బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ మొదట చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది.తన మొదటి చిత్రంతోనే తన మాటలతో అందంతో యువతను ఫిధా చేసిన నేహా శర్మ ఆ తర్వాత కుర్రాడు అనే సినిమాలో నటించి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో రామ్ చరణ్ హీరోగా నటించారు. అప్పట్లో నేహా శర్మ పై కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి. అంతలా ఈ జంటకు మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ఈ క్రేజ్ ను మాత్రం నేహా శర్మ నిలబెట్టుకోలేకపోయింది.
ఆఫర్స్ తక్కువ రావడంతో బాలీవుడ్ వైపుకు వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ప్రేక్షకులు ఈ అమ్మడు గ్లామర్కి సైతం ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది.. క్లీవేజ్ అందాలతో తన నడుము అందాలతో బికినీ అందాలతో నేహా శర్మ టూ హాటుగా కనిపిస్తోంది. తాజాగా నేహా శర్మ యువతలో విరహం పెంచే విధంగా హీటెక్కించే సాహసం చేస్తోంది. నేహా శర్మ చలికి వనికి పోతూ కూడా కుర్రాళ్ళకి తన ఫోటోషూట్లతో పరువాల విందు చేస్తోంది.
నేహా శర్మ ఐస్ బాత్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. రెడ్ బికినీలో నేహా శర్మ కంప్లీట్ గా ఐస్ వాటర్ లో బాత్ చేస్తూ ఇస్తున్న ఫోటోలు మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా కనిపిస్తున్నాయి. రెడ్ బికినీలో ఈ అమ్మడు అందాలు చూసి కుర్ర కారులు విరహతాపంతో ఊగిపోతున్నారు. ఈ అమ్మడి షేపులు పూర్తిగా అందాల విందు చేస్తున్నాయి. ఇలా బోల్డ్ గా మారితే కుర్రాళ్ళం తట్టుకోవడం చాలా కష్టమే అంటూ కామెంట్లు చేస్తున్నారు. నేహా శర్మ చెల్లి ఐషా శర్మ కూడా అక్కతోపాటు ఐస్ బాతులో పాల్గొనింది. తను మాత్రం కాస్త బెటర్ గా ఫీల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
View this post on Instagram