30 ఏళ్ల తర్వాత రజనీ – అమితాబ్ మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

ఇటీవల రిలీజైన‌ జైలర్ సినిమాతో రజినీకాంత్ బ్లాక్ బాస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. నెలసన్‌ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ తమిళం, తెలుగులతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజై కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కలెక్షన్ల ఊచకోతతో రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌ని రీచ్ అవ్వబోతుంది. రజనీకాంత్ కెరీర్ లో ఇది 169వ సినిమా కాగా. నెక్స్ట్ మూవీ ఎలాంటి నేపథ్యంలో ఉండబోతుంది ఎవరితో తెరకెక్కిస్తున్నాడన్న ఆశ‌క్తి ప్రతి ఒక్కరిలోనూ […]

ప‌వ‌న్ – సాయిధ‌ర‌మ్ డిజాస్ట‌ర్ ‘ బ్రో ‘ క్లోజింగ్ క‌లెక్ష‌న్లు…. క‌న్నీళ్లు….!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన మూవీ బ్రో ది అవతార్. ఇటీవలే మంచి అంచనాల మధ్యన రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుంచే డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకొని బోల్తా పడింది. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, పైగా టాక్‌కూడా నెగటివ్‌గా ఉంది. ఈ సినిమా మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద నిలవడమే కష్టం అనిపించింది. కానీఎవరు ఊహించని విధంగా మొదటి […]

కీర్తి సురేష్ బ్యూటి సీక్రెట్ ఇదే… వామ్మో ఇంతలా మెయింటైన్ చేస్తుందా…!

కేరళ కుట్టి కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లోనూ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా దసరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కీర్తి ఇటీవల చిరంజీవి సినిమాలో భోళాశంకర్‌లో కలిసి నటించిన మంచి మార్కులు కొట్టేసింది. కానీ సినిమా ఊహించిన రేంజ్ లో అయితే సక్సెస్ కాలేదు. కళ్ళు చెదిరే అందంతో క్యూట్ లుక్స్‌తో మతి పోగొట్టే కీర్తి అందం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఎటువంటి వ్యక్తికైనా […]

నీ కొడుకు అలాంటోడే.. మాజీ భ‌ర్త గుట్టు అత్త ముందు బ‌య‌ట పెట్టిన స‌మంత‌…!

స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఖుషి సినిమా ఇటీవల ప్రమోషన్స్ జరుపుకుంటుంది. ఈ సినిమా సక్సెస్ కావాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. గతంలో వచ్చిన యశోద, శకుంతలం రెండు డిజాస్టర్లుగా నిలవడంతో సమంత క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఎలాగైనా ఈ సినిమాతో సమంత హిట్ కొట్టాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఆరోగ్యం బాగోక ట్రీట్మెంట్ కోసం తల్లితో కలిసి విదేశాలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక‌ సమంత – నాగచైతన్య విడాకుల గురించి […]

చుండ్రు స‌మ‌స్య‌ల‌కి బెస్ట్ చిట్కా ఇదే…!!

ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం డాండ్రఫ్ నుంచి బయటపడచ్చని తెలుసా? మనల్ని వేధించే జుట్టు సమస్యలో చుండ్రు సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం, పొడి చర్మం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య ఏర్పడుతుంది. తలలో చుండ్రు కారణంగా జుట్టు రాలడం, దురద వంటి సమస్యలు ఉంటాయి. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా […]

బ్రో ఓటిటి రిలీజ్…. స్ట్రీమింగ్ ఎక్కడంటే…!!

టాలీవుడ్ స్టార్‌ హీరో పవన్ కళ్యాణ్ మేన‌లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన మూవి బ్రో. ఈ మూవీలో ప్రియ ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్గా నటించారు. తమిళం సూపర్ హిట్ మూవీ వినోదయ సీతమ్‌కి ఇది రీమేక్. మాతృకలో సినిమాను డైరెక్ట్ చేసిన సముద్రఖ‌నీ తెలుగులోను దర్శకత్వం వహించాడు. జులై 28న థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు రాబట్టడంలో విఫలమైంది. డైరెక్టర్ సినిమా కథను […]

ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయంటే..!?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి స్టార్ హీరోలు అయ‌న‌ సూపర్ స్టార్ కృష్ణ, నటరత్న ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరు. ఈ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలతో పోటీపడ్డారు. ఇద్దరి హీరోల్లో ముందుగా రాజకీయాలకు వచ్చింది ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ పోటీ పడినప్పటికీ రాజకీయ రంగంలో మాత్రం కృష్ణ మొదటలో రాలేదు. నిజానికి కృష్ణ తీసిన 200వ సినిమా ఈనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం […]

ఈ ఒక్క ఆకుతో కిడ్నీలో రాళ్లు మ‌టుమాయం… మ‌చ్చుకైనా క‌నిపించ‌వ్‌..!

ఈ జనరేషన్ లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. స్టెప్ బై స్టెప్ మారుతున్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, వీటితో పాటు నీటిని తక్కువగా తాగడం, అధిక బరువు, ఉప్పు మరియు పంచదార కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, ఇతర అనారోగ్య సమస్యల మందులు రోజువారీగా వాడడం లాంటి కారణాల తో కిడ్నీలలో రాళ్ల సమస్యలు తలెత్తుతున్నాయి. కిడ్నీ స్టోన్ సమస్య కారణంగా కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం రావడం, మూత్ర […]

శ‌న‌గ‌పిండిలో ఇంత ఆరోగ్యం దాగి ఉందా… ఒక్క‌సారి తెలిస్తే ఏ వంట వ‌ద‌ల‌రు..!

గోధుమతో పోలిస్తే సెనగపిండిలో క్యాలరీలు తక్కువ… ప్రోటీన్లు ఎక్కువ. అదేవిధంగా శనగపిండిలో ఫోలేట్, విటమిన్ బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. శనగపిండితో అనేక వంటకాలు తయారు చేస్తారు. అలాగే నలుగు పెట్టుకోడానికి కూడా సెనగపిండిని బాగా ఉపయోగిస్తారు. ఇక శ‌న‌గ‌పిండి ఉప‌యోగాలు ఇప్పుడు తెలుసుకుందాం. • శనగ‌పిండిలో గ్రూటెన్ ఉండదు కాబట్టి చాలా రకాల అలర్జీలను కలిగించదు. • శనగల గ్లైసీమిక్ విలువ తక్కువ. కాబట్టి సెనగపిండి వల్ల అంతా త్వరగా […]