జాకెట్ విప్పేసిన తమన్నా.. హాట్ షోతో మతులు పోగొట్టేస్తుందిగా..

ప్రముఖ నటి మిల్కీ బ్యూటీ తమన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత పదేళ్లలో ఇండస్ట్రీ లో తమన్న కి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి రాలేదు. తన గ్లామర్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఉపేసింది. ఈ అమ్మడు తెలుగు లో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. హ్యాపీ డేస్ సినిమా తో ఈ అమ్మడికి క్రేజ్ మొదలైంది.

ఇక రచ్చ లాంటి సినిమాల్లో గ్లామర్ పంట పండించి కుర్రాళ కలల రాణిగా మిగిలిపోయింది. ఈ మిల్కీ బ్యూటీ సోషల్ మీడియా లో డిఫరెంట్ డిజైనర్ ఔటఫిట్స్ తో సందడి చేస్తూ అభిమానులను అల్లరిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం తమన్న ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నాని హీరోగా నటించిన ‘ఎంసీఏ’ సినిమా లో విలన్ గా నటించిన హిందీ యాక్టర్ విజయ్ వర్మతో తమన్న ప్రేమలో పడిందట . అయితే ఈ విషయాన్ని తమన్న అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ అమ్మడు ఈ మధ్య హాట్, గ్లామర్ సన్నివేశాలో ఎక్కువగా నటిస్తూ రెచ్చిపోతుంది. జీ కర్ధా, లవ్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లలో తమన్న నటించిన శృంగార సన్నివేశాలు సంచలనంగా మారాయి.

తాజాగా తమన్న క్యాజువల్ అవుట్ ఫిట్ లో కూడా విపరీతంగా అందాలు ఆరభోసింది. ఇటీవల ముంబై లో ఒక ఈవెంట్ లో మెరిసిన ఈ అమ్మడు స్టైలిష్ బ్లాక్ ఔట్ ఫిట్ లో మెరిసింది. బ్రా పైన వేసుకున్న జాకెట్ విప్పేసి మరి అందాలను ఆరబోసింది. ఆ టైట్ డ్రెస్ లో తమన్న తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చేకించింది. ఆమె పాలుగారే అందంతో అందరికి మత్తెకిస్తుంది. కొత్త కొత్త ట్రేండింగ్ ఔట్ ఫీట్స్ తో అందాలు అరబోస్తూ అభిమానుల సంఖ్య పెంచుకుంటూపోతుంది. ప్రస్తుతం తమన్న వరుస అవకాశాలతో దుసుకుపోతుంది.