ప్యాంట్ కిందకి జరిపి మరీ అది చూపిస్తున్న తేజస్వి మదివాడ.. మ‌రోసారి రెచ్చిపోయిందిగా..!

ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది స్టార్ హీరోయిన్‌లు అవకాశాల కోసం ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తునే ఉంటారు. ఇటీవల కాలంలో అవకాశాలను దక్కించుకోవడం కోసం బాగా రెచ్చిపోతూ మరింత గ్లామర్ షోలు చేస్తున్నారు. అలాంటి వారిలో తేజస్విని మదివాడ ఒకటి. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోషూట్స్‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె ఇటీవల షేర్ చేసుకున్న వీడియో ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలో ఆమె అందాలను చూపించడంలో బాగా రెచ్చిపోయినట్లు కనిపిస్తుంది.
‘ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన తేజస్వి మదివాడ తర్వాత ‘ ఐస్‌క్రీమ్‌ ‘ సినిమాలో నటించింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో గెస్ట్ రోల్ ప్లే చేసి పలు తమిళ్ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత బిగ్‌బాస్ హౌ

స్ లోకి అడుగుపెట్టిన తేజస్వి గ్లామర్ డోసెజ్‌ పెంచడమే కాకుండా పలు వివాదాల్లో త‌లదూరుస్తూ రచ్చ రచ్చ చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాపులారిటి సంపాదించుకున్న తేజస్వి షో నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. ఆమె ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. ఇటీవల జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది తేజ‌స్వి జిమ్ చేస్తూ అద్దంలో వీడియో తీసుకుంటూ తన బాడీ చూపిస్తూ రెచ్చిపోయింది.

అంతేకాకుండా తన నాభి అందాలు కనిపించకపోయేసరికి ప్యాంట్ కాస్త కిందకు జరిపి మరి కుర్రాలను రెచ్చగొట్టింది. ఈ వీడియో చూసిన చాలామంది జ‌నం ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఎన్నో రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్యాంట్ అలా జారిపి మరి నీ అందాలు చూపించడం అంత అవసరమా..? ఇలాంటి ఫోటోషూట్స్ వీడియోస్ షేర్ చేసుకోవడానికి సిగ్గుగా లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.