అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మండింది… మైత్రి వారికి మూడింది…. అసలు కారణం ఇదా….!

పుష్ప ది రూల్ అప్డేట్ కోసం అల్లు ఫాన్స్ నానా హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో #wakeup team pushpa హాస్టగ్‌ను ట్రెండ్‌ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ ని నిద్ర లేపడానికి ట్రై చేస్తున్నారు. పుష్ప 2 రిలీజ్ డేట్ ఇవ్వమంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ పుష్ప రీలిజ్‌ డేట్ చెప్పకుండా షూటింగ్ చేసుకుంటూ పోతున్నారు.

దీంతో అల్లు అభిమానులకి మండిపోతుంది. అందుకే సోషల్ మీడియాలో మైత్రి సినిమా మేకర్స్ కి మూడిందనేలా రచ్చ రచ్చ చేస్తూ వేకప్ టీం పుష్ప అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసే హడావిడితో సోషల్ మీడియా అదిరిపోతుంది. పుష్ప 2 డేట్ లాక్ చేస్తే వారు శాంతిస్తారు. లేదంటే ఇంతకన్నా దారుణంగా పరిస్థితి ఉంటుంది. మైత్రి మూవీ మేకర్స్ పై ఐటి దాడులు జరిగిన తరువాత మైత్రి వారు చాలా డల్ గా కనిపిస్తున్నారు. అందుకే పుష్ప 2 అప్డేట్ కూడా లేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.