త‌మ‌న్నాకు భోళాశంక‌ర్ ప్రి రిలీజ్ ఈవెంట్ క‌న్నా సెలూన్ షాప్ ఓపెనింగ్ ఎక్కువా.. ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా కథానాయకగా రాబోతున్న చిత్రం ” భోళాశంకర్ “. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 11న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో నిన్న విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈవెంట్ కు హీరోయిన్ తమన్నా మాత్రం హాజరు కాలేదు. దాంతో మెగా ఫ్యాన్స్ మా బాస్ మూవీ ఫంక్షన్ కి ఎందుకు రాలేదు? అంటూ తమన్నా పై కామెంట్స్ చేస్తున్నారు. అయితే తమన్నా భోళాశంకర్ […]

జుకర్‌తో మాస్క్ కేజ్ ఫైట్… లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా…!

గత కొంతకాలంగా మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్‌ మధ్య పోరు జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పోరును లైవ్ స్ట్రీమ్ చేస్తామని మస్క్‌ ట్వీట్ చేశాడు. అమెరికా టెక్ దిగజాలు ఎలాన్ మాస్క్, మార్క్ జుకర్ బర్గ్ మధ్య ఫైట్ జరుగుతుందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం దీనికి సంబంధించి మస్క్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. “జుకర్, మస్క్ మధ్య జరిగే గొడవ ఎక్స్ లో […]

అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘బిజినెస్ మేన్’ బ్లాక్ బస్టర్ రికార్డు.. ఆ ఒక్క చోటే కోటి వ‌సూళ్లు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టార్ సినిమా బిజినెస్ మేన్ 2012 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సక్సెస్ సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్టింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక థమన్ అందించిన సాంగ్స్, బిజీఎమ్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అస్సలు విషయం ఏమిటంటే […]

కూతురు వ‌య‌స్సున్న హీరోయిన్‌తో కామ‌వేషాలేంటి చిరంజీవి… శ్రీరెడ్డి ఘాటు కామెంట్‌..!

సోషల్ మీడియాలో ఎప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలపై ఏదో ఒక వల్గర్ కామెంట్‌ల‌తో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే శ్రీ రెడ్డి ఎప్పుడూ తాను చేసే కామెంట్లు మెగాఫ్యామిలీనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆమె చేసే కామెంట్లు […]

బాబు నువ్వే మా జీవితంలో వెలుగులు నింపావంటూ నిహారిక పోస్ట్‌… ఎవ‌రా బాబు..!

మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చేతన్య‌ తో విడాకుల తర్వాత ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఈమె ఏ పని చేసినా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉన్నారు నెటిజన్స్. సోషల్ మీడియా వేదికగా మేము విడాకులు తీసుకుంటున్నామంటూ అఫీషియల్ గా ప్రకటించిన నిహారిక, చైతన్య మా ప్రైవసిని డిస్టర్బ్ చేయవద్దు అంటూ మెసేజ్ పాస్ చేశారు. అయినా లెక్కచేయకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీరి విడాకులకు సంబంధించి పలు […]

థియేటర్లో లాస్య హంగామా.. ఆ సినిమా చూస్తూ ప్ర‌పోజ్ చేసిన భ‌ర్త‌…రొమాంటిక్ వీడియో..!

ప్రముఖ బుల్లితెర యాంకర్ లాస్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు యాంకర్ రవితో కలిసి ప‌లు షోలు చేసిన లాస్య‌ తర్వాత మంజునాథను వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ తో బిజీ అయిపోయింది. ఓ బాబు పుట్టిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన లాస్య తనదైన స్టైల్ లో హౌస్‌లో ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ […]

‘ సలార్ ‘ సినిమాలో డాన్‌గా ఎవ్వ‌రూ ఊహించ‌ని న‌టుడు… థియేట‌ర్ల‌లో కేకే…!

ఆ ఎక్స్పెక్టేషన్స్ని మరో లెవల్ కు తీసుకెళ్లే అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. మిర్చి చిత్రం తర్వాత‌ ప్రభాస్ మాస్ యాక్షన్ రోల్ ఇంతవరకు చేయలేదు. సాహో సినిమాలో యాక్షన్ హీరోగా కనిపించినా ఆ సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. అందుకే సలార్ సినిమాలో ప్రభాస్ యాక్షన్ సీన్ చూసేందుకు ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మాస్ ఎంటర్టైనర్ సలార్ మూవీ. కేజిఎఫ్ ఫేం ప్రశాంత్ […]

వైసీపీలో ఏ మంత్రికి టిక్కెట్ లేదు.. ఇప్పుడిదే హాట్ టాపిక్‌…!

ఔను.. వైసీపీలో మంత్రుల విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొంద‌రు మంత్రుల‌కు టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో కొన్ని రోజుల కింద‌ట గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే క‌మ్ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామికి సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ లేద‌ని ప్ర‌క‌టించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెప్పుకొచ్చాయి. దీనిని నారాయ‌ణ స్వామి కూడా ఖండించ‌లేదు. అంటే.. నిజ‌మ‌నే అనుకోవాలి. స్థానికంగా ఉన్న ప‌రిస్థితులు.. రాజ‌కీయంగా ఆయ‌న‌కు […]

ప్యాంట్ కిందకి జరిపి మరీ అది చూపిస్తున్న తేజస్వి మదివాడ.. మ‌రోసారి రెచ్చిపోయిందిగా..!

ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది స్టార్ హీరోయిన్‌లు అవకాశాల కోసం ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తునే ఉంటారు. ఇటీవల కాలంలో అవకాశాలను దక్కించుకోవడం కోసం బాగా రెచ్చిపోతూ మరింత గ్లామర్ షోలు చేస్తున్నారు. అలాంటి వారిలో తేజస్విని మదివాడ ఒకటి. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోషూట్స్‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె ఇటీవల షేర్ చేసుకున్న వీడియో ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతుంది. […]