కళ్ళజోడు ఫ్రిజ్‌లో పెడితే ఏమ‌వుతుందో తెలుసా ( వీడియో )

గ్లాసెస్ మరియు ఫ్రిజ్ గేమ్ వీడియోను ఒక గృహిణి పోస్ట్ చేసింది. గృహిణులకు చాలా ఇంటి పనులు ఉంటాయి. ఇది అలా మ‌హిళ‌లు పాటించే టిప్స్ లో భాగ‌మైన గేమ్. ఇందులో ఓ గృహిణి గ్లాసులను ఫ్రిజ్లో ఉంచడం.. మరియు దీని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలిపింది. ఇది చాలా సులభమైన పరిష్కారం, కానీ దీన్ని ప్రయోజనాలు చాలా పెద్దవి. వీడియోలో గృహిణి చూపించినట్లుగా, మీ ఇంట్లో ఉన్నన్ని గ్లాసులను ఫ్రిడ్జ్ లోని ఫ్రీజర్ లో […]

వ‌రుణ్ – లావ‌ణ్య పెళ్లి ఆమె గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తేనే అవుతుందా..!

యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి. గత కొంతకాలంగా వీరిద్దరూ లవ్ లో ఉన్నట్టు పుకార్లు షికారులు చేశాయి. వీరిద్దరూ ఇటీవల ఎంగేజ్మెంట్‌తో ఈ న్యూస్‌ల‌ పై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా వీరిద్దరి పెళ్లి గురించి కొన్ని న్యూస్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా వరుణ్ మ్యారేజ్ డేట్, ప్లేస్ లాంటి అంశాలపై వచ్చిన న్యూస్‌ల‌కు […]

మహిళల్లో ఈ ల‌క్ష‌ణాలు ఉంటే హార్ట్ఎటాక్ ముప్పు ఉన్న‌ట్టే…!

ఇంతకుముందు గుండెపోటు పురుషులకే వస్తుంది అనుకునేవాళ్లుం. కానీ మహిళలకు కూడా ఈ వ్యాధి పెరుగుతూ వస్తుంది. పురుషులకే కాదు స్త్రీలకు కూడా గుండెపోటు ఎక్కువ మొత్తంలో వస్తుంది. తాజాగా కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య ఇదే సమస్యతో మరణించింది. కరోనా తరువాత చిన్న వయసులోనే వచ్చే వ్యాధి గుండెపోటు. గుండెనొప్పి దాదాపు 35% పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. జీవనశైలిలో మార్పులు, జన్యు లోపాలే దీనికి కారణం కావచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు హెల్దిగా, […]

వేపాకుతో ఇన్ని ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టొచ్చా… అస‌లు ట్యాబ్లెట్లే అక్క‌ర్లేదు..!

వేపాకులను మన పూర్వికులు కాలంలో నుంచి దివ్య ఔషధాలకు ఉపయోగిస్తూ ఉండేవారు. ఎన్నో అనారోగ్య వ్యాధులకు పరిష్కారంగా వేపాకుని ఉపయోగించేవారు. వేప చెట్టు లోని కాండం, బెరడు, ఆకులు, పూత, వేప గింజలు ఎలా ఇందులోని ప్రతి ఒకటి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వివిధ రకాల చర్మ సమస్యలను తగ్గించడంలోనూ, దంత సమస్యను దూరం చేయడంలోనూ వేపాకు ఎంతగానో ఉపయోగిస్తారు. ప్రతిరోజూ లేత వేపాకులను టీ లో వేసి మరిగించి తాగితే […]

మెగా ఫ్యాన్స్ గుండెలు ప‌గిలే న్యూస్‌.. గేమ్ చేంజ‌ర్ షూటింగ్ ఆగిపోయింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న మూవీ గేమ్ చేంజ‌ర్‌. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కొద్ది కొద్దిగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఎప్పటినుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేదానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ప్రేక్షకులకు అందని ద్రాక్షలానే ఈ […]

‘ ఆహా ‘ లో కొత్త ప్యాక్‌లు … రేట్లు… ఏ ప్యాక్‌తో ఏం లాభం అంటే…!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓటిటిల హవా కూడా బాగా నడుస్తుంది. తిరుగులేని ఎంటర్టైనర్ సంస్థగా ఆహా ఓటీడీలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ మూవీస్‌, షోస్, వెబ్ సిరీస్లను అందించిన ఆహా తాజాగా మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ బేబీని స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమయింది. ఈ సినిమా ఆహాలో ఆగస్టు 25 నుంచి రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కల్ట్‌ క్లాసిక్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బేబీ సినిమా రూ.100 కోట్ల క్లబ్ చేరడానికి […]

నాని ర‌జ‌నీకాంత్ సినిమాను ఆ కార‌ణంతోనే రిజెక్ట్ చేశాడా ?

నాచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎంతో కష్టపడిన తరువాత స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో.. అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించిన నాని తర్వాత హీరోగా మారాడు చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని ఇటీవల తాజాగా దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాంటి నాని సినీ ఇండస్ట్రీలో ఇద్దరు […]

ఊర‌మాస్‌తో ఊపేస్తోన్న శ్రీలీల‌… వీడియో చూస్తారా…!

రామ్ హీరోగా క్రేజీ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న మూవీ స్కంద‌. బోయపాటి శ్రీను, శ్రీనివాస్ చిట్టూరి దర్శక నిర్మాతలుగా పాన్ ఇండియా లెవెల్ లో నవంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా శుక్రవారం ‘ గంధారబాయి ‘ లిరిక్ తో ఊర మాస్ పాటని రిలీజ్ చేసింది మూవీ టీం. థ‌మన్ సంగీతం అందించిన ఈ పాట నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల పాడారు. డాన్స్ కొరియోగ్రాఫర్ […]

భ‌గ‌వంత్ కేస‌రి ముందు టైగ‌ర్ నిలుస్తుందా…. వెన‌క‌డుగు వేస్తుందా…!

ఈ దసరాకు పోటాపోటీగా బాలయ్య భగవంత్‌ కేసరి , ర‌వితేజా టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో హిట్లని తన ఖాతాలో వేసుకుంటున్న బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 19 అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు […]