నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకే నిమ్మరసం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. నిమ్మకాయల్లో మాత్రమే కాదు నిమ్మ తొక్కలో కూడా పోషకాలు ఉంటాయి. తొక్కలో విటమిన్ సి తో పాటు క్యాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. అందుకే నిమ్మ తొక్కను మనం పారేయకుండా జుట్టు, చర్మానికి ఇలా చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇమ్యూనిటీ పెంచడానికి కూడా అవి ఉపయోగపడతాయి. ఈ నిమ్మ తొక్కలో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. • […]
Author: Editor
బ్రహ్మానందం చిన్న కోడలు ఎవరు ? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఎంత పెద్దదో తెలుసా..!
బ్రహ్మానందం ఇంటి పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమారుడు సిద్ధార్థ వివాహం ఈనెల 18న ఘనంగా జరిగింది. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల కూతురు ఐశ్వర్య మెడలో సిద్ధార్థ్ మూడుముడులు వేశాడు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. గౌతమ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో చాలా మంది పెళ్లికూతురు ఎవరు? అని ఆరా తీస్తున్నారు. […]
ప్రపంచంలో అతి తక్కువ విడాకులు తీసుకున్న దేశం ఏదో తెలుసా… ఇండియా ర్యాంక్ ఇదే..!
గత కొద్ది సంవత్సరాల నుంచి ఎంతోమంది వివాహాలు చేసుకున్నప్పటికీ ఏడాది కాకముందే విడాకులని కోరుకుంటున్నారు. అమ్మాయి నచ్చకపోయినా పెద్దవాళ్లు చూపించిన సంబంధం అని చేసుకోవడం.. ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్ధలు రావడం అత్తగారింట్లో వేధిస్తున్నారంటూ కారణాలు చూపించి ఏడాది తిరక్క ముందే విడాకులు తీసుకుంటున్నారు. ఇలా పెద్దలు కుదుర్చుకునే వివాహాలు ప్రేమ వివాహాలని కాకుండా ఎంతో మంది జంటలు ఎప్పటికప్పుడు విడాకులు కోరుకుంటూ కోట్ల మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఒక భారతదేశంలోనే కాదు ఇతర […]
పండ్లు తినేటప్పుడు ఈ 5 తప్పులు చేస్తున్నారా.. అయితే అనారోగ్యం తప్పదు మరి..!
చాలామంది పండ్లను తినడానికి ఇష్టపడతారు. పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫ్లోరేట్, పొటాషియం, ఫైబర్ ఇలా చాలా పోషకాలు పండ్లలో ఉంటాయి. అందుకే అందరూ పండ్లను తినడానికి ఇష్టపడతారు. అయితే పండ్లను తినే సమయంలో కొన్ని తప్పులు చేస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. • పండ్లు తిన్న వెంటనే నీరు తాగకూడదు కొన్ని పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పండ్లు తిన్న వెంటనే ఎక్కువగా నీరు తాగితే జీర్ణ సమస్యలు వచ్చే […]
40 ఏళ్లు దాటాక నిద్ర పట్టడం లేదా… ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. లేదంటే అనేక వ్యాధుల బారిన పడతారు. ముఖ్యంగా ఈ వయసులో కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీనివల్ల త్వరగా అలిసిపోతారు. ఇలాంటి సమయంలో సరైన నిద్ర చాలా అవసరం. లేదంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రతిరోజు 8 గంటల పాటు నిద్రపోవాలి. అయితే 40 ఏళ్లు వచ్చిన వారికి నిద్ర సరిగ్గా పట్టదు. అయితే 40 ఏళ్లు దాటిన వారికి […]
గుప్పెడంత మనసు జగతి ఆంటీ… దేవుడా ఇంత హాట్‌గానా…!
సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నటన వైపు అడుగు వేసిన జ్యోతిరాయ్. పలు కన్నడ సీరియల్స్, సినిమాలు నటించి గుర్తింపు తెచ్చుకుంది. జ్యోతిరాయ్ కి పెళ్లయి ఓ బాబు కూడా ఉన్నాడు. అయినా ఇమని చూస్తే మాత్రం నమ్మశక్యం కలగదు. అంత యంగ్‌గా ఉంటుంది. గుప్పెడంత మనసు సీరియల్‌లో తల్లి పాత్రలో నటిస్తుంది ఈ బ్యూటీ. గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి తల్లిగా ఎంత సాంప్రదాయ బద్ధంగా కనిపించే ఈ బ్యూటి రియల్ లైఫ్ లో […]
స్టార్ క్రికెటర్‌తో సీక్రెట్ డేటింగ్ చేస్తోన్న నిధి అగర్వాల్…!
సవ్యసాచి.. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది నిధి అగర్వాల్. నాగచైతన్య హీరోగా చందు మండేటి దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమా ఓ మోస్తారు హిట్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో నిధి నటించింది. కానీ ఈమె నటించిన అన్ని సినిమాలో కేవలం ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయినా నిధికి ఏమాత్రం అవకాశాలు తగ్గలేదు పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలను […]
ఆ ఒక్క హీరో కోసం ఫస్ట్ టైం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార… ఏంటి అంత స్పెషల్..!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కూల్ అండ్ కామ్ హీరోగా తన పని తాను చేసుకుంటూ పోతాడు. షూటింగ్ లేని టైంలో తనకు ఇష్టమైన బైక్ రేసింగ్, రైఫిల్ షూట్ లాంటి వాటిపై ఆసక్తి చూపుతూ ఉంటాడు. సినిమాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో గాని, ప్రమోషన్ ఈవెంట్లో గాని అజిత్ కుమార్ పాల్గొనుడు. ఈ విషయాన్ని ముందుగా నిర్మాతలకు మెన్షన్ చేస్తాడు. అది అజిత్ పాలసీ. అందుకు నచ్చితేనే ఆయనతో సినిమాలు చేస్తూ ఉంటారు దర్శక, […]
వెరీ వెరీ డేంజర్‌లో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం… బీ కేర్‌ఫుల్…!
ఐటీ రంగంలో ఉద్యోగుల ఆరోగ్యం ఆందోళనకు గురిచేస్తుంది. ఒత్తిడితో కూడిన పనితనం, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. హైదరాబాద్ నగర కేంద్రంగా ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేసిన 183 మంది ఐటి ఉద్యోగులపై అధ్యయనం చెయ్యగా ఆ వివరాలు అంతర్జాతియ పీర్ రివ్యూడ్ జర్నల్ “న్యూట్రియెంట్స్” ఆగస్టు 2023 మ్యాగజైన్ ప్రచురితమయ్యాయి. మంచి ఆరోగ్యపు అలవాట్లు, వ్యాయామం, తగిన విశ్రాంతి పద్ధతులను పెంచేందుకు ప్రతి ఐటీ సంస్థలో ఆరోగ్య సురక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్ఐఎన్ సమస్త పేరుకుంది. […]









