కూతురు వ‌య‌స్సున్న హీరోయిన్‌తో కామ‌వేషాలేంటి చిరంజీవి… శ్రీరెడ్డి ఘాటు కామెంట్‌..!

సోషల్ మీడియాలో ఎప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలపై ఏదో ఒక వల్గర్ కామెంట్‌ల‌తో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే శ్రీ రెడ్డి ఎప్పుడూ తాను చేసే కామెంట్లు మెగాఫ్యామిలీనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆమె చేసే కామెంట్లు చాలా దారుణంగా ఉంటాయి.

ఇక‌ ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై అలాంటి వ్యాఖ్యలే చేసింది ఈ హాట్ బ్యూటీ. చిరంజీవి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమాల్లో భోళా శంకర్ కూడా ఒకటి. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న‌ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ నెల 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమయంలోనే చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్లు ఎంతో బిజీగా ఉన్నాడు.

అయితే ఇప్పుడు కీర్తి సురేష్ తో కాస్త క్లోజ్‌గానే మూవ్ అవుతూ క‌నిపించాడు. దీంతో.. ‘సినిమాలో చెల్లెలు పాత్ర, నిజజీవితంలో తన కూతురు వయస్సు ఉన్న, కీర్తీ సురేష్‌తో అంత మంది ప్రజల ముందు ఆ చిలిపి పనులు, కామ వేషాలు ఏంటి చిరంజీవి గారు. కనీసం గద్దర్ గారికి మౌనం పాటించి ఉంటే మీద గౌర‌వం మ‌రింత పెరిగేది అంటూ చిరుకు సోష‌ల్ మీగియాలో అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చింది శ్రీరెడ్డి.