రామ్ పోతినేని మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి రూట్ క్లియర్ చేసుకుంటున్నాడు. ఇన్నాళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు అందుకున్న రామ్ మాస్ హీరోగా కూడా తనను తాను ప్రూఫ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పటికీ ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ని రామ్ పోతినేని సొంతం చేసుకున్నాడు. రామ్ సక్సెస్ అందుకున్న సినిమాలన్నీ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలే. ఒక ఇస్మార్ట్ శంకర్ మాత్రమే మాస్ హీరోగా రామ్ పోతినేని హిట్ కొట్టాడు. ఈ సినిమా రామ్ రేంజ్ ని […]
Author: Editor
ఎన్టీఆర్ ‘ దేవర ‘ ఫస్ట్ సాంగ్ ఇంత స్పెషల్‌గా ఉంటుందా…!
కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవరా. ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ భయంకరమైన విలన్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా పోస్టర్ కూడా ఇటీవల రిలీజై మంచి రెస్పాన్స్ సాధించింది. ఇక ఈ సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ ప్రమోషన్ స్టార్ట్ అయితే మాత్రం ఓ రేంజ్ లో కొనసాగుతాయని […]
విజయ్ దేవరకొండ – రామ్ ఇద్దరు ఆ డబ్బులు వెనక్కి తెస్తారా…!
విజయ్ దేవరకొండ – సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ ఖుషి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు విజయ్. గతంలో విజయ్ నటించిన లైగర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టం వచ్చింది. ఇక ప్రస్తుతం నటిస్తున్న ఖుషి సినిమాతో ఎలాగైనా విజయ్ దేవరకొండ టార్గెట్‌ను రీచ్ అవ్వాలి లేదంటే అతని మార్కెట్ మరింతగా పడిపోతుంది. ప్రస్తుతం విజయ – సమంత […]
ప్రభాస్‌పై మనసు పారేసుకున్నానంటోన్న పవన్ హీరోయిన్..!
మీరా చోప్రా పవన్ కళ్యాణ్ సరసన బంగారం సినిమాతో మొదటిగా టాలీవుడ్‌కి పరిచయమైంది. సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఏ సినిమాలు ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేదు. ఈమె నటించిన సినిమాల్లో కేవలం వాన సినిమా మాత్రమే మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో స్టార్‌గా ఎదగలేక పోయింది. సోషల్ మీడియా ద్వారా తన పాపులారిటీ పెంచుకోవడానికి ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే […]
సమంత అమెరికా ఎందుకు వెళ్లావ్… ఈ దాగుడు మూతలెందుకమ్మా…!
మయోసైటిస్ వ్యాధి నుంచి కోల్కున్న సమంత మరింత మెరుగ్గా తయారయ్యేందుకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత విదేశాలకు వెళ్ళింది. దీంతో అంతా ఆమె చికిత్స కోసమే వెళ్ళిందనుకున్నారు. అక్కడ స్నేహితులతో కలిసి కొన్ని రోజులు ఎంజాయ్ చేసింది. అలా విహారయాత్రలను ముగించి హైదరాబాద్ చేరుకుంది. ఆ వెంటనే ఖుషి ఈవెంట్‌లో పాల్గొని. విజయ్ దేవరకొండతో కలిసి స్టేజ్ పై డ్యాన్స్ కూడా చేసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు సమంత మరోసారి […]
‘ ఖుషి ‘ ప్రి రిలీజ్ బిజినెస్… విజయ్ – సమంత ముందు బిగ్ టార్గెట్ ఉందే…!
తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా సమంత రూత్ ప్రభు హీరోయిన్గా నటించిన మూవీ ఖుషి. ఈ మూవీ తో ఎలాగైనా హిట్ తన ఖాతాలో వేసుకోవాలని కసితో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజైన ఈ సినిమా ఫ్లాప్ అవడంతో పాటు భారీ నష్టాలను తెచ్చి పెట్టింది. దీంతో ఎలాగైనా ఖుషి […]
ప్రభాస్ సినిమా, పెళ్లి జాతకం ఇంత దారుణంగానా… వేణుస్వామి కామెంట్స్‌పై అభిమానుల్లో గుబులు…!
సినీ పరిశ్రమలో అనేకమంది సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ పాపులర్ అయిన వేణు స్వామి. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ జాతకం గురించి చెప్పారు. ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసాయి. ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి ఏం వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా నిలిచాడు. ఆ తర్వాత కూడా పాన్ ఇండియా స్థాయిలోని సినిమాలు చేస్తున్నాడు. […]
ప్రభాస్ రాజు ఏం క్రేజు సామీ… అప్పుడే ‘ సలార్ ‘ బుకింగ్స్ మోత ..!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా సలార్. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తర్కెక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ పోస్టర్, టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచాయి. ఇక సినిమాకు సంబంధించిన ఎన్నో అప్డేట్స్ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే […]
బంపర్ ఆఫర్ పట్టేసిన బేబి హీరోయిన్ వైష్ణవి… ఏకంగా ఆ స్టార్ హీరోకు జోడీగా…!
వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల్లోకి వచ్చిన ఈ సినిమా క్రేజీ కలెక్షన్స్‌తో బీభత్సం సృష్టించింది. ఈ మూవీలో ఈ జనరేషన్ యువతి, యువకులు ఒకరి చేతిలో ఒకరు ఏ విధంగా మోసపోతున్నారు ఎలా నష్టపోతున్నారు అనే అంశాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు డైరెక్టర్ సాయి రాజేష్. ఈ సినిమా కుర్ర కారుకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమైన వైష్ణవి చైతన్యకు […]









