న‌మ్ర‌త ఒక్క ముద్దు పెట్టాలంటే మ‌హేష్‌కు ఇన్ని తిప్ప‌లు తప్ప‌వా…!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్ని జంటలు ఉన్నా సరే సూపర్ స్టార్ మహేష్ న‌మ్ర‌త‌ల‌ జంట గురించి ఎంత చెప్పకున్నా తక్కువే అవుతుంది. అందుకు ముఖ్య కారణం వీళ్లిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత.. ఈ జంట ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకుంటున్న నేటితరం హీరోలకు, యువతరం కి ఎంతో ఆదర్శమని చెప్పాలి. పెళ్లి చేసుకున్న సంవత్సరానికే విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో ఇంకా భర్త మాటలకు గౌరవం ఇచ్చే భార్యలు కూడా ఉండటం ఎంతో గొప్ప విషయమైని చెప్పాలి.

రీసెంట్గా మహేష్ బాబు గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనందరికీ తెలిసిందే మహేష్ నమ్ర‌త‌లది ప్రేమ వివాహం.. పెళ్ళికి ముందు కొన్ని సంవత్సరాలు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఒకటి అయ్యారు. అయితే అదే సమయంలో మహేష్ పెళ్లికి ముందు నమ్ర‌ తాను ఎప్పుడు చూడాలనిపించిన ఆమెను హగ్ చేసుకోవాలి అనిపించిన వెంటనే ఫ్లైట్లో ముంబైకి వెళ్లిపోయేవార‌ట‌.

అదేవిధంగా మహేష్ నటించిన సినిమాల షూటింగ్ కు ఈవినింగ్ ప్యాకప్ చెప్పగానే అక్కడి నుంచి ఎక్కడ ఆగకుండా ముంబై ఫ్లైట్ ఎక్కి ముంబైకి వెళ్లిపోయి ఆమెతో టైం స్పెండ్ చేసి మళ్లీ నైట్ తన ఇంటికి వచ్చేసేవాడట. ఇలా పెళ్లికి ముందు చాలా సందర్భాల్లో మహేష్- నమ్రత కలుసుకున్నారట. అదే సమయంలో మహేష్ తండ్రి కృష్ణ కు ఎలాంటి అనుమానం రానివ్వలేదట. అంతకాకుండా ఓ రోజు న‌మ్ర‌త‌ పుట్టినరోజుకి స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వాలని మహేష్ ఎంతో రిస్క్ చేసి మరి అర్ధరాత్రి ఆమె ఇంటి గేటు దగ్గర ఎదురుచూసి మరి ఆమెకు విషెస్ చెప్పారట.

ఇక అంతే కాకుండా అదే సమయంలో నమ్రత- మహేష్ మీద ప్రేమను ఆపుకోలేక అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చి మహేష్ బాబుకి అదిరిపోయే కీస్ పెట్టి మరి తన లవ్ ప్రపోజ్ చేసిందట. అంతేకాకుండా మహేష్ అంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చిందట. ఇలా మహేష్- నమ్రత పెళ్లికి ముందు ఈ విధంగా ఎంజాయ్ చేశారని నే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.