మరో వివాదంలో సింగర్ చిన్మయి.. ట్రోల్స్ చేస్తూ ఫైర్ అవుతున్న నెటిజన్స్..!

సింగర్ చిన్మయి ఎప్పటికప్పుడు ఏవో ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఒక వివాదం ముగిసేటప్పటికీ మరో వివాదంలో చిక్కుకుంటు వార్తల్లో నిలిచే చిన్మయి తాజాగా మరో కాంట్రవర్షియల్ కమెంట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతూ ఉంది. ఎప్పుడు మహిళలపై జరిగే అరాచకాలపై స్పందిస్తూ ఆమె సపోర్ట్ ను అందించే చిన్మయి ఇటీవల కెన‌డాకి చెందిన‌ ఎన్ఆర్ఐ మహిళకు సపోర్ట్ గా మాట్లాడుతూ ఆమె చేసిన కామెంట్స్‌ సోషల్ […]

న‌మ్ర‌త ఒక్క ముద్దు పెట్టాలంటే మ‌హేష్‌కు ఇన్ని తిప్ప‌లు తప్ప‌వా…!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్ని జంటలు ఉన్నా సరే సూపర్ స్టార్ మహేష్ న‌మ్ర‌త‌ల‌ జంట గురించి ఎంత చెప్పకున్నా తక్కువే అవుతుంది. అందుకు ముఖ్య కారణం వీళ్లిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత.. ఈ జంట ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకుంటున్న నేటితరం హీరోలకు, యువతరం కి ఎంతో ఆదర్శమని చెప్పాలి. పెళ్లి చేసుకున్న సంవత్సరానికే విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో ఇంకా భర్త మాటలకు గౌరవం ఇచ్చే భార్యలు కూడా ఉండటం ఎంతో గొప్ప విషయమైని […]

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మండింది… మైత్రి వారికి మూడింది…. అసలు కారణం ఇదా….!

పుష్ప ది రూల్ అప్డేట్ కోసం అల్లు ఫాన్స్ నానా హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో #wakeup team pushpa హాస్టగ్‌ను ట్రెండ్‌ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ ని నిద్ర లేపడానికి ట్రై చేస్తున్నారు. పుష్ప 2 రిలీజ్ డేట్ ఇవ్వమంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ పుష్ప రీలిజ్‌ డేట్ చెప్పకుండా షూటింగ్ చేసుకుంటూ పోతున్నారు. దీంతో అల్లు అభిమానులకి మండిపోతుంది. అందుకే సోషల్ మీడియాలో మైత్రి సినిమా మేకర్స్ […]

జెడి చక్రవర్తికి ఆ టాలెంట్ కూడా ఉందా.. అదేంటో తెలుసా..?

ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జెడి చక్రవర్తి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల దయా వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చిన జెడి చక్రవర్తి ఈ వెబ్ సిరీస్ తో సూపర్ సక్సెస్ సాధించాడు. ఈ వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ, ఈషా రెబ్బ, కమల్ కామరాజు తదితరులు కీరోల్‌ ప్లే చేశారు. తాజాగా ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. […]

హీరోగా ఆర్యన్ రాజేష్ కెరీర్ ఫెయిల్ అవ్వడానికి కారణం అదేనా..?

2002లో హాయ్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు ఆర్యన్ రాజేష్. ప్రముఖ దర్శకుడు ఈవివి సత్యనారాయణ సినీ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆర్యన్ రాజేష్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వరుస సినిమాల్లో నటించి సక్సెస్ సాధించిన రాజేష్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంత కాలానికి ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్‌లు కావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇలా కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన రాజేష్ మళ్లీ వినయ విధేయ రామ సినిమాతో […]

శంకర్ కూతురు అదితి ఫ్యాషన్ రేంజ్ మామూలుగా లేదుగా…..!

అదితి శంకర్ ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురుగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ఐడెంటిటీ ఆమెది. అదితి సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో త‌న తండ్రి నా పేరు వాడుకోకుండా అవకాశాల కోసం ప్రయత్నించు… ఏడాదిలోపు వస్తే సరే సరి లేదంటే ఇండస్ట్రీ పేరు ఎత్తకూడదు అని చెప్పారట. ఆ కండిషన్కు ఓకే చెప్పి తాను సినిమాల్లో ప్రయత్నించాను సాధించాను అంటుంది. డైరెక్టర్, సింగర్, యాక్టర్ ఇలా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఫ్రోషన్ డిజైనింగ్ కోర్స్ […]

సింగ‌ర్ సునీత కొడుకు ఆకాష్ ‘ సర్కార్ నౌకరీ ‘ సినిమా టీజ‌ర్‌ ఎలా ఉందంటే ( వీడియో )

టాలీవుడ్ పాపులర్ అండ్ సీనియర్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. మెలోడీ పాటలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఎన్నో వందల పాటలతో సంగీత ప్రియుల మనసును దోచుకుంది. అయితే ఇప్పుడు తన కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాతగా గంగానమోని శేఖర్ దర్శకత్వంలో కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రంలో ఆకాష్ కు జోడిగా భావన వళపండల్ నటిస్తోంది. సర్కార్ నౌకరీ అనే టైటిల్ తో […]

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మండింది… వాళ్ల‌కు మూడింది…!

పుష్ప 2 ద రూల్ అప్డేట్ కోసం అల్లు ఫాన్స్ నాన్న హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో #wakeup team pushpa హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తూ మైత్రి సినిమాని మేకర్స్ నిద్ర లేపడానికి ట్రై చేస్తున్నారు. పుష్ప 2 రిలీజ్ డేట్ ఇవ్వమంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ పుష్ప డేట్ చెప్పకుండా షూటింగ్ చేసుకుంటూ పోతున్నారు. దీనితో అల్లు అభిమానులకి మండిపోతుంది. అందుకే సోషల్ మీడియాలో మైత్రి సినిమా మేకర్స్ కి […]

రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటా.. దానికి మాత్రం నో అన్న స్టార్ హీరోయిన్ ( వీడియో)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ షెర్లిన్ చోప్రా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ప్లేబోయ్ అని శృంగార పత్రికలో పూర్తి నగ్నంగా పోజులిచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మొట్టమొదటి భారతీయ మహిళ షెర్లిన్ చోప్రా. హిందీలో కాకుండా తెలుగులో పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ షోలో పాల్గొని ప్రేక్షకుల్ని బాగా అలరించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందచందాలతో యువత‌ను ఆకట్టుకుంటుంది. ఆమె బట్టలు, బోల్డ్ ప్రకటనలు, ఇంటర్నెట్లో నిరంతరం […]