మ‌హేష్ హీరోయిన్‌కు పెద్ద క‌ష్టం… ఎవ్వ‌రికి వ‌ద్దంటూ క‌న్నీళ్లు…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాస బాసు ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. మహేష్ బాబు టక్కరి దొంగ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో రాజ్, జిస్మా వంటి సినిమాల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. 2015 లో వచ్చిన ఎలోస్ సినిమాలో క‌ర‌ణ్ సింగ్‌ గ్రోవర్‌తో కలిసి నటించింది. ఈ సినిమా షూటింగ్ టైంలో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. థ్రిల్లర్ వెబ్ సిరీస్ డేంజర్ లోను కలిసి నటించారు. కొంతకాలం డేటింగ్ తర్వాత […]

డైరెక్ట‌ర్ వినాయ‌క్‌కి బాల‌య్య పెట్టిన ముద్దు పేరు ఇదే.. ఇలా కూడా పిలుస్తారా..!

నందమూరి బాలకృష్ణ ఓ సినిమాకు ఓకే చెప్పారంటే ఆ సినిమా సెట్స్ లో నిర్మాతతో మొదలుపెట్టి దర్శకుడు టెక్నీషియన్స్ ఆ సినిమాకు పని చేసే కార్మికులతో సహా అందరిని ఒకే విధంగా గౌరవిస్తారు. నిర్మాతలు అన్నవారు లేకపోతే సినిమానే ఉండదు అని ఇండస్ట్రీలో సినిమా చేసేవారు ఉండరు అంటూ బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్న విషయం. అందుకే నిర్మాతలతో పాటు సినిమాకు ప్రాణం పోసే ప్రతి ఒక్క శ్రామికుడిని బాలయ్య ఒకే విధంగా గౌరవిస్తాడు. […]

చిరు మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్.. వెంక‌టేష్ బంపర్ హిట్ కొట్టాడుగా.. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..!?

చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి సూపర్ హిట్ కొడుతూ ఉంటాడు. ఒక కథ ఒక హీరోకి నచ్చక రిజెక్ట్ చేస్తుంటారు.. అదే కథను మరో హీరో సినిమాగా చేసి సూపర్ హిట్ అందుకుంటాడు. ఇక్కడ సినిమాల కథల‌ను ఎంచుకోవడంలో కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి అప్పుడే విజయాలు వస్తాయి. గతంలో ఈ కోవలోనే మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన ఒక సినిమా విక్టరీ వెంకటేష్ చేసి సూపర్ హిట్ […]

ఈ స్టార్ సింగర్‌తో దేవిశ్రీ ప్ర‌సాద్ పెళ్లి… ఫొటోలు వైర‌ల్‌… ఆ సింగ‌ర్ ఎవ‌రంటే..!

దక్షిణ భారతీయ సినీ చరిత్రలోనే తన సంగీతంతో ఎంతోమంది ప్రజలను ఒక ఊపు ఊపిన సంగీత దర్శకుడు, గాయకుడు దేవి శ్రీప్రసాద్. దేవి మ్యూజిక్ అంటే చాలామందికి ఇష్టం. ఈయన అప్పటి సినిమాలు నీకోసం, ఆనందం, ఖడ్గం, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మన్మధుడు, ఆర్య నుంచి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు, వాల్తేరు వీరయ్య వరకు ఎన్నో చిత్రాలకు తను మ్యూజిక్ అందించాడు. మ్యూజిక్ అందించడమే కాకుండా పాటలు కూడా చాలా బాగా పాడుతారు. అయితే దేవిశ్రీప్రసాద్ ప్రొఫెషనల్ […]

‘ భోళా శంకర్ ‘ టికెట్ రేట్లు ఇవే… ఇంత‌క‌న్నా గుడ్ న్యూస్ ఉంటుందా…!

ప్రస్తుతం వాల్తేరు వీర‌య్య హిట్‌తో మంచి జోష్ లో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. మరోసారి సూపర్ హిట్ కొట్టేందుకు ‘భోళా శంకర్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మరో 6 రోజుల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవ‌ల‌ పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా టికెట్ ధరలు పెంచడం కామన్ అయిపోయింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడలేకపోతున్నారు. చిరు మూవీ టికెట్ ధరల విషయంలో […]

కళ్యాణ్ రామ్ ‘ డెవిల్ ‘ రిలీజ్ డేట్ ఫిక్స్… నంద‌మూరి డ‌బుల్ ధ‌మాకా…!

నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన భారీ హిట్ సినిమా ‘ బింబిసార ‘ నిన్నటితో ఈ చిత్రం యాడాది పూర్తి చేసుకోగా ఈ సినిమా హిట్ తర్వాత కళ్యాణ్ మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా చేస్తున్న మరో చిత్రమే ‘డెవిల్’. టీజర్ తో సాలిడ్ క్రేజ్‌ అందుకున్న ఈ సినిమా భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతుంది. ఈ సినిమాకి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్ […]

స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ఇంతమంది హీరోలతో ఎఫైర్లు నడిపిందా… ఇంత‌కి ఆ హీరోలు ఎవ‌రంటే..!

ఏ తరం ప్రేక్షకుల కైనా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు సిమ్రాన్.. గతంలో తన నడుము అందాలతో కవ్విస్తూ తెలుగు తో పాటు అన్ని ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలతో కలిసి నటించింది సిమ్రాన్. టాలీవుడ్ లో బాలకృష్ణ నుంచి మహేష్ బాబు వరకు ఇలా ఎందరో స్టార్ హీరోలతో ఆడిపడింది. అదేవిధంగా తన అందచందాలతో సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. అదే విధంగా సిమ్రాన్ తన సినిమాలతోనే […]

‘ ఫ్రెంచ్ కిస్ ‘ అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా…. అసలు కారణం ఇద…!

నాలుగు పెదాలు కలిసి పెట్టుకునే ముద్దుకు ఆ పేరు ఎలా వచ్చింది..? ఎప్పుడు వచ్చింది. ముక్కపై ముద్దు పెట్టు ముక్కెర పోయేట్టు చెంపపై ముద్దు పెట్టు చక్కరై పోయేట్టు మీసం పై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు గుండెపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు… అంటూ ఎక్కడ ముద్దు పెడితే ఎలాంటి రియాక్షన్ ఉండే అవకాశం చెప్పే పాట ‘ చందమామ ‘ సినిమాలో సాయి శ్రీహర్ష అద్భుతంగా వర్ణించాడు. అయితే ముద్దులో ఫ్రెంచ్ కిస్ వేరయ్య […]

“ రేజ్ ఆఫ్ భోళా ” కాదు రాడ్ ఆఫ్ భోళా… ఇదేం సాంగ్ రా బాబు ( వీడియో)

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా “భోళా శంకర్” . మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ సినిమా ఆ నెల 11న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఇప్ప‌టికే సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది. సెన్సార్ నుంచి ఈ సినిమాకు యూ / ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. మొత్తం 160 నిమిషాల ర‌న్ టైంతో ఈ సినిమా ఉంది. ఇక ఈ సినిమాకు సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ‌ మహతి సాగర్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన […]