స్టార్టింగ్ లో సీరియల్ డైరెక్టర్ గా వ్యవహరించిన రాజమౌళి.. సినిమా డైరెక్టర్ గా మారి అంచలంచెలుగా ఎదుగుతూ.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకొని తెలుగు వారి ఖ్యాతిని మరింత పెంచాడు. ఇక జగపతిబాబు ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన‌ జగపతిబాబు ప్రస్తుతం విలన్ రోజులను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను తన నటనను కొనసాగిస్తున్నాడు. అయితే జగపతిబాబు – రాజమౌళి చాలా దగ్గర బంధువులట. అదెలా..? ఇంతకీ ఒక‌రికి ఒక‌రు ఏమవుతారు..? అనుకుంటున్నారా. రాజమౌళికి కార్తికేయ అనే ఒక కొడుకు ఉన్న సంగతి అందరికీ తెలుసు.

Rajamouli's son to marry Jagapathi Babu's niece | Rajamouli son engagement  | Rajamouli son marriage

కార్తీకేయ రాజ‌మౌళి – ర‌మాకు పుట్టిన కుమారుడు కాదు. ర‌మాకు మొద‌టి భ‌ర్త‌తో క‌లిసిగిన సంతానం. ఇక కార్తీకేయ ప్ర‌స్తుతం రాజ‌మౌళి సినిమాకు మార్కెటింగ్ స్ట్రాట‌జిస్ట్‌గా ఉంటున్నాడు. కార్తికేయ.. పూజ ప్రసాద అనే అమ్మాయిని 2018లో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పూజ ప్రసాద్ స్వ‌యంగా జగపతిబాబు అన్న కూతురు అవుతుందట.

జ‌గ‌ప‌తి బాబు – రాజ‌మౌళి” వియ్యంకుళ్ళ‌ని మీకు తెలుసా?? | Manalokam

అంటే కార్తికేయ.. జగపతిబాబుకు అల్లుడు అవుతాడు. కాగా జగపతిబాబు రాజమౌళికి బావ అవుతాడు. అయితే వీరిద్దరి మధ్యన ఇంత దగ్గర బంధుత్వం ఉన్నట్టు చాలామందికి తెలియదు.

Share post:

Latest