రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటా.. దానికి మాత్రం నో అన్న స్టార్ హీరోయిన్ ( వీడియో)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ షెర్లిన్ చోప్రా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ప్లేబోయ్ అని శృంగార పత్రికలో పూర్తి నగ్నంగా పోజులిచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మొట్టమొదటి భారతీయ మహిళ షెర్లిన్ చోప్రా. హిందీలో కాకుండా తెలుగులో పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ షోలో పాల్గొని ప్రేక్షకుల్ని బాగా అలరించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందచందాలతో యువత‌ను ఆకట్టుకుంటుంది.

ఆమె బట్టలు, బోల్డ్ ప్రకటనలు, ఇంటర్నెట్లో నిరంతరం వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఈమెకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో రాజకీయంగా చర్చల్లోకి వెళ్ళింది. మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీకి ఊర‌ట‌ట లభించంగా… దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. ఆ కేసులో రాహుల్ గాంధీకి రిలీఫ్ దొరకడంపై షెర్లిన్ చోప్రా హర్షం చేసింది.

అదే సమయంలో ఒకరు రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగా… రెండో మాట లేకుండా ఓకే చెప్పేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది. అంతేకాదు రాహుల్ గాంధీని ఎందుకు ?పెళ్లి చేసుకోకూడదు… అందులో తప్పేముందంటూ అంటూ ఎదురు ప్రశ్నలు వేసింది. కానీ పెళ్లి విషయంలో కొన్ని షరతులు ఉంటాయని చెప్పుకొచ్చింది.

పెళ్లి తర్వాత కూడా సర్ నేమ్ చోప్రా గాని ఉంటుందన్నారు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈమె కూడా రాఖీ సావంత్ చెల్లిలా అనిపిస్తుందని నిటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది రాహుల్ గాంధీ ఆమెను పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేసుకోడ‌ని అంటున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)